Thursday, January 30, 2025
Wednesday, January 29, 2025
Tuesday, January 28, 2025
Monday, January 27, 2025
Sunday, January 26, 2025
నిను గని పూజించు జనులు ఘనులు నిజముగ భువిలో వారే ధన్యులు
(చైతన్య గానం - 3)
20. నిను గని పూజించు జనులు
పల్లవి :
నిను గని పూజించు జనులు ఘనులు
నిజముగ భువిలో వారే ధన్యులు ॥ నిను ॥
చరణములు:
1. నీ విభవము గని పులకరించిన
ఆకాశమె అనంత మాయె
తీపి తలపులతో తూగిన లతలు
పూజా వేళకు పువ్వులు తొడిగె
2. దీపారాధన అర్కుని పుణ్యము
మాల సమర్పణ హరివిల్లు భాగ్యము
నిండు మనసుతో పండు జాబిలి
హారతు లిచ్చి నిను అర్చించే
3. పొంగే తరంగాల అంగాలు చాచి
నీ అడుగులు పడినది గంగమ్మ తల్లి
కులుకుల పైటను మెల్లగ పరచి
తన ఒడిలో దాచెను యమునాదేవి ॥నిను ॥
4. మ్రోగుచున్నవి గుడిలో గంటలు
మోయుచున్నవి గుట్టుగ గాలులు
తడుపు చున్నవి చల్లని వానలు
తన్మయ మైనవి చైతన్య తలపులు ॥ నీను ॥
**********************************************
అమ్మ నాన్నలఇల్లు తల్లిదండ్రులుఉండేఇల్లు ప్రపంచములోఆహ్వానంలేకుండామనంఎన్నిసార్లు
🕉️🙏🏢🏫 అమ్మ నాన్నల ఇల్లు
(తల్లిదండ్రులు ఉండే ఇల్లు) 🏨🏛️🕉️🙏
🕉️🙏🌎ప్రపంచములో.... ఆహ్వానం లేకుండా.... మనం... ఎన్నిసార్లు అయిన వెళ్ళగలిగే ఇల్లు "అమ్మ నాన్నలు" ఉండే ఇల్లు 🕉️🙏
🕉️🙏ఈ ఒకే ఇల్లు ఒక్కటే... స్వతంత్రముగా.... మనమే తాళం తీసికొని.... నేరుగా ఇంటిలోకి ప్రవేశించవచ్చు.🕉️🙏
🕉️🙏ఈ ఇల్లు.... ఒక్కటే.... ప్రేమతో నిండిన కళ్లతో...., మీరు కనిపించే వరకు.... మీ కోసం.... తలుపు వైపు చూడటానికి సిద్ధంగా ఉంటుంది.🕉️🙏
🙏🙏మీ చిన్ననాటి ప్రేమ, అప్యాయత, అనురాగము, అనందం మరియు స్థిరత్వం.... మరచి పోకుండా... గుర్తు చేసే ఇల్లు.🕉️🙏
🕉️🙏ఈ ఇంట్లో మాత్రమే.... మీరు తల్లి, తండ్రుల ముఖాలను చూస్తూ.... ఉండటం.... ఒక పూజ అనుకుంటే మరియు వారితో మీరు మాట్లాడటం... వెంటనే లభించే పూజ ఫలితం.🕉️🙏
🕉️🙏మీరు ఆ ఇంటికి వెళ్లకపోతే.... ఆ ఇంటి యజమానుల (అమ్మ నాన్నలు ) మనస్సులు.... కృశించి.... గుండెలు.... గూడలుగా మారతాయి. మీరు నొప్పించినా.... వాళ్లు బాధపడతారు.🕉️🙏
🕉️🙏ఈ ఇల్లు.... ప్రపంచాన్ని చూడటానికి...., ఉన్నతముగా జీవించడానికి మరియు మీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి... దీపాలు వెలిగించి నిత్యం దైవాన్ని ప్రార్థించిన ఇల్లు.🕉️🙏
🕉️🙏ఈ ఇంటిలో తినే భోజనం మీకు ఎంతో స్వచ్ఛమైనది... మరియు ప్రపంచములో ఉన్న కపట వికారాలకు.... స్థలమే లేనిది.🕉️🙏,
🕉️🙏ఇక్కడ మాత్రమే... మీరు భోజన సమయానికి తినకపోతే.... ఆ ఇంటి యజమానుల గుండెలు విరగిపోతాయి మరియు బాధపడతాయి. 🕉️🙏
🕉️🙏ఈ ఇంట్లోనే.... మీకు అన్ని పరిపూర్ణమైన నవ్వులు మరియు సంపూర్ణ ఆనందాలు దొరుకుతాయి.🕉️🙏
🕉️🙏కారణాలు ఏవయినా కావొచ్చు.... ఈ ఇళ్లకు దూరమవుతున్నా.... పిల్లలారా.... ఈ అమ్మ నాన్నల ఇల్లు విలువ తెలుసుకోండి.... ఆలస్యం కాకముందే....🕉️🙏
🕉️🙏తల్లిదండ్రులతో గడుపుతూ.... మరియు తరచూ ఆ దేవాలయం లాంటి ఆ ఇంటికి ఎప్పుడూ... అందుబాటులో ఉండే ఆవకాశం ఉన్నవారు అదృష్టవంతులు... ధన్యులు 🕉️🙏
🕉️🙏ఓమ్ 🕉️🙏
Saturday, January 25, 2025
Friday, January 24, 2025
Thursday, January 23, 2025
🕉️🙏🏢🏫 అమ్మ నాన్నల ఇల్లు (తల్లిదండ్రులు ఉండే ఇల్లు) 🏨🏛️🕉️🙏

Wednesday, January 22, 2025
NITYA PRARTHANA SLOKAMULU - 7 DAYS
https://www.dailymotion.com/sudarshan-reddy/videos https://telugudevotionalswaranjali.blogspot.com/2022/09/our-daily-motion-channel-videos.htmlసాధకులు,భక్తులు,ఆత్మబంధువులకు తెలియజేయునది యేమనగా భక్తి సాధకులకు ఉపయుక్తమైన
melody bhajanalu ప్రతి ఒక్కరికి అందించాలని మా సంకల్పము - ఆధ్యాత్మిక Trust వారు యూట్యూబ్ ఛానల్ లో advt. ద్వారా amount సేకరిస్తూ , భక్తుల చానెల్స్ delete చేస్తున్నారు. మేము భక్తి సేవ మాత్రమే చేస్తున్నాము ఎలాంటి commercial activity /Advt. amounts ఆశించకుండా భగవంతుని సేవగా మాత్రమే ఏంతో శ్రమతో వీడియోలు చేసి upload చేసి మన గురువులు అందించిన జ్ఞానమును ప్రతి ఒక్కరికి చేర్చే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. అయినా కూడా మాలాంటి వారి యూట్యూబ్ channels delete చేస్తున్నారు. మేము భగవతుని,సద్గురువులను ధ్యానిస్తూ భగవంతుని సేవమాత్రమే చేస్తున్నాము. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయుచున్నాము . మీరు ఓపికతొ links save చెసికొని పెట్టుకొనగలరు, మీకు కావలసిన భక్తి గీతాలు request ను coments లో తెలుపండి - సాధకులం - senior citizen team
Tuesday, January 21, 2025
sri vishnusahasranama stotram_sri ramakrishna math
Monday, January 20, 2025
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Jo Jo Mukunda - Mrs. Vedavathi Prabhakar http://www.mediafire.com/?5m6jd5ozm62vw http://www.4shared.com/folder/zhdKH1_w/Jo_Jo_Mukunda...
-
======================================================================== pl click on this link u may download some albums http://www.me...
-
కృష్ణం వందే జగద్గురుం | శ్రీ కృష్ణం వందే జగద్గురుం || శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ ! శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ | శ్రితజనపాలక కృష్ణ కృష్ణ | శ్రీప...