Tuesday, April 9, 2013

UGADI SHUBHAKAMKSHALU 2013


Ugadi greetings

"విజయ" ఉగాది శుభాకాంక్షలు

నమస్కారం
ఈ నెల 11 న విజయ సంవత్సర ఉగాది. తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగ.
తెలుగు గ్రీటింగ్స్  ఆరు వత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఏడవ ఏట అడుగిడుతున్న శుభ సమయం.
ఈ "విజయ" సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖ, సౌఖ్యాలను తేవాలని
  మీరు తలపెట్టిన కార్యములు విజయవంతం కావాలని
"తెలుగు గ్రీటింగ్స్" తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నా.

విజయ ఉగాదిని పురస్కరించుకొని తెలుగు గ్రీటింగ్స్  మీ కోసం ఎన్నో గ్రీటింగ్స్ ని తియ్యని తెలుగులో తెలుగు సంస్కృతిని ప్రతిబింబిచేటట్టుగా మీముందుకు తెచ్చింది.  ఫేస్ బుక్ లో ఆతికించటానికి వీలుగా  ఉగాది తెలుగు స్క్రాప్స్ కూడా మీరు వినియోగించుకోవచ్చు. పుర్వంలాగానే ఇవి కూడా మీకు నచ్చుతాయని నా దృడ విశ్వాసం.
ఉగాది తెలుగు స్క్రాప్స్:     http://teluguscraps.telugugreetings.net/teluguscraps-ugadi.htm
మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజెయ్యండి.

- దూర్వాసుల పద్మనాభం
www.telugugreetings.net
Email: telugugreetings@gmail.com 

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular