Tuesday, July 31, 2018

భగవద్గీత సంబంద 68 పుస్తకాలు, 18 ప్రవచనాలు ఒకేచోట ఉచితంగా తెలుగులో

భగవద్గీత సంబంద 68 పుస్తకాలు, 18 ప్రవచనాలు ఒకేచోట ఉచితంగా తెలుగులో
------------------------------------------------
      *పుస్తకాలు*
భగవద్గీత సరళ తెలుగులో   http://bit.ly/Gita_1
భగవద్గీత   http://bit.ly/Gita_2
భగవద్గీత-భగవాన్ ఉవాచ  http://bit.ly/Gita__3
భగవద్గీత   http://bit.ly/Gita_4
యథార్ధ గీత   http://bit.ly/Gita_5
శ్రీమద్భగవద్గీత -శ్రీ శంకర భాష్యం యధాతదం-1,2   http://bit.ly/Gita_6
భగవద్గీత(మలయాళ స్వామి అనువాదం)   http://bit.ly/Gita_7
గీతా సంహిత   http://bit.ly/Gita_8
భగవద్గీత-అంతరార్ధ విశేషణాయత్నం   http://bit.ly/Gita_9
గీతామృతం   http://bit.ly/Gita_10
గీతా ప్రవచనములు   http://bit.ly/Gita_11
జీవిత సాఫల్యానికి గీత చూపిన మార్గము   http://bit.ly/Gita_12
గీతా సంగ్రహము   http://bit.ly/Gita_13
గీతోపన్యాసములు   http://bit.ly/Gita_14
గీతా ముచ్చట్లు   http://bit.ly/Gita_15
గీతా భోధామృతము   http://bit.ly/Gita_16
గీతా ప్రతిభ   http://bit.ly/Gita_17
భగవద్గీతా పరిచయము   http://bit.ly/Gita_18
భగవద్గీతా ప్రవేశము   http://bit.ly/Gita_19
గీతా వ్యాసములు-2   http://bit.ly/Gita_20
గీతామృత సార సంగ్రహము   http://bit.ly/Gita_21
స్థిత ప్రజ్ఞుడు - భక్తుడు   http://bit.ly/Gita_22
గీతా వచనము   http://bit.ly/Gita_23
భగవద్గీత -అర్జున విషాద,సాంఖ్య యోగం-వచన   http://bit.ly/Gita_24
గీతారహస్యము   http://bit.ly/Gita_25
గీతోపదేశతత్త్వము-1   http://bit.ly/Gita_26
శ్రీ కృష్ణుని గీతావాణి   http://bit.ly/Gita_27
గీతామూలం   http://bit.ly/Gita_28
భగవద్గీత భాష్యార్క ప్రకాశికానువాదము   http://bit.ly/Gita_29
భగవద్గీతా మననము   http://bit.ly/Gita_30
గీతా సామ్యవాద సిద్ధాంతం   http://bit.ly/Gita_31
మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు   http://bit.ly/Gita_32
నిత్య జీవితంలో భగవద్గీత   http://bit.ly/Gita_33
గీతా హృదయము-జ్ఞానయోగం   http://bit.ly/Gita_34
ప్రశ్నోత్తరీప్రవచన గీత   http://bit.ly/Gita_35
గీతా శాస్త్రం   http://bit.ly/Gita_36
గీతా తత్త్వవివేచనీ   http://bit.ly/Gita_37
భగవద్గీత టీకా తాత్పర్య సహిత   http://bit.ly/Gita_38
శ్రీగీతారాధన   http://bit.ly/Gita_39
శ్రీమద్బగవద్గీత-1,2,3   http://bit.ly/Gita_40
జ్ఞానేశ్వరి-2,3   http://bit.ly/Gita_41
నీలకంఠీయ భగవద్గీతా భాష్యము   http://bit.ly/Gita_42
గీతా యోగము   http://bit.ly/Gita_43
గీతా భావార్ధ చంద్రిక   http://bit.ly/Gita_44
భగవద్గీత విజ్ఞానదీపిక   http://bit.ly/Gita_45
శ్రీ భగవద్గీత - గీతార్ధ దీపికా సహితము   http://bit.ly/Gita_46
గీతామృతము   http://bit.ly/Gita_47
వాసు దేవః సర్వం   http://bit.ly/Gita_48
గీతా మాధుర్యం   http://bit.ly/Gita_49
గీతా వచనము   http://bit.ly/Gita_50
గీతా మహత్యం   http://bit.ly/Gita_51
గీతా మాధుర్యము   http://bit.ly/Gita_52
రెండు గీతలు భగవద్గీత-ఉత్తరగీత   http://bit.ly/Gita_53
స్వస్వరూప సంధానము   http://bit.ly/Gita_54
శత పత్రము-గీతా శాస్త్రము   http://bit.ly/Gita_55
అనాసక్తి యోగం   http://bit.ly/Gita_56
అమృతవాహిని-1 నుంచి 6 భాగాలు   http://bit.ly/Gita_57
మదాంధ్ర భగవద్గీత-2   http://bit.ly/Gita_58
భగవద్గీత-పారాయణ   http://bit.ly/Gita_59
ఆంధ్రీకృత భగవద్గీత   http://bit.ly/Gita__60
మద్భగవద్గీతా మననము-పారాయణ   http://bit.ly/Gita_61
భగవద్గీత - ఆంధ్ర పద్యానువాదము   http://bit.ly/Gita_62
భగవద్గీత(పద్య)   http://bit.ly/Gita_63
భగవద్గీత - గీతికలలో   http://bit.ly/Gita_64
భగవద్గీత - పద్య కావ్యము   http://bit.ly/Gita_65
భగవద్గీత - గేయ మాల   http://bit.ly/Gita_66
భగవద్గీత - గేయ కృతి   http://bit.ly/Gita_67
భగవద్గీత - బుర్రకథ    http://bit.ly/Gita_68

    **ప్రవచనాలు ***
సంపూర్ణ భగవద్గీత - శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి గారిచే  ప్రవచనం      http://bit.ly/Gita_VID_1

నిత్యజీవితంలో భగవద్గీత - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2016  http://bit.ly/Gita_VID_2

భగవద్గీత-అధ్యాయం-1 - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2012      http://bit.ly/Gita_VID_3

భగవద్గీత - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015  http://bit.ly/Gita_VID_4

భగవద్గీత - శ్రీభాష్యం అప్పలాచార్య గారిచే ప్రవచనం  http://bit.ly/Gita_VID_5

భగవద్గీత - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2014  http://bit.ly/Gita_VID_6

భగవద్గీత - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015  http://bit.ly/Gita_VID_7

భగవద్గీత-శ్రీ చిన్న జీయర్ స్వామి గారిచే  ప్రవచనం-2014  http://bit.ly/Gita_VID_8

నిత్య జీవితంలో భగవద్గీత - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2014  http://bit.ly/Gita_VID_9

మోక్షానికి ఒక గీత శ్లోకం - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2011  http://bit.ly/Gita_VID_10

భగవద్గీత వివరణ - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2014  http://bit.ly/Gita_VID_11

భగవద్గీత-సాంఖ్య యోగం - శ్రీ విద్యాస్వరూపానంద స్వామి గారిచే  ప్రవచనం  http://bit.ly/Gita_VID_12

నిత్య జీవితంలో భగవద్గీత - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-USA-2016  http://bit.ly/Gita_VID_13

భగవద్గీత - శ్రీ చిన్న జీయర్ స్వామి గారిచే  ప్రవచనం-2015  http://bit.ly/Gita_VID_14

గీతార్ధ సంగ్రహం - శ్రీ చిన్న జీయర్ స్వామి గారిచే  ప్రవచనం-2013  http://bit.ly/Gita_VID_15

భగవద్గీత - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2009  http://bit.ly/Gita_VID_16

భగవద్గీత తాత్పర్య సారము - శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2013  http://bit.ly/Gita_VID_17

భగవద్గీత లో శాస్త్రీయ దృక్పధము - శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2014  http://bit.ly/Gita_VID_18

భగవద్గీత పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు,ప్రవచనాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
Website:  www.freegurukul.org

kshanamulo brahma gnanamu kaluguna

kshanamulo brahma gnanamu kaluguna

mahilo velasina mahitatmudavu

mahilo velasina mahitatmudavu

mahilo velasina mahitatmudavu from Telugu Devotional Swaranjali on Vimeo.

GOVINDAM PARAMANANDAM

GOVINDAM PARAMANANDAM

GOVINDAM PARAMANANDAM from Telugu Devotional Swaranjali on Vimeo.

JajiMalli - Manoranjitam

JajiMalli - Manoranjitam

JajiMalli - Manoranjitam from Telugu Devotional Swaranjali on Vimeo.

Wednesday, July 25, 2018

తల్లిదండ్రులను మరువవద్దు

 తల్లిదండ్రులను మరువవద్దుఅందరినీ మరచినా నీ తల్లిదండ్రులను మరువవద్దు.....వాళ్ళను మించి నీ మంచి కోరే వారెవరూ వుండరని తెలుసుకో ....నువ్వు పుట్టాలని రాళ్ళకు పూజలు చేశారు వారు....రాయివై వారి హృదయాలను వ్రక్కలు  చెయ్యవద్దు.....కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు.......నీకు అమృతమిచ్చిన వారిపైననే నువ్వు విషాన్ని విరచిమ్మ వద్దు ...ముద్దు మురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు......ఆ ప్రేమ మూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు.....నువ్వెన్ని కోట్లు సంపాదించినా అది తల్లిదండ్రులకు సమాన మౌతాయా?.....అంతా వ్యర్థమే సేవాభావం లేక, గర్వం పనికిరాదు....సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మం మరువవద్దు.......ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు..... నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపొతుల్లో పడుకోబెట్టారు... ...అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపకు..... నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు.....ఆ మార్గదర్శకులకు నీవు ముల్లువై వారిని  బాధించకూడదు ....డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు. తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు.......వారి పాదాల గొప్పదనం జీవితాంతం మరువవద్దు.... తల్లిదండ్రులను, శాస్త్రములను, గురుజనులను గౌరవించువాడు చిరకాలము ఆదరణీయుడు కాగలడు...

Sunday, July 22, 2018

పారమార్థిక పారిజాతాలు_ఆధ్యాత్మిక సులభ సాధనోపాయలు.

PARAMARDHIKA PARIJATALU.pdf: https://drive.google.com/file/d/1PQL7iokEwZ8y7dUAJjV71UtY9JCqsSco/view?usp=sharing https://docs.google.com/document/d/14mKrtgLbz8H3uN2BbSUMgl7_ovEwAiqSWLc2lHOxi1s/edit

BOOK DOWNLOAD LINK: https://drive.google.com/open?id=1Ki3dgYGSC3bRzG08AmYZ_fBQxJJjcwKB
ప్రస్తావన
జే వయాత్రలో మానవాళికి సద్గురువు అమృతవాణి, నావికునికి దిక్సూచి యంత్రం లాంటిది. వారి దివ్యోపదేశాలు సాధకులందరికీ తోడునీడలు. 'అవి భగవత్ర్పాప్తికి మార్గదర్శకాలు. తపస్సు అంటే ఏమిటి? దేవుడున్నాడా? మనస్సును నియంత్రించడం ఎలా? - దేహమే దేవాలయం, సత్సాంగత్యపు విలువలు, ఇత్యాది వివిధ జిజ్ఞాసపరమైన విషయాలకు మహనీయుల ఉపదేశాలే సరైన జవాబు కాగలవు. భగవాన్ శ్రీరామకృష్ణులకు కాళీవరప్రసాదలబ్ద మానసపుత్రుడైన స్వామి బ్రహ్మానంద ఆ మహనీయుల కోవకు చెందినవారు. | అధ్యాత్మ విద్యా విద్యానామ్' అన్నట్లు సమస్త విద్యలకు శిరోభూషణమైనది బ్రహ్మవిద్య. ఆ విద్య స్వామి బ్రహ్మానందకి ఎంతగా కరతలామలకమై భాసిల్లినదో ఆయన ఉపదేశాలే అందుకు తార్కాణాలు. ఆధ్యాత్మిక తత్త్వాన్ని అవగతం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి తాత్త్విక విషయాలను ఎన్నింటినో, సాధనా రహస్యాలను ఎన్నిటినో స్వామి బ్రహ్మానంద తన బోధనల ద్వారా అరటిపండు ఒలిచి చేతికందించినంత తేలికగా విశదపరిచారు. అనేక సందర్భాలలో తమ భక్తులకు, శిష్యులకు స్వామి బ్రహ్మానందులు చేసిన ఉపదేశాలు వంగభాషలో 'ధర్మప్రసంగ'మనే పుస్తక రూపంలో వెలువడింది. అది మూలరూపంలోను, అనువాద రూపంలోను ఖండఖండాంతరాల్లో వ్యాప్తిగాంచింది. స్వామి వారి దివ్యవచనాలు మహోన్నత భావాలనే పారిజాతాల సౌరభాన్ని ప్రపంచం నలువైపుల వెదజల్లి జనుల హృదయాలను గుబాళింప చేశాయి, చేస్తూన్నాయి. స్వామి ప్రభవానందచే కూర్చి, శ్రీరామకృష్ణ మఠం, చెన్నై వారిచే ప్రచురించబడిన "The Eternal Companion - Life and Teachings of Swami Brahmananda' ఈ పుస్తకానికి మూలం. ఆధ్యాత్మిక జ్ఞానపిపాసులకు ఈ పుస్తకం ఒక వరమనే చెప్పాలి. ఆస్వాదించండి, మీకే తెలుస్తుంది. - ప్రకాశకులు
పారమార్థిక పారిజాతాలు_ఆధ్యాత్మిక సులభ సాధనోపాయలు
• నాయనా! ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దుభగవంతుడు నీకు సకలం చేకూరుస్తాడు. భగవంతుని పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగివుండు. ఆయన నామజపం చేయి. ఆయనే నీకు మనోబలాన్ని ప్రసాదిస్తాడు. ఆందోళన చెందక, ఓర్పు వహించి, ఒడుపుగా ప్రయత్నించు. సాధనానుష్టానం కొనసాగించు. అప్పుడు భగవదనుగ్రహం తప్పక పొందగలవు. అమూల్యమైన కాలాన్ని అర్థంపర్థంలేని ఆలోచనలతో వ్యర్థంచేసుకోకు. మెట్ట వేదాంతాన్ని కట్టి పెట్టు. విషయవాంఛలను నీలో తలెత్తనివ్వకు;సత్పలితం అందుకొంటావు, భగవత్కృప పొందగలవు.
 ఈ శ్రద్ద జనిస్తే, గవ్వకు కూడ గౌరవం దక్కుతుంది.శ్రద్ద కొరవడినప్పుడు బంగారానికైనా భంగపాటు తప్పదు. 
భగవంతుని పట్ల విశ్వాసం లేనివాడికి అంతటా, అన్నిటా సంశయాలే ఎదురవుతాయి. విశ్వాసపూరితునకు నిస్సంశయంగా అన్నీ సమాధానాలుగానే తోస్తాయి.
మీరందరూ పరిశుద్ధులై, శాంతచిత్తులై ఉండండి. ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారం పొందండి. 
పవిత్ర గ్రంథాలను పఠించడం అలవరుచుకోండి. పనికిమాలిన పుస్తకాలు చదువుతూ కాలాన్ని వృథా చేసుకోకండి. భగవంతునిపట్ల భక్తి విశ్వాసాలు ప్రేరేపించని గ్రంథాలు నిరుపయోగం. అవి పాండిత్య పటాటోపానికి మాత్రమే తగును. నాయనా! దుర్లభమైన ఈ మానవ జన్మను ధన్యం చేసుకోవాలనే తలంపే ఉంటే, ఆత్మోన్నతిని పొందాలనుకొంటే భగవన్నామాన్ని ఆశ్రయించు. ధ్యానసాగరంలో మునిగిపో, ఉత్తినే పైపైనే తేలుతూ ఉండిపోక, అట్టడుగుదాకా రత్నాకరంలో మునిగితేగాని దాన్లోని రత్నాలు చేజిక్కవు సుమా! 'సంగరాహిత్యమే' మానవ జీవిత ఆదర్శమని చాటిచెప్పడానికే శ్రీరామకృష్ణులు ఈ
యుగంలో అవతరించారు. శు జపధ్యానాదుల వలనా, ప్రార్థనల చేతా హృదయ
వికాసం కలుగుతుంది. దానివలన ఒక నూతన దృష్టి దివ్యదృష్టి, అంటే జ్ఞానదృష్టి జనిస్తుంది. అప్పుడు సాధకుడు అనేక ఆధ్యాత్మిక రహస్యాలను ఆవిష్కరించుకో గలుగుతాడు. అంతమాత్రాన లక్ష్యం
సిద్దించినట్లు భావించరాదు. బీజరూపంలో ఉన్న సూక్ష్మ అంతఃకరణానికి భగవంతుని దర్శించ గలిగినంత శక్తిలేదు. అది మానవుణ్ణి భగవంతునికి సన్నిహితుణ్ణి చేస్తుంది. అంతే. ఆ స్థితిని చేరుకొన్నప్పుడు మనిషికి ప్రపంచం యావత్తు నిస్సారంగా కానవస్తుంది. ఇక ఇప్పుడతడి మనస్సు
భగవచ్చింతనలో లగ్నమైపోతుంది . ఓ మానవ దేహంలో భగవంతుడు ఒక ప్రత్యేక స్థానాన్ని
పాదుగొలిపి విరాజిల్లుతున్నాడనే మహాతత్త్వాన్ని
మనస్సులో పదిలపరచుకోవాలి. 4 భగవంతుడు మనవాడు. సులభంగా మనకు దర్శనం
ఇస్తాడు. అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. దాన్లో మొదటిది భక్తిమార్గం, రెండవది జ్ఞానమార్గం. ఈ రెండూ భగవత్సాక్షాత్కారాన్ని చేకూర్చేవే. భక్తుడు భగవంతుని రూపం గాంచాలని ఆరాటపడతాడు. అందుకై స్తుతిస్తాడు, నామసంకీర్తన చేస్తాడు. ఆయన దివ్యస్వరూపాన్ని దర్శించగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు ఆనందంతో మురిసిపోతాడు.జ్ఞానమార్గావలంబులు ఆత్మజ్యోతిని అన్వేషిస్తారు. అంటే తనలో ఉన్న పరమాత్మను తెలుసుకో ప్రయత్నిస్తారు.
ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. ఏ రీతిలోనైనా భక్తుడు, జ్ఞాని ఏకమవుతారు; గమ్యం చేరుకొంటారు. నిజానికి ఒక వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోగోరితే అతడి నిత్యవిధులు ఎలాంటివో పరిశీలించాలి. అతడి యథార్థ స్వరూపాన్ని వెల్లడించేవి నిత్యకృత్యాలే. కర్మయోగి అయినవాడు ఏ పనినైనా, చివరకు ఎంత నికృష్టమైన పనినైనా ఏవగించుకోక మనస్ఫూర్తిగా దాన్లో లీనమై చేస్తాడు. జనం మెప్పు పొందాలనే ఆకాంక్ష అతడికి ప్రేరణ కాదు. మానవ జీవిత పరమాదర్శాన్ని ఎన్నడూ మరచిపోకండి. ఆహార నిద్రాదులతోనే పశుప్రాయంగా గడపడానికి ప్రాప్తించింది కాదు ఈ మానవ జన్మ దుర్లభమైన మానవ జన్మను ప్రాప్తించుకొన్నావు కనుక ఇంద్రియ సుఖాలను తృణీకరించి భగవత్సాక్షాత్కారాన్ని, బ్రహ్మానందాన్ని పొందడానికి దీక్ష పూనాలి. భగవద్దర్శన ప్రయత్నంలో మృత్యువును ఎదుర్కోవలసి వచ్చినా బెదరిపోవద్దు. భక్తి, జ్ఞాన పారవశ్యం పొంది శాశ్వతమైన ఆనంద సామ్రాజ్యంలో అడుగిడే ప్రయత్నం చేయాలి.

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular