natural tips from ayurvedham

నమస్కారం సత్సంగ్ సోదరులకు 
"మానవసేవే మాధవసేవ" అనే ప్రామాణిక సూత్రాన్ని ఆదారం చేస్కొని ఈ పోస్ట్ చేస్తున్నాను 
మన సత్సంగ్ సోదరులలో కుటుంబాలలో,ఇరుగిళ్ళలో,స్నేహితులలో అనారోగ్యపరమైన ఇబ్బందులు వుండటం సహజం అటువంటి వారికీ కాస్త ఉపశమనం మరియు పూర్తిగా ఆరోగ్యపరమైన స్తితి కలుగుతుందని కలగాలని బావిస్తూ తలుస్తూ నా మిత్రుడు అందించిన సలహా మేరకు 
శ్రీ ఫణిన్ద్ర వర్మ గారి ఆద్వర్యములో natural tips from ayurvedham 

facebook లో ఆయుర్వేదం గ్రూప్ నిర్వహిస్తున్నారు అనారోగ్యపరమైనవారికీ వారు అందించే 
చిన్న టిప్స్ ఏంతో ఉపయోగకరముగ వున్నాయి మనసోదరులు అనారోగ్యపరమైన ఇబ్బందులనుండి ఉపశమనం పొంది సుఖముగా వుండాలని కొంత స్వార్ధంతో అందిస్తున్నాను 

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి