3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ - ప్రారంభించబడినది

పరమాత్మ స్వరూపమునకు నమస్కారం... గురు పూర్ణిమ రోజున బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ "3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాలు" ప్రారంభించబడినది. దయతో ప్రతి ఒక్కరు ఈ సదవకాశం వినియోగించుకోగలరు అని కోరుతున్నాము. ఆప్ పేరు: 3500 Free Telugu Bhakti Books లేక 3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాలు google play store link: https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books ఆండ్రాయిడ్ ఆప్ ను ఎలా ఉపయోగించాలో పుస్తక రూపంలో కూడా వివరించటం జరిగింది. లింక్ క్రింద ఇవ్వబడినది. https://archive.org/download/SaiRealAttitudeMgt/3500-FreeTeluguBhaktiBooks-AndroidApp-UserGuide.pdf ఆండ్రాయిడ్ ఆప్ ను ఎలా ఉపయోగించాలో వీడియో ద్వారా కూడా వివరించటం జరిగింది https://youtu.be/8yaJdo837ow సదా సాయినాధుని సేవలో, సాయి రామ్ సేవక బృందం భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం ఒకేచోట! ఉచిత తెలుగు భక్తి పుస్తకాలు : www.sairealattitudemanagement.org ఉచిత తెలుగు భక్తి వీడియోలు : www.telugubhakthivideos.org సంప్రదించు...