Thursday, July 31, 2008

SRI SAI NADHAM


2 comments:

పద్మనాభం దూర్వాసుల said...

మీ ప్రయత్నం చాలా బాగుంది. మరియు శ్లాఘించ తగినది.మీ ఆశయం ప్రశంసనీయం.
ఇవి నా సూచనలు:
1. ఇవి భక్తి గీతాలు కాబట్టి, మీరు కేటగిరీలు చేసి పోస్ట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ప్రస్తుతమే అసంఖ్యాకంగా ఉన్న ఇవి ఇంకా పెరిగేక, ఎవరికైనా చూడటం కష్టం.
2. బ్లాగు తెలుగులో ఉంటే మాలాంటి తెలుగు భాషాభిమానులకు కనువిందవుతుంది.
3. తెలుగులో బ్లాగు చేసి దానిని కూడలి, జల్లెడ మొదలగు బ్లాగు సమాహారాలికి కలిపితే ఎక్కువ మందికి మీ బ్లాగు గురించి తెలుస్తుంది.
4. మీరు హైదరాబాదులో ఉంటున్నారని తలుస్తాను. మీరు ప్రతి నెలా రెండవ ఆదివారం జరిగే ఈ-తెలుగు ( మరియు తెలుగు బ్లాగర్ల) సమావేశానికి వస్తే బాగుంటుందని నా సలహా.
మీకు ఏదైనా వివరాలు కావాల్సి వస్తే నన్ను సంప్రదించ వచ్చు.

దూర్వాసుల పద్మనాభం
Email: telugugreetings@gmail.com
web site: www.telugugreetings.fotorima.com
Blog: www.telugugreetings.blogspot.com

Anonymous said...

I like the helpful info you provide in your articles.
I will bookmark your blog and check again here frequently.
I am quite certain I will learn lots of new stuff right here!
Good luck for the next!

Here is my blog :: webpage - -

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular