Posts

Showing posts from June, 2024

NAMASTHE TELANGANA&TELANGANAM 01 JULY 2024

NAMASTHE TELANGANA&TELANGANAM 01 JULY 2024

Our Bhakti uploads

  ఓం నమో భగవతే వాసుదేవాయ   our bhakti uploads ఈ links అన్నింటిని "bookmark" చేసికొని save చేసికొని పెట్టుకొనండి . మేము చేస్తున్న భక్తి ప్రచారం ఈ web sights ద్వారా చేస్తున్నాము. భక్తి ప్రచారం చేస్తున్న ఈ websights లలో ఇవ్వబడిన links ద్వారా  Audio,Video,PDF Books free గా downlaod చేసికొని ఆ భగవంతుని ఆశీస్సులతో సాధనతో మోక్షమును పొందే అవకాశము వుంది . భగవంతుడు మనకు మానవ జన్మ ఇచ్చినది భోగ   విలాసములకు కాదు నిరంతరం సాధన తో ముక్తి ని , మోక్షాన్ని   పొందమని మాత్రమె ... కనుక మనము ఈ జన్మ లోనే క్షణము కూడా వృధా చేయక భగవత్ సాక్షాత్కారము నకు ప్రయత్నిచ వలసి యున్నది . మేము మీకు అందిస్తున్న వెబ్ sight links (video,books,audios) అన్నియు మీ సాధనకు   ఏంతో సహాయకారిగా ఉపయోగ పడుతాయని ఆశిస్తూ ఉన్నాము అందరికీ షేర్ చేయండి   -Y.SUDARSHAN REDDY_SENIOR CITIZEN_SENIOR BLOGGER SINCE 10 YEARS - telugudevotionalswaranjali TEAM E- మెయిల్ : telugudevotionalswaranjali@ gmail.com www.telugudevotionalswaranjali.blogspot.in...

అందరివాడు ఆధునికుడు - KTR : RAMOJI RAO

Image
  Google doc link:  https://docs.google.com/document/d/1M1EKjP_rf1xGiYeEUbImadgFDnFj1eaZyYGb8_4Gm_k/edit అందరివాడు ఆధునికుడు - KTR : RAMOJI RAO  Ramoji Rao : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్.. జులై 24న తన 45 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు, కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా లేఖ రాశారు. ఈ లేఖలో కేటీఆర్ గురించి రాసుకొచ్చారు.. అరుదైన నాయ‌క‌త్వ ల‌క్షణాలు, అసాధార‌ణ సంభాష‌ణా నైపుణ్యం, అన్నింటికి మించిన రాజ‌కీయ చ‌తుర‌త‌తో అన‌తి కాలంలోనే ప‌రిణ‌తి గ‌ల నాయ‌కుడిగా ఎదిగి తెలంగాణ రాజ‌కీయ య‌వ‌నిక‌పై వెలుగులీనుతున్న మీకు 45వ పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు అని త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఒక ఉన్న‌త‌శ్రేణి నాయ‌కుడికి కావ‌ల్సిన ల‌క్షణాల‌న్నీ మూర్తీభ‌వించిన మీ ప‌నితీరు నేను ఆది నుంచి గ‌మ‌నిస్తూనే ఉన్నాను. మీరు సాధిస్తున్న పురోగ‌తిని చూసి గ‌ర్విస్తున్నాను.అని రామోజీరావు త‌న లేఖ‌లో పేర్కొన్నారు. తన బిడ్డ తండ్రిని మించిన తనయుడు కావాలని ప్రతిబిడ్డ కోరుకుంటారు.. తెలంగాణ అభివృద్ధి...

మానసిక ఆనందం

మానసిక ఆనందం ★★★★★★★ జీవితం అనే యుద్ధంలో ప్రతికూల ఆలోచనలు అనే శత్రువులు మనపై దాడి చేయడానికి ఎప్పుడూ పొంచి ఉంటాయి.పౌరాణిక యుద్ధాలలో ఒక ఆయుధాన్ని మరొక ఆయుధం జయించేది. శత్రువు అగ్ని బాణం వేస్తే కథానాయకుడు నీటి బాణం వేసి ఆర్పేవాడు.ప్రతికూల ఆలోచన బాణం మన వైపు దూసుకువస్తే ‘అనుకూల ఆలోచన’ అనే అసాధారణమైన బాణాన్ని అందుకోండి… ‘మైండ్ మనం పెంచుకునే పూలతోట లాంటిది’ అంటారు ప్రఖ్యాత రచయిత రాబిన్శర్మ. ఆ తోటను ఎంతబాగా చూసుకుంటే అంత అందంగా వికసిస్తుంది. అదే నిర్లక్ష్యం చేస్తే ఆ తోటలోకలుపుమొక్కలు పుట్టుకొస్తాయి. అలాగే వదిలేస్తే..కలుపుమొక్కలు పెరుగుతూనే ఉంటాయి. కొన్నాళ్లకు ‘తోట’అనే పదానికే అర్థం లేనట్టుగా తయారవుతుంది అంటారాయన.కలుపుమొక్కలను తొలగించాలంటే పాజిటివ్ థింకింగ్ ఒక్కటేసరైన ఆయుధం. అనుకూలమైన ఆలోచనలతో మన మైండ్లో ఉన్న కలుపుమొక్కల్లాంటి నెగిటివిటీని దూరం చేసుకుంటే శక్తివంతంగా ఎదుగుతాం.ప్రతిభ సమానంగా ఉన్నవారందరిలోనూ పరాజితుల నుంచి విజేతలను వేరుచేసేది వారి ఆలోచనలే.ఆలోచనే మొదటి మెట్టు… మన ఆలోచనలను విత్తుగా నాటితే అది చర్య అనే మొక్కలా పెరుగుతుంది. ఆ చర్య దాన్ని మళ్లీ విత్తుగా నాటితే అది అలవాటు అనే మొక...

BHAKTI LINKS

  https://chaitanyavignanam.blogspot.com/2020/12/bhakti-links.html http://telugudevotionalswaranjali.blogspot.com/2020/07/bhakti-links.html http://gitamakarandam.blogspot.com/2020/07/bhakti-links.html https://hindudevotionalswaranjali.blogspot.com/2020/07/bhakti-links.html  BHAKTI LINKS - 2 ANUP JALOTA BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!ICJRFCyL! T6tmZtzuyG9nGv42TxT3CQ   JAGJIT SINGH BHAJANSZIPPED FOLDERS https://mega.nz/#F!4SwBkazK! hcnkM7BHui0YR6Ge7aznHg   JAGJIT SINGH BHAJANSZIPPED FOLDERS https://mega.nz/#F!0PgSjJTK! SLFKjogr5p-AEz1JrCTq0g   ANUP JALOTA BHAJANS ZIPPEDFOLDERS https://mega.nz/#F!ICJRFCyL!T6tmZtzuyG9nGv42TxT3CQ   HARIOM SHARAN BHAJANSZIPPED FOLDERS https://mega.nz/#F!4SwBkazK!hcnkM7BHui0YR6Ge7aznHg   JAGJIT SINGH BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!0PgSjJTK!SLFKjogr5p-AEz1JrCTq0g   JAGJIT SINGH BHAJANS ZIPPED FOLDERS https://mega.nz/#F!0PgSjJTK!SLFKjogr5p-AEz1JrCTq0g   JAGJIT ...

స్వామి సుందరచైతన్యానందులవారు అందించిన 4 సూత్రాలు

స్వామి సుందరచైతన్యానందులవారు అందించిన 4 సూత్రాలు *ఆత్మ తత్త్వాన్ని తెలుసు కొనడానికి దేశం ప్రధానం కాదు. కాలం ప్రధానం కాదు. మరి ఎవరు ప్రధానం ? జ్ఞానం కలిగిన గురువు. మోక్షాపేక్ష కలిగిన శిశ్యుడు. కాబట్టి మన గృహవాతావరణం కాని మన కుటుంబ పరిస్థితులు కాని మనకు ఇష్టం లేనిని కావచ్చు. అవి అనుకూలమైనవి కాకపోవచ్చు. కానీ అవసరమైనవేనని మనం గ్రహించాలి. అటువంటి పరిస్ధితులలోనే మన భక్తిని, విశ్వాసాన్ని, ధృడపరచుకొని కర్మయోగం ద్వారా ప్రశాంతమైన వాతావరణాన్ని ముందు మన ఆంతర్యంలో తయారు చేసుకొని ఆ తరువాత పరిసర ప్రాంతాలలో ప్రసరింప జేయగలుగుతాం. ఏదీ కూడా మన దగ్గర లేనిదే ఇతరులకు పంచలేము. ఇంట్లో భర్త, బిడ్డలు, అత్తమామలు మధ్య ప్రేమతో అవగాహనతో సానుభూతితో జీవించడం అలవరచుకోవాలి, ఓర్పుతో, సహనంతో పిల్లల అలవాట్లను, వారి జీవితాలను చక్కదిద్దడం నేర్చుకోవాలి. ఇదంతా చేయగలగాలంటే ముందు మీరు ఆదర్శంగా జీవించగలగాలి. అందుకుగాను ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన విషయాలను నాలుగు సూత్రాల రూపంలో అందిస్తున్నాను. వీటిని మీరందరూ వ్రాసుకొని నిత్యం మననం చేస్తూ హృదయంలో నిలుపుకోండి: మొదటిది :- అనివార్యాలను జీవితంలో ఎప్పుడూ తప్పించుకోలేమని గ్రహించండి...

* గురువును పొందడం ఎలా?

* గురువును పొందడం ఎలా? " శిశ్యుడివి కావాలి. శిశ్యుడివి కావడంతోటే గురుప్రాప్తి సంభవిస్తుంది. గురువు లభించటమూ సహజమూ, సులభమూను కానీ శిష్యుడు కావటం, తనలో శిశ్వత్వాన్ని ఉత్పన్నం చేసు కోవటమూ అత్యంత కష్టం. అంతే కాదు. శిశ్వతాగుణాలు వికసించటంలో ఏళ్ళకు ఏళ్ళు గడచిపోతాయి. నీలో శిష్యత్వ గుణం పూర్తిగా వికసించిన రోజున అదే క్షణంలో గురువు లభిస్తాడు.. శిశ్యత్వగుణాలు :- శిశ్వత్వానికి ప్రథమ - అంతిమ లక్షణం ఒక్కటే - సర్వాత్మ నా గురువులో విలీనం కావటం, గురువులో విలీనమై పోయాక సొంత ఆలోచనలు, సొంత భావాలు, స్వీయ కామ, క్రోథి - లోభాది సమస్త విషయాలూ ఆరోహితమయి పోతాయి. గురువు ఆజ్ఞయే అన్నిటి కన్నా అధిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. దానిలో ఇతరాలోచనలకి తర్కానికి తావులేదు. గురువాజ్ఞ పాలన ఒక్కటే శిశ్యుని ఏక మాత్ర లక్ష్యం కావాలి" " నిజానికి దేనినైనా పొందటం అంత సులువేమీ కాదు. మనం ఎంతో కొంత అర్పించనంత వరకూ దేనినైనా పొందాలని మాత్రం ఎలా ఆశిస్తాం?” **పాప తాపాల బారి నుండి తప్పించు కోడానికి ఒకే ఒక ఉపాయమున్నది. అది శ్రీ కృష్ణ భగవానుని పట్ల ప్రేమ భక్తినీ అలవరచు కోవడమే. దీనివల్ల ఇంద్రియదోషాలు, అవగుణాలు అన్న...

namasthe-telangana-30-june-2024

My ARCHIVE org. Uploads links

https://archive.org/details/@sudarshan_reddy330 https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda+

గీతామృతం - జగము - జగతి

గీతామృతం - జగము - జగతి హృదయానికి అన్నిటి కంటే ఆకర్షనీయమైనది. ఒక్క ప్రేమ మాత్రమే. హృదయంలో ప్రేమ లేనప్పుడు దాన్ని బలవంతంగా భగవంతుని వైపునకు మళ్ళించడానికి ఎంత ప్రయత్నించినప్పటికి ఫలితం ఉండదు. క్షణం సేపైనా భగవంతుని యందు నిలువదు. కర్మయోగ జ్ఞానయోగాలు రెండూ భక్తి యోగానికి సహకరించినప్పుడే అవి చరితార్థ మవుతాయి. కర్మ మార్గం - జ్ఞానమార్గం ఒకదాని కొకటి కలుసుకున్న చోట భక్తి మార్గం ద్యోతకమవుతుంది. భక్తి లోని మాధుర్యంతో ఆ రెండూ ఒక దాని లోపాన్ని నురొకటి పూర్తిచేసుకుంటాయి. అప్పుడు ఆ రెండింటికీ లక్ష్యం ఒకటే అవుతుంది. చరితార్ధత కలుగుతుంది. భక్తియోగానికి ఆధారమైనది కేవలం భగవత్కృప మాత్రమే. భక్తి సహాయం లేకుంటే కర్మయోగి యొక్క నిష్కాను జీవితం సఫలం కాదు. మానవ హృదయం నిష్కామంగా ఉండటం దుర్లభం. భక్తియోగాన్ని ఆశ్రయిస్తే హృదయం దానంతట అదే శాంతిస్తుంది. భగవదనుభూతి కలిగిన వెంటనే మనస్సుకున్న మాయా బంధాలు తెగిపోతాయి. భక్తికి రెండు రూపాలున్నాయి. 1. ఉపాసన 2. కెంకర్యం భగవంతుని యందు విశ్వాసముంచి నిరంతర చింతన చేయడం ఉపాసన. భగవంతునితో మానవ హృదయం ఏకాకారం కావడం ఉపాసన. ఉపాసన సఫలం కావడానికి భగవంతుని పట్ల అత్య ధికమైన ప్రేమ ఆవశ్యకమ...

NAMASTHE TELANGANA & TELANGANAM 29 JUNE 2024

Image