పరమాత్మ స్వరూపమునకు నమస్కారాలు,
మహాశివరాత్రి సందర్భంగా పరమశివుని సంబంద ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను( Videos), సినిమాలను,
ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది, తద్వారా పరమశివుని పై భక్తి,ప్రేమ, విశ్వాసం ను మరింత వృద్ది
చేసుకోగలరని ఆశిస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,
మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము
కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము.
ప్రవచనాలు:-
గ్రంధాలు:-
వర్గం ----- | రకం ----- | రచయిత,అనువదించిన వారు ------------------------------ | చదువుటకు,దిగుమతి లింక్ ------------------------------ | పేజీలు --------- |
భక్తులు | వచన | మద్దూరి వెంకట సుబ్బారావు | పెరియ పురాణం - 63 నాయనార్ల పరమ పావన గాధలు | 165 |
భక్తులు | వచన | అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు | శివదీక్షాపరులు | 40 |
పురాణములు | వచన | క్రోవి పార్ధసారధి | శివ పురాణము | 125 |
పురాణములు | వచన | N/A | శివ పురాణం | 451 |
పురాణములు | పద్య | ముదిగొండ నాగవీరేశ్వర | శివ పురాణం | 844 |
పురాణములు | వచన | వోలేటి వేంకటలక్ష్మీనృసింహశర్మ | మార్కండేయ పురాణం | 360 |
పురాణములు | వచన | N/A | సంపూర్ణ కార్తీక మహాపురాణం | 133 |
కథలు | వచన | నాగశ్రీ | బాలానంద కాశీరామేశ్వర మజిలీల కథలు | 87 |
ఉపనిషత్తులు | పద్య+తాత్పర్య | నిర్మల శంకర శాస్త్రి | శివ తత్వ ప్రభాంద్రీకరణం-1 | 237 |
ఉపనిషత్తులు | పద్య+తాత్పర్య | నిర్మల శంకర శాస్త్రి | శివ తత్వ ప్రభాంద్రీకరణం-2 | 214 |
గీతలు | పద్య+తాత్పర్య | పెద్దమటం రాచవీర దేవర | శివ గీత | 375 |
గీతలు | పద్య+తాత్పర్య | లొల్ల రామచంద్రరావు | శివ గీత-శివ రాఘవ సంవాదం | 139 |
దేవిదేవతలు | పద్య+తాత్పర్య | బ్రహ్మాండం వేంకటలక్ష్మినారాయణ | శివతాండవం | 117 |
భక్తి యోగం | పద్య+తాత్పత్య | గణపతి దేవుడు | శివ యోగ సారము-2 | 108 |
భక్తి యోగం | వచన | వెంకట సూర్యనారాయణమూర్తి | శివ లీలామృతము | 392 |
పూజ | వచన | అద్దేపల్లి కృష్ణ శాస్త్రి | శివార్చన | 73 |
పూజ | వచన | చొప్ప వీరభద్రప్ప | శివదృష్టి | 116 |
పూజ | ఆదిపూడి వేంకటశివసాయిరామ్ | శివ ఆరాధన | 148 | |
పూజ | వచన | నటరాజ రామకృష్ణ | అమ్మ-శివరాత్రి,శివ తాండవం | 52 |
పూజ | వచన | లవ్వారి సుబ్రహ్మణ్యశర్మ | రుద్రాక్షాది మాలలు - ఫలములు | 105 |
పూజ | వచన | వేద వ్యాస | శివ పూజ రహస్యాలు-1 | 261 |
మంత్రాలు | నిర్మల శంకరశాస్త్రి | ప్రణవ శివ షడక్షరీ మహామంత్ర ప్రసస్థ్యము | 47 | |
స్తుతి,ప్రార్ధన | పద్య+తాత్పర్య | వీరభద్రశర్మ | శివ పంచస్తవి | 355 |
స్తోత్రాలు | స్తోత్రం+తాత్పర్య | నిర్మల శంకరశాస్త్రి | శివ మహా స్తోత్రము-అర్థ సహితము | 76 |
స్తోత్రాలు | స్తోత్రం+తాత్పర్య | జ్ఞానానంద తీర్ధ స్వామి | శివ మహిమ్న స్తోత్రము | 121 |
స్తోత్రాలు | స్తోత్రం+వచన | గాయత్రి బాబా | శివ సహస్ర నామ స్తోత్ర వివరణము | 203 |
స్తోత్రాలు | వచన | పవని సీతారామయ్య | శివ సహస్ర నామ స్తోత్ర వ్యాఖ్యానము | 181 |
స్తోత్రాలు | స్తోత్రం+వచన | పేరూరు కూర్మయ్య | శివ స్తోత్రామృతము | 40 |
స్తోత్రాలు | స్తోత్రం | కాశీభట్ట కృష్ణరాయ శాస్త్రి | శివామృతం | 20 |
స్తుతి,ప్రార్ధన | అమిరపు నటరాజన్ | ప్రార్ధనలు నిజంగా పనిచేస్తాయా | 220 | |
స్తోత్రాలు | స్తోత్రం+తాత్పర్య | బేతపూడి లక్ష్మి కాంతం | శివ మహిమ్న స్తోత్రం | 50 |
పాటలు:-
శివ భక్తి పాటలు | ShivaranjaniMusic - శివ భక్తి పాటలు |
శివ భక్తి పాటలు | AdityaDevotional - శివ భక్తి పాటలు |
శివ భక్తి పాటలు | My3BhakthiSongs - శివ భక్తి పాటలు |
శివ భక్తి పాటలు | My3Music - శివ భక్తి పాటలు |
శివ భక్తి పాటలు | MyBhaktiTV - శివ భక్తి పాటలు |
శివ భక్తి పాటలు | TelanganaDevotional - శివ భక్తి పాటలు |
సినిమాలు:-
భక్తి సినిమాలు | కాళహస్తి మహాత్యం - భక్తి సినిమా |
భక్తి సినిమాలు | శ్రీ మంజునాధ - భక్తి సినిమా |
భక్తి సినిమాలు | భక్త సిరియాళ - భక్తి సినిమా |
భక్తి సినిమాలు | భక్త శంకర - భక్తి సినిమా |
భక్తి సినిమాలు | భక్త కన్నప్ప - భక్తి సినిమా |
భక్తి సినిమాలు | భక్త మార్కండేయ - భక్తి సినిమా |
భక్తి సినిమాలు | భక్త దృవ,మార్కండేయ - భక్తి సినిమా |
భక్తి సినిమాలు | దక్షయజ్ఞం - భక్తి సినిమా |
భక్తి సినిమాలు | శివ పార్వతి(యానిమేషన్ సినిమా-ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా |
భక్తి సినిమాలు | శివ భక్త విజయం - భక్తి సినిమా |
భక్తి సినిమాలు | మహా శివరాత్రి - భక్తి సినిమా |
సీరియల్:-
భక్తి సీరియల్ | ETV - శివ లీలలు - భక్తి సీరియల్ - 1వ భాగం |
భక్తి సీరియల్ | ETV - శివ లీలలు - భక్తి సీరియల్ - 2వ భాగం |
భక్తి సీరియల్ | T-Series-శివ మహా పురాణం - సీరియల్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) -1వ భాగం |
భక్తి సీరియల్ | T-Series-శివ మహా పురాణం - సీరియల్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) -2వ భాగం |
లేక
pdf కూడా జతచేసాము..
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ ఆప్:
No comments:
Post a Comment