సేవ చేసుకొనే భాగ్యం కల్పించిన మీకు కృతజ్ఞతలు

సాయి రామ్ బందు మిత్రులకి నమస్కారాలు... సాయి రామ్ సేవక బృందానికి ప్రత్యక్షంగా ఈ రోజుకి 100 మంది ఆధ్యాత్మిక సాధకులకి PEN DRIVE ద్వారా ఉచిత ఆధ్యాత్మిక గ్రంధాలను అందించే సేవ చేసుకొనే భాగ్యం కల్పించారు. వారందరికీ కృతజ్ఞతలు. సదా సాయినాధుని సేవలో, సాయి రామ్ సేవక బృందం భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం ఒకేచోట! తెలుగు భక్తి పుస్తకాలు : www.sairealattitudemanagement.org తెలుగు భక్తి వీడియోలు : www.telugubhakthivideos.org సంప్రదించుటకు : sairealattitudemgt@gmail.com నూతన సమాచారం : https://web.facebook.com/SaiRealAttitudeMgt నూతన సమాచారం నూతన సమాచారం : web.facebook.com/SaiRealAttitudeMgt * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*