Posts

Showing posts from June, 2022

తల్లిదండ్రులను మరువవద్

Image
  తల్లిదండ్రులను మరువవద్దు తల్లిదండ్రులను మరువవద్దు అందరినీ మరచినా నీ తల్లిదండ్రులను మరువవద్దు..... వాళ్ళను మించి నీ మంచి కోరే వారెవరూ వుండరని తెలుసుకో .... నువ్వు పుట్టాలని రాళ్ళకు పూజలు చేశారువారు.... రాయివై వారి హృదయాలను ప్రక్కలు చెయ్యవద్దు... కొసరి కొసరి గోరుముద్దలతో నిన్నుపెంచారు వారు........ నీకు అమృతమిచ్చిన వారిపైననే నువ్వు విషాన్ని విరచిమ్మ వద్దు ... ముద్దుమురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు...... ఆ ప్రేమ మూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు..... నువ్వెన్ని కోట్లు సంపాదించినా అది తల్లిదండ్రులకు సమాన మౌతాయా?..... అంతావ్యర్ధమే సేవాభావం లేక, గర్వం పనికిరాదు.... సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మంమరువవద్దు........ ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు..... నీవుతడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు... ... అమృతాన్నికురిపించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపకు..... నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు.... ఆమార్గదర్శకులకు నీవు ముల్లువై వారిని బాధించకూడదు ... డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు.తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు...

ఆ ముగ్గురితోనే మోదీ అవుట్, లేదంటే భవిష్యత్తు భయానకం: కరణ్‌ ఇంటర్వ్యూలో గుహ, కేజ్రీపై అద్భుత మాట

Image
https://thewire.in/politics/full-text-the-gandhis-must-quit-politics-for-the-good-of-congress-nation-says-ramachandra-guha

సుందర చైతన్యానంద - భజనలు,తత్వగీతాలు Text doc

Image
సుందర చైతన్యానంద - భజనలు,తత్వగీతాలు Text doc https://docs.google.com/document/d/1wSRIDMOID_R8-7i0IhuySqCZdhZYjaP4rix4g36USQw/edit

CHAITANYA BHAJANS

Image
CHAITANYA BHAJANS

CHAITANYA BHAJANAMRUTAM SONGS

Image
చైతన్య భజనామృతం-7 1. సురనర మునిజన జనని భవాని (6.04) 2. రాధికా కృష్ణా రాధిక (8.24) 3. వెలుగుల తోరణం ప్రతి ఉదయం (6.41) 4. కదలిరారా కృష్ణా (7.41) 5. నా కవితే కోవెల (6.36) 6. అనాధులే అనాధులే (5.37) 7. యెన్నో యెన్నో రూపాలూ (5.30) 8. గాలిమేడలు నీటి ఓడలు (5.22) 9. రావాలి రావాలి దీపావళి (6.05) చైతన్య భజనామృతం-6 1. మల్లెకన్నాతెల్లనైనా మనసు నాకుందిరా (6.14) 2. భలే భలే సృష్టి (6.07) 3. మతములు యెన్నయినా (6.18) 4. జలచరముగ (5.21) 5. జాగేల రాజీవ నయన (5.38) 6. జీవితమింతేనా సుఖఃదుఖఃముల సమరాంగణమేనా (7.04) 7. అందాల మూట మా నోముల పంట (6.31) 8.యేకర్మమునకు యేది ఫలము 9. యెన్నాళ్ళున్నా ఈజీవితము పాడనీనా మనసారా నినుగాంచనీ నాకనులారా - Swami Sundara Chaitanyananda కనిపించనిదైవం కనికరించినదేమో Swami Sundara Chaitanyananda #సుందరరవళి - Swami Sundara Chaitanyananda #సర్వదేవనమస్కారం - Swami Sundara Chaitanyananda #సదాశివబ్రహ్మేంద్రకీర్తనలు - Swami Sundara Chaitanyananda చైతన్య భజనామృతం 05 కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః స్వామీజీ SUNDARA CHAITANYANANDA SWAMY QUOTES 2 DOC L...

Varthalu Vasthavalu | Today's News Paper Headlines | 25-06-2022 | T News

Image

తెలంగాణాలో రామాలయం కట్టించిన ముస్లిం

Image

భగవద్గీత ;సంగీతం : ఘంటసాల;గానం :ఘంటసాల: TELUGU LYRICS

Image

చైతన్య విజ్ఞాన గీతాలు

Image
​చైతన్య విజ్ఞాన గీతాలు 3 చైతన్య విజ్ఞాన గీతాలు 2 చైతన్య విజ్ఞాన గీతాలు 1

శ్యామసుందర వదనం భజేహం బుధజన హృదయ సరోజనివాసినం

Image
శ్యామసుందర వదనం భజేహం బుధజన హృదయ సరోజనివాసినం ఆ ముక్త మౌక్తిక మణిమయ భూషణం సురనరవర శ్రిత కరుణాభరణం వనజనయనం పరమానంద రూపం మునిజన సురగణ వందిత వదనం ||శ్యామసుందర|| రతిపతి శతకోటి రమణీయ రూపం బ్రహ్మసుపూజితం వాలేందు తేజం సంతతస్మరణానంద చందం స్మరామి ముఖ కమల నిందీవరనీలం అమల కమల కోమల వర్ణం పూర్ణ దయామృత సాగర రూపం ఉత్తుల్ల కమలదళాయత నేత్రం భజామి సుందర వదన సరోజం ||శ్యామసుందర|| శ్యామసుందర వదనం భజేహం; swami sundara chaitanyananda bhajans; swami sundara chaitanyananda songs; swami sundara chaitanyananda; sundara chaitanyam;