శ్యామసుందర వదనం భజేహం బుధజన హృదయ సరోజనివాసినం
శ్యామసుందర వదనం భజేహం బుధజన హృదయ సరోజనివాసినం
ఆ ముక్త మౌక్తిక మణిమయ భూషణం సురనరవర శ్రిత కరుణాభరణం
వనజనయనం పరమానంద రూపం మునిజన సురగణ వందిత వదనం ||శ్యామసుందర||
రతిపతి శతకోటి రమణీయ రూపం బ్రహ్మసుపూజితం వాలేందు తేజం
సంతతస్మరణానంద చందం స్మరామి ముఖ కమల నిందీవరనీలం
అమల కమల కోమల వర్ణం పూర్ణ దయామృత సాగర రూపం
ఉత్తుల్ల కమలదళాయత నేత్రం భజామి సుందర వదన సరోజం ||శ్యామసుందర||
శ్యామసుందర వదనం భజేహం;
swami sundara chaitanyananda bhajans;
swami sundara chaitanyananda songs;
swami sundara chaitanyananda;
sundara chaitanyam;
Comments