Posts

Showing posts from 2016

JAN VEDANTA BHERI 2017

Image
హరిఃఓమ్ , 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు! HAPPY NEW YEAR 2017 ENGLISH AND TELUGU  GITA MAKARANDAM GROUP[S] WHATSAPP NUM IS- 8106851901  . INTERESTED DEVOTEES MAY SEND ADD REQUEST TO WHATSAPP NUM   8106851901 Om, Om Namo Narayanaya, In The Service Of The Almighty, Brahmachari Vijayananda (B.N.VIjaya Bhaskar), Sri Suka Brahma Ashram-P.O.- 517640, Srikalahasthi, Chittoor-Dt,-AP-INDIA Phone:  08106851901 /08019410034    Website:   http://www.srisukabrahmashramm.org నూతన బ్లాగ్:   http://sukabramhasramam.blogspot.in          e-mail:    vijayananda111@gmail.com  /  sukabramhasramam@gmail.com        Blog:    http://sukabramhasramam.blogspot.in        Website:   http://www.srisukabrahmashram.in Facebook:   https://www.facebook.com/SukaBrahmasramam     Twitter:     https://twitter.com/vijayananda1111      Twitter:   https://twitter.com/srisukabrahma    Youtube:   https://www.youtube.com/user/omnamonarayanaya111  
Image
హరిఃఓమ్ , 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు! HAPPY NEW YEAR 2017 ENGLISH AND TELUGU  GITA MAKARANDAM GROUP[S] WHATSAPP NUM IS- 8106851901  . INTERESTED DEVOTEES MAY SEND ADD REQUEST TO WHATSAPP NUM   8106851901

క్రొత్తగా చేర్చిన గ్రంధాలు

Image
నమస్కారం, సాయిరామ్ సేవక బృందానికి కొందరు మహానుభావులు వారు వ్రాసిన లేక సేకరించిన గ్రంధాలను మాకు అందించారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వీటిని అందరికి అందేలా ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ అవకాశం  సద్వినియోగం చేసుకోగలరు. Category Format Pages size(mb) Book Title in English Author వ్యక్తిత్వ వికాసం వచన 81 32 NeeGamyamTelusuko సాగర్ సింధూరి వ్యక్తిత్వ వికాసం వచన 56 1 VijayaPadham సాగర్ సింధూరి వ్యక్తిత్వ వికాసం వచన 42 1 WonderMemoryTechniques సాగర్ సింధూరి వ్యక్తిత్వ వికాసం వచన 24 2 PrashantaJeevanaaniki18Sutralu దేవిశెట్టి చలపతి రావు ఉప వేదాంగాలు సూత్ర+తాత్పర్యం 768 21 BadarayaneeyaBrahmaSutraBodhamruthaLahari నారాయణ భగవద్గీత వచన 966 4 BhagavadGitaInVachana మొదలి వెంకట సుబ్రహ్మణ్యం పురాణములు పద్య+తాత్పర్యం 800 7 GarudaP...

DEC VEDANTA BHERI-2016

Image
హరిఃఓమ్ , PICS OF NEW SIVAALAYAM. ఆశ్రమములో నూతనశివాలయ చిత్రాలు , ENGLISH AND TELUGU  GITA MAKARANDAM GROUP[S] WHATSAPP NUM IS- 8106851901  . INTERESTED DEVOTEES MAY SEND ADD REQUEST TO WHATSAPP NUM   8106851901 Om, Om Namo Narayanaya, In The Service Of The Almighty, Brahmachari Vijayananda (B.N.VIjaya Bhaskar), Sri Suka Brahma Ashram-P.O.- 517640, Srikalahasthi, Chittoor-Dt,-AP-INDIA Phone:  08106851901 /08019410034    Website:   http://www.srisukabrahmashramm.org నూతన బ్లాగ్:   http://sukabramhasramam.blogspot.in          e-mail:    vijayananda111@gmail.com  /  sukabramhasramam@gmail.com        Blog:    http://sukabramhasramam.blogspot.in        Website:   http://www.srisukabrahmashram.in Facebook:   https://www.facebook.com/SukaBrahmasramam     Twitter:     https://twitter.com/vijayananda1111      Twitter:   https://twitter.com/srisukabrahma    Youtube:   https://www.youtube.com/user/omnamonarayanaya111  

పాత పుస్తకాలు లేక మీరు సొంతంగా వ్రాసిన పుస్తకాలు ఉంటే మన లైబ్రరీ కి అందించగలరు

Image
నమస్కారం, సాయి రామ్ సేవక బృందం డిసెంబర్ నెలలో ఆండ్రాయిడ్ ఆప్ నూతన వెర్షన్(update) విడుదలచేస్తున్నాము. మీ దగ్గర పాత పుస్తకాలు(pdf)  లేక మీరు సొంతంగా వ్రాసిన పుస్తకాలు(pdf)  లేక ఇంటర్నెట్ ఎవరైనా  మహానుభావులు కొందరు ఉచితంగా గ్రంధాలు వారి శక్తిమేర అందిస్తున్నారు. అలా మీ దృష్టికి వస్తే అవి మన లైబ్రరీ లో లేవు అనుకొంటే ఆ గ్రంధాల లింక్  పంపించగలరు. మీరు అందించే గ్రంధాలను ఆప్/వెబ్సైటు/పెన్ డ్రైవ్/ ద్వారా అందించగలం. దయతో ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మన సనాతన ధర్మ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించండి.  రాబోయే ఆప్ వెర్షన్ లో ప్రచురించాలంటే  పుస్తకాలు పంపించడానికి చివరితేది: 4-డిసెంబర్-2016 సదా సాయినాధుని సేవలో, సాయి రామ్ సేవక బృందం   3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల  ఆండ్రాయిడ్ ఆప్: https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books

కోరి వండేద్దాం..కొర్రలు!

Image
కోరి వండేద్దాం..కొర్రలు! కోరి వండేద్దాం..కొర్రలు! కొర్రలు.. చిరుధాన్యాల్లో ఒక రకం.. చాలామందికి దీంతో అన్నం వండుకోవడమే తెలుసు..అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వీటిని మరెన్నో రకాలుగా కూడా వండవచ్చు. పీచుతోపాటూ, యాంటీఆక్సిడెంట్లను సమృద్ధిగా అందించి.. రక్తంలో చక్కెరస్థాయుల్ని సమతూకంలో ఉంచే కొర్రలతో.. ఇంకేమేం చేసుకోవచ్చో చూద్దాం. పులిహోర  కావల్సినవి:  కొర్రల అన్నం - పది కప్పులు, ఆవాలు - పావుచెంచా, జీలకర్ర - అరచెంచా, సెనగపప్పు - ఒకటిన్నర చెంచా, ఎండుమిర్చి - తొమ్మిది, పచ్చిమిర్చి - ఆరు, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - అరకప్పు, పసుపు - పావుచెంచా, ఉప్పు - తగినంత, జీడిపప్పు పల్లీలు - రెండూ కలిపి పావుకప్పు, నిమ్మరసం - పావుకప్పు. తయారీ:  పొడిగా వండిన కొర్ర అన్నాన్ని ఓ పళ్లెంలోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. అందులో ఉప్పూ, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా, సెనగపప్పూ, ఎండుమిర్చీ, పల్లీలూ, జీడిపప్పు వేయించుకోవాలి. అవి వేగాక పసుపూ, కరివేపాకూ, పచ్చిమిర్చి ముక్కలూ వేయించుకుని పొయ్యి కట్టేయాలి. ఈ తాలింపు కొద్దిగా చల్లగా అయ్యాక కొర్ర ...

LORD KRISHNA SONGS

LORD KRISHNA MALAYALAM DEVOTIONAL SONGS NARAYANA KRISHNA HARI NARAYANA KRISHNA from Yedavalli Sudarshanreddy on Vimeo . NARAYANA HARE NARAYANA from Yedavalli Sudarshanreddy on Vimeo .

తెలుగు నెలలు వాటి విశిస్టత

తెలుగు నెలలు వాటి విశిస్టత తెలుగు నెలలు (తెలుగు మాసములు) :తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: 1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). 2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం). తెలుగు నెలలు 1. చైత్రము 2. వైశాఖము 3. జ్యేష్ఠము 4. ఆషాఢము 5. శ్రావణము 6. భాద్రపదము 7. ఆశ్వయుజము 8. కార్తీకము 9. మార్గశిరము 10. పుష్యము 11. మాఘము 12. ఫాల్గుణము ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు. * పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము . * పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం ...

Health Tips

Image
Health Tips ఇవి మీకు తెలుసా ? • అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. • కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. • నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. • గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. • అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది. • జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. • బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. • సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. • మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది. • బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది. • మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. • దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. • ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది. • అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది. • కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి. • మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు. • ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో ...

Create JDK folder from Installation EXE

Create JDK folder from Installation EXE Steps  Download JDK from Oracle Download and Install 7-zip from here Open installition exe using 7-Zip Extract the tools.zip Extract the content of tools.zip to a folder (e.g. c:\jdk). Open the extracted folder in cmd prompt. Execute for /r %x in (*.pack) do .\bin\unpack200 -r "%x" "%~dx%~px%~nx.jar" command Set JAVA_HOME to the jdk (e.g c:\jdk) folder. Add %JAVA_HOME%/bin to the PATH env variable. Testing  Run the following command to check the installation, it will print the version of JDK. c:> javac -version javac 1.7.0_51

నిత్యజీవితంలో మనం ఆచరించాల్సిన విషయాలు

Image
నిత్యజీవితంలో మనం ఆచరించాల్సిన విషయాలు 1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. 2. మంత్రోప దేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు. 5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. 6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు. 7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి. 8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. 10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు. 11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. 12. గురుపాపం ఎవరికీ చెప్పరాద...