Sunday, April 10, 2016

Online ద్వారా శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక ఇంటికి తెప్పించుకొనే సౌకర్యం కలదు

ఆత్మ జ్ఞాన స్వరూపమునకు నమస్కారం...

శ్రీ రామకృష్ణ ప్రభ - ఆధునిక సమాజానికి ఎలా ఆధ్యాత్మికతను అందించాలో, ఎలాంటి  ప్రేరణలు 
అందివ్వాలో తెలిసిన ఒక ఉత్తమ స్నేహితుడు వంటిది. కష్టాలలో, దుఃఖాలలో ధైర్యం చెప్పి, ప్రోత్సాహం 
అందిచే ఓ తండ్రిగా, తల్లిగా మీకు సహాయపడే ఓ నేస్తం...

ఒకసారి ఆలోచించండి, ఈ రోజుల్లో ఒక టీ తాగటానికి 10/- ఖర్చు పెడుతున్నాము, అలాంటిది
లక్ష్యాన్ని తెలియచేసి, ప్రేరణ చేసే ఒక  ఉత్తమ స్నేహితుని పొందటానికి నెలకు 10/- 
ఖర్చు పెట్టలేమా? ఆలోచించు మిత్రమా....

చాలామందికి సులభంగా online ద్వారా(netbanking ద్వారా చందా చెల్లించి) ఎలా పొందాలో తెలియదు, 
ఇందుకు రెండు మార్గాలు ఉన్నాయి...


ఈ రోజు మీ ముందుకు  సాయి రామ్ సేవక బృందం ద్వారా ఇన్ని సేవలు చేయడానికి ఒక ప్రధాన కారణం,ప్రేరణ కూడా"శ్రీ రామ కృష్ణ ప్రభ"!
మీరు చూసేఉంటారు, ప్రతి గ్రంధంలో వివేకానందుని సందేశంతో కూడిన ఒక పేజి ఉంటుంది, దీనిని బట్టి అర్ధం చేసుకోగలరు.


సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgt
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* 

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular