Friday, December 27, 2013

SANDHYA VANDANAM NERCHKUNDAM

SANDHYA VANDANAM NERCHKUNDAM......

http://www.youtube.com/watch?v=WaNxi7c4dME&feature=youtu.be

https://drive.google.com/folderview?id=0BzHf11V0tabYT2xjMVltUHAtbWc&usp=sharing

JYOTHI SWARUPA AYYAPPA VIDEO SONGS

hindudevotional 1 has invited you to view the following shared folder:


Jesudas Ayyappa Telugu Devotional Songs

1comments



Jesudas Ayyappa Telugu Songs,Ayyappa(Jesudas)Telugu Devotional Songs,Jesudas Ayyappa Telugu Devotional Songs,Ayyappa Telugu Devotional Songs,Jesudas Telugu Devotional Songs,Jesudas Ayyappa Songs collection,Jesudas Ayyappa Devotional Songs collection
http://telugump3devotional.blogspot.in/2012/08/jesudas-ayyappa-telugu-devotional-songs.html

Thursday, December 26, 2013

KALYANA SAMRAMBHAM 2013

KALYANA SAMRAMBHAM 2013


   
                       
                     

Saturday, December 21, 2013

KORIKALU KORALU

KORIKALU KORALU


కోరికలు - కోరలు Kb Narayana Sarma Dec 19 04:52PM +0530 కోరికలు అంతులేని ఆనందాన్నిచ్చే శారికలే కాదు, బుసకొట్టి కాటేసే కాల సర్పాలు కూడా. పాములు విషం కక్కుతాయి. కాటు వేస్తాయి. కానీ కోరికలు లేకుండా, ఉంటాయా? అనునిత్యం జీవితంతో పెనవేసుకొని ఉన్నాయి కదా! అంటే జీవితానికి కోరికలు ముఖ్యమన్న మాట. అందుకే కోరికలే అన్నిటికన్నా ప్రథమ స్థానం ఆక్రమిస్తున్నాయి. వాంచలన్నీ చంపేసుకుని బ్రతుకును వెళ్ళదీయాల్సిన పని లేదు. కోరికల కోరలు పీకి విషం పిండి బయట పారేయండి. వాటితో సరదాగా ఆడుకోండి. ఆశలు ఆనందాన్నీ వాటితో పాటు ఆవేదనని కూడా ఇస్తాయి. అయితే వాటిలోని ప్రమాదకరమైన అంశాలను పక్కన పెడితే మిగిలినదంతా సంతోషమే! మొత్తం కోరికలనే చంపేస్తే సుఖ సంతోషాలను కూడా చంపినట్లే. కృష్ణుడు కోరికలు లేకుండా బ్రతికాడా? కోరికల పడగలలోని గరళాన్ని కక్కించి, నిర్వీర్యం చేసి ఆ పడగలపై విలాసంగా నాట్య విన్యాసాలు చేశాడు. ఆనందలీలగా మలచాడు. ఏ వస్తువును పైకి విసిరినా మళ్ళీ భూమిపైనే పడినట్టుగా పదే పదే అదే ప్రాథమిక సూత్రం, 'ప్రకృతి ద్వంద్వ స్వభావం' దగ్గరకే రావలసి వస్తోంది. సృష్టించడమే కాదు, సంహరించడం కూడా ప్రకృతి ధర్మం. ప్రవేశ ద్వారం, నిష్క్రమణ ద్వారం రెండూ ఉంటాయి. బయటి దొంగలే కాదు, లోపలి దొంగలు కూడా ఉన్నారు. బయటి దొంగలు నగా, నట్రా దోచుకుంటే, లోపలి దొంగలు సుఖ సంతోషాలను అపహరిస్తారు. బయటి దొంగల పని పట్ట గలమేమో గాని, లోపలి దొంగలను తరిమికొట్టలేం. జగన్నాధుడు శరీర సౌధాన్ని నిర్మిస్తాడు, నిర్మూలిస్తాడు కూడా. కూల్చుతున్నాడని క్రూరుడని పిలవకండి. అకౄర వరదుడు ఎన్నటికి కౄరుడు కానేరడు. అందమైన కొత్త భవనాన్ని ఆవిష్కరించేందుకు పాత ఇల్లు పడగొడుతున్నాడు. ఒకే వస్తువు సుఖాన్ని, దుఃఖాన్నిఇస్తుంది . నీరు వరదలా ముంచెత్తి భీభత్సం చేస్తుంది. ప్రాణాలుతీస్తుంది . దప్పికతో అలమటిస్తున్న వేళ దాహార్తిని తీరుస్తుంది. ప్రాణాలు నిలుపుతుంది. కోరికలను పూర్తిగా తృప్తి పరచి తుడిచివేయలేం. అవి నిరంతర సౌఖ్హ్యానికి ముడి సరుకులు. ఆకలి ఉంటేనే రుచులు ఆస్వాదిస్తాం. భోజనం తృప్తిగా తినాలి. అరిగి మళ్ళీ ఆకలి పుట్టాలి. మరిన్ని కొత్త రుచులతో మళ్ళీ భోజనం చెయ్యాలి. కోరికలూ అంతే! నిరంతర సుఖప్రాప్తి కోసమే, అప్పుడప్పుడు దుఃఖం కలుగుతుంటుంది. 'ఆనందాన్ని' శాశ్వతం చేయడం కొరకు పరమేశ్వరుడు దయతో 'ఆవేదన' అనుగ్రహించాడు. దుఃఖం మాయమైతే సుఖం కూడాకనుమరుగవుతుంది . సుఖదుఃఖాలు ఒకే జల నుండి ఊరిన రెండు నీటి ధారలు. ఒకదానిపై ఒకటి ఆధారపడే ఈ వైరుధ్యాలే మన ఉనికికి కారణమవుతున్నాయి. మన మనుగడను అర్థవంతం చేస్తున్నాయి. ఎడతెగకుండా ఎండ మాత్రమే కాస్తే, అంతా ఎడారిగా మారుతుంది. ఎప్పుడూ వర్షమే కురిస్తే జల ప్రళయం సంభవిస్తుంది. వానలు అస్సలు వద్దు, ఎండలు మాత్రమే ముద్దు అనుకుంటే రాళ్ళు రప్పలు, బీడు నేలలే మిగులుతాయి. నిరంతర సౌఖ్యాలు జీవితాన్ని ఎడారిగా మారుస్తాయి. మనం ప్రకృతిని సరిగ్గా అర్థం చేసుకొం. అందుకే ఇన్ని సందేహాలు, అపార్థాలు. సరళరేఖను ఎంత పొడవుగా గీసినా, అందులో అందమేముంటుంది! చిత్ర విచిత్ర గతుల వక్రరేఖల్లోనే చిత్రకళ రంజిల్లుతున్నది. సెలయేటి సౌందర్యం, దాని వంపులలోనే దాగి ఉంటుంది. నిశ్సబ్దంగా ప్రవహించే నీటి గమనంలో ఒక విధమైన స్తబ్దత చోటు చేసుకుంటుంది. కానీ అడుగడుగునా అడ్డుపడే రాళ్ళ తాకిడితోనే గలగలల సరిగమలు జనిస్తున్నాయి. కడలి అలలు బండరాళ్ళను ఢీకొన్నప్పుడు ఎంత కమనీయ దృశ్యం రచింపబడుతున్నది! సృష్టిలోని అన్ని వస్తువులూ అపార మేధస్సు నుండి ఉద్భవించాయి. కనుక ప్రతి వస్తువూ పరిపూర్ణమైనది. లోపాలు లేనిది. ఏది ఎందుకున్నదో అర్థం చేసుకునే శక్తి మనకు లేకపోవచ్చు. మనకు అన్యాయంగా, అధర్మంగా కనిపించేదంతా, మనం అపార్థం చేసుకున్న భగవంతుని ప్రజ్ఞ. కోరికలు కలగడం, అవి సంతృప్తి చెందక పోవడం రెండూ ప్రకృతి చమత్కారమే. ఇది సృష్టి ప్రతిభా విశేషం. ప్రతి వస్తువూ, ప్రతి సంఘటనా సుఖ, దుఃఖ కారకమే. కాబట్టి ఒక ముఖ్య మిషయం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. కోరికలోని ఆనందాన్ని మితిమీరకుండా, అదుపు తప్పకుండా అనుభవిస్తూ వాంఛలను దుఃఖ సాగరంగా మార్చేయకుండా, ఆనందామృతాన్ని తోడుకునే ఊటభావిగా మలచుకోవాలి. తీరని కోర్కెల బరువుమూటను వేడుకల పెన్నిధిగా, అక్షయపాత్రగా ఆవిష్కరించండి. -- *ఓం నమో భగవతే వాసుదేవాయ * *సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు* *కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*

Friday, December 20, 2013

Atmabalame ayudham

Articles: Philosophy
ఆత్మబలమే ఆయుధం
Mr. Pratap Cherukuri Pratap
  Page: 1 of 1    
ఒకసారి ప్రముఖ వ్యక్తిత్వ వికాస శాస్త్రవేత్త నార్మన్ విన్సెంట్ పీలే వద్దకు ఒక వ్యక్తి వచ్చి 'నా జీవితమంతా సమస్యల వలయం, ఒక సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటే మరొకటి సిద్ధంగా ఉంటోంది. జీవితంలో ఆనందం అంతా ఆవిరైపోతోంది. హాయిగా, ఏ సమస్యా లేకుండా సుఖంగా జీవిద్దామంటే అవకాశం ఉండడంలేదు. ఏ సమస్యలూ దరిచేరని ప్రదేశం ఎక్కడ ఉందో చెబితే అక్కడికి, ఈ ఇల్లు, ఇల్లాలు, సంసారం విడిచి వెళిపోతాను' అని అడిగాడు.

అవశ్యం! అని పీలే ఆ వ్యక్తిని ఒక శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడి సమాధులను చూపించి జీవితంలో ఏ కష్టాలూ, కన్నీళ్ళూ, అశాంతీ, ఆందోళనలూ లేక జీవించేవారు వీరే. ఒకసారి మనం ఇక్కడకు చేరితే ఇక అన్నీ మరిచి సుఖంగా నిద్రపోవచ్చు అని అన్నాడు. అంతటితో ఆ వ్యక్తికి జ్ఞానోదయం అయింది. బ్రతికి ఉన్నంత కాలం కష్టాలతో సహజీవనం తప్పదన్న గొప్ప సత్యం అవగతమమైంది. జననం నుండి మరణం వరకూ ఏ కష్టమూ ఎదుర్కొనక అనుక్షణం ఆనందంగా గడిపిన వ్యక్తి బహుశా ఈ సృష్టిలో ఇంతవరకూ లేడేమో?
భగవంతుడు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన కొరకు అనేక అవతారాలు ఎత్తి ఎన్నో కష్టాలు అనుభవించాడు. దేవతలు కూడా అనేక యుగాలలో రాక్షసుల చేత అనేక విధాలుగా బాధలు పడి కొన్ని సంధర్భాలలో దేవలోకం వదిలి వెళ్ళవలసి వచ్చింది.

జీవితమంటేనే సమస్యల వలయం. కష్టాలు, నష్టాలు, అశాంతి, ఆందోళనలు మానవులను అనుక్షణం చుట్టుముడుతునే ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో వీటిని తట్టుకోలేక సాంసారిక జీవితానికి దూరంగా పారిపోవదానికో, ఇంకా పిరికిపందలైతే ఆత్మహత్యలకో ఒడిగడుతుంటారు. కష్టాలు, సుఖాలు అనే ద్వంద్వాలు మానవ జీవితంలో తప్పనిసరి. ఒక దాని వెంట మరొకటి రావడం అనివార్యమని గ్రహించి, ఆశావహ దృక్పథంతో, ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగేవారి సంఖ్య బహుశా తక్కువేనని చెప్పక తప్పదు.

సమస్యలు రకాలు :
మానవులు తమ పూర్వకర్మానుసారం చేసిన పాపకర్మల ఫలితంగా అనేక కష్ట నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. భగవంతునికి సర్వశ్య శరణాగతి చేసి, ఆధ్యాత్మికపథంలో పయనిస్తూ సత్కర్మలు ఆచరిస్తే ఈ సమస్యల వలయం నుండి సులభంగా బయట పడవచ్చు. గత జన్మల కర్మల ఫలితంగా వచ్చే కష్టాలను ఎదుర్కోడానికి ఎంత ఎక్కువ పుణ్యం సంపాదిస్తే అంత త్వరగా వీటి నుండి ఉపశమనం లభిస్తుంది. పాప పుణ్యాలనే త్రాసును అనుసరిస్తూ జీవితం నడుస్తుంది.

ఒక మరొక రకం :
స్వయంకృతాపరాధం. మానవుడు తన ప్రవర్తన వలన, తాను సృష్టించిన విషయాల వల్లే దుఃఖానికి లోనవుతున్నాడు. అంతు లేని కోరికలు దు:ఖానికి మూలకారణం. ఒక కోరిక తీరితే మరొక కోరిక సిద్ధం. ఈ కొత్త కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెడితే ఇంతకు ముందు తీరిన కోరిక తాలూకు ఆనందం మాయమైపోయి కొత్త దానిని సాధించాలన్న తపన మొదలవుతుంది. ఈ ప్రవాహంలో సుఖం అనేది మాయమైపోయి అనుక్షణం అశాంతి, ఆందోళనలు అనుభవం అవుతుంటాయి. కోరికల సాధనలో మనిషి తన శక్తికి మించి కృషి చేస్తూ యాంత్రికంగా జీవిస్తున్నాడు. మానవ సంబంధాలు విచ్ఛిన్నం, అంతరంగంలో అశాంతి, సమాజం పట్ల ద్వేషం, నిరాసక్తత పెంచుకుంటున్నాడు. సంఘజీవి నుండి ఒంటరివాడు అవుతున్నాడు. తత్ఫలితంగా ఎన్నో మానసిక సమస్యలు, సామాజిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

తన ఆనందం కోసం సృష్టించిన టి వి, సెల్ ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాలకు బానిసైపోయి తీవ్ర అనారోగ్యం కొని తెచ్చుకుంటూ జీవితంలో అమూల్యమైన ఆనందాన్ని కోల్పోతున్నాడు. తాను ఎంతో శ్రమించి సంపాదించిన డబ్బు, డాక్టర్లకు, నర్సింగ్ హోంలకు తగలేసుకుంటూ తిరిగి ఆ డబ్బు సంపాదించడానికి నానా యాతన పడుతున్నాడు. ఇది ఎంత విచిత్రం?

ఈ సమస్యలకు మూలకారణం తనలోనే ఉందన్న సత్యాన్ని గుర్తెరిగి అందుకు పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషిచేయాలి. అన్నింటిలో మితం ముఖ్యం. కష్టాలు, నష్టాలు రావడానికి గల కారణాలను సమూలంగా అన్వేషించి అందుకు పరిష్కారం కోసం కృషిచేయాలి. ముఖ్యంగా తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. తన జీవన విధానాన్ని కూలంకషంగా పరిశీలించి సమస్యలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఇక తప్పించుకోలేని సమస్యలు ఎదురైతే బెదరకుండా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కోవాలి. సమస్య కంటే శక్తివంతంగా ఎదగగలిగితే ఆ సమస్య బలహీనమైపోతుంది. సమస్యల నుండి పారిపోవడానికి ప్రయత్నించడం పిరికిపందల లక్షణం. వారికి ఇహంలోనూ పరంలోనూ మనుగడ ఉండదు.

జీవితం పట్ల సానుకూల, ఆశావహ దృక్పథం ఏర్పరచుకుంటే అత్యంత ప్రజ్ఞావంతుడైన మానవుడు ఎన్ని అపజయాలు ఎదురైనా అదరక, బెదరక జీవనయాత్రను ఆత్మ స్థైర్యంతో సాగించటం సాధ్యం.

Sunday, December 15, 2013

B V PATTABHIRAM BOOKS

B V PATTABHIRAM BOOKS

https://www.mediafire.com/folder/8zqwjkx4d3pbp/B%20V%20PATTABHI%20RAM%20BOOKS
http://www.mediafire.com/view/68s6a21pashjgoa/Communications%20BVPatthabhiram.pdf
http://www.mediafire.com/view/hsuo3r569ga2wyo/Okkadu_BVPattabiram.pdf

Sri Krishna Rayabharam - Sri Ramanjaneya Yuddham

Sri Krishna Rayabharam - Sri Ramanjaneya Yuddham

http://www.4shared.com/folder/66URPvry/06_RAYABHARAM.html
http://www.4shared.com/folder/77j18h07/Rangasthalam_Telugu_Padyalu.html

MY GHANTASALA COLLECTIONS

MY GHANTASALA COLLECTIONS
http://www.4shared.com/account/dir/iQKCNP9x/_online.html?&rnd=91 

Ghantasala Bhakthigeetalu355,936 KB91 file(s)2012-01-21EditMove 'Ghantasala Bhakthigeetalu' to the Recycle BinDownload 'Ghantasala Bhakthigeetalu'
GHANTASALA HITS1,364,799 KB384 file(s)2012-02-18EditMove 'GHANTASALA HITS' to the Recycle BinDownload 'GHANTASALA HITS'
Ghantasala Solos350,976 KB42 file(s)2012-01-16EditMove 'Ghantasala Solos' to the Recycle BinDownload 'Ghantasala Solos'
GHANTASALA_old Telugu Hit Songs499,184 KB138 file(s)2012-01-16EditMove 'GHANTASALA_old Telugu Hit Songs' to the Recycle BinDownload 'GHANTASALA_old Telugu Hit Songs'
My 4shared of simplefable2,241,883 KB204 file(s)2012-01-16EditMove 'My 4shared of simplefable' to the Recycle BinDownload 'My 4shared of simplefable'
Rangasthalam Telugu Padyalu18,086 KB1 file(s)2012-04-18EditMove 'Rangasthalam Telugu Padyalu' to the Recycle BinDownload 'Rangasthalam Telugu Padyalu'
Play012,Ghantasala - Bhagavadgeeta.mp368,590 KBMPEG Audio Stream2012-01-1612EditPropertiesMove '012,Ghantasala - Bhagavadgeeta.mp3' to the Recycle BinDownload '012,Ghantasala - Bhagavadgeeta.mp3'
Play078, YE SUBHASAMAYAMLO - GHANTASALA, P. SUSHEELA.mp34,204 KBMPEG Audio Stream2012-01-1620EditPropertiesMove '078, YE SUBHASAMAYAMLO - GHANTASALA, P. SUSHEELA.mp3' to the Recycle BinDownload '078, YE SUBHASAMAYAMLO - GHANTASALA, P. SUSHEELA.mp3'
Play079, EVARU NEEVU - GHANTASALA, P. SUSHEELA.mp34,461 KBMPEG Audio Stream2012-01-1622EditPropertiesMove '079, EVARU NEEVU - GHANTASALA, P. SUSHEELA.mp3' to the Recycle BinDownload '079, EVARU NEEVU - GHANTASALA, P. SUSHEELA.mp3'
PlayCopy of 012,Ghantasala - Bhagavadgeeta.mp368,590 KBMPEG Audio Stream2012-01-1614EditPropertiesMove 'Copy of 012,Ghantasala - Bhagavadgeeta.mp3' to the Recycle BinDownload 'Copy of 012,Ghantasala - Bhagavadgeeta.mp3'
Copy of ghantasala_private_songs.rar7,973 KBFile2012-01-1616EditPropertiesMove 'Copy of ghantasala_private_songs.rar' to the Recycle BinDownload 'Copy of ghantasala_private_songs.rar'
PlayCopy of Oke_Kutumbam__Manchini_marachi_vachana_nerchi_Ghantasala.mp33,767 KBMPEG Audio Stream2012-01-1613EditPropertiesMove 'Copy of Oke_Kutumbam__Manchini_marachi_vachana_nerchi_Ghantasala.mp3' to the Recycle BinDownload 'Copy of Oke_Kutumbam__Manchini_marachi_vachana_nerchi_Ghantasala.mp3'
Fundamentals_of_Multimedia.rar20,971 KBFile2012-01-1614EditPropertiesMove 'Fundamentals_of_Multimedia.rar' to the Recycle BinDownload 'Fundamentals_of_Multimedia.rar'
Ghantasala Golden Collection.zip44,284 KBZIP File2012-01-1616EditPropertiesMove 'Ghantasala Golden Collection.zip' to the Recycle BinDownload 'Ghantasala Golden Collection.zip'
Ghantasala susheela_00.zip29,850 KBZIP File2012-01-1614EditPropertiesMove 'Ghantasala susheela_00.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_00.zip'
Ghantasala susheela_01.zip21,157 KBZIP File2012-01-1612EditPropertiesMove 'Ghantasala susheela_01.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_01.zip'
Ghantasala susheela_02.zip48,184 KBZIP File2012-01-1613EditPropertiesMove 'Ghantasala susheela_02.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_02.zip'
Ghantasala susheela_03.zip13,351 KBZIP File2012-01-1612EditPropertiesMove 'Ghantasala susheela_03.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_03.zip'
Ghantasala susheela_04.zip20,830 KBZIP File2012-01-1611EditPropertiesMove 'Ghantasala susheela_04.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_04.zip'
Ghantasala susheela_05.zip14,179 KBZIP File2012-01-1613EditPropertiesMove 'Ghantasala susheela_05.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_05.zip'
Ghantasala susheela_06.zip20,903 KBZIP File2012-01-1612EditPropertiesMove 'Ghantasala susheela_06.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_06.zip'
Ghantasala susheela_07.zip8,767 KBZIP File2012-01-1613EditPropertiesMove 'Ghantasala susheela_07.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_07.zip'
Ghantasala susheela_08.zip13,542 KBZIP File2012-01-1611EditPropertiesMove 'Ghantasala susheela_08.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_08.zip'
Ghantasala susheela_09.zip17,147 KBZIP File2012-01-1612EditPropertiesMove 'Ghantasala susheela_09.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_09.zip'
Ghantasala susheela_10.zip14,714 KBZIP File2012-01-1611EditPropertiesMove 'Ghantasala susheela_10.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_10.zip'
Ghantasala susheela_11.zip14,670 KBZIP File2012-01-1611EditPropertiesMove 'Ghantasala susheela_11.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_11.zip'
ghantasala susheela_12.zip13,452 KBZIP File2012-01-1612EditPropertiesMove 'ghantasala susheela_12.zip' to the Recycle BinDownload 'ghantasala susheela_12.zip'
Ghantasala susheela_13.zip9,870 KBZIP File2012-01-1611EditPropertiesMove 'Ghantasala susheela_13.zip' to the Recycle BinDownload 'Ghantasala susheela_13.zip'
ghantasala_private_songs.rar7,973 KBFile2012-01-1610EditPropertiesMove 'ghantasala_private_songs.rar' to the Recycle BinDownload 'ghantasala_private_songs.rar'
PlayJayabheri_1958-Ghantasala-NanduniCharitamu-SriSri_Pendyala_aandhramirchi.blogspot.com.mp3825 KBMPEG Audio Stream2012-01-1610EditPropertiesMove 'Jayabheri_1958-Ghantasala-NanduniCharitamu-SriSri_Pendyala_aandhramirchi.blogspot.com.mp3' to the Recycle BinDownload 'Jayabheri_1958-Ghantasala-NanduniCharitamu-SriSri_Pendyala_aandhramirchi.blogspot.com.mp3'
PlayKrishna Nee Begane_Unnikrishnan.mp34,789 KBMPEG Audio Stream2012-01-2125EditPropertiesMove 'Krishna Nee Begane_Unnikrishnan.mp3' to the Recycle BinDownload 'Krishna Nee Begane_Unnikrishnan.mp3'
PlayKrishna Nee.mp34,789 KBMPEG Audio Stream2012-01-2112EditPropertiesMove 'Krishna Nee.mp3' to the Recycle BinDownload 'Krishna Nee.mp3'
PlayLegends_Volume_3_01_Suklambaradharam-Vatapi_Ghantasala.mp32,735 KBMPEG Audio Stream2012-01-1612EditPropertiesMove 'Legends_Volume_3_01_Suklambaradharam-Vatapi_Ghantasala.mp3' to the Recycle BinDownload 'Legends_Volume_3_01_Suklambaradharam-Vatapi_Ghantasala.mp3'
PlayLegends_Volume_3_02_Jaya_Gana_Naayaka_Ghantasala.mp34,275 KBMPEG Audio Stream2012-01-1611EditPropertiesMove 'Legends_Volume_3_02_Jaya_Gana_Naayaka_Ghantasala.mp3' to the Recycle BinDownload 'Legends_Volume_3_02_Jaya_Gana_Naayaka_Ghantasala.mp3'
PlayLegends_Volume_3_03_Sivashankari_Ghantasala.mp36,177 KBMPEG Audio Stream2012-01-1615EditPropertiesMove 'Legends_Volume_3_03_Sivashankari_Ghantasala.mp3' to the Recycle BinDownload 'Legends_Volume_3_03_Sivashankari_Ghantasala.mp3'
PlayLegends_Volume_3_04_Madi_Sarada_Devi_Ghantasala.mp33,449 KBMPEG Audio Stream2012-01-1612EditPropertiesMove 'Legends_Volume_3_04_Madi_Sarada_Devi_Ghantasala.mp3' to the Recycle BinDownload 'Legends_Volume_3_04_Madi_Sarada_Devi_Ghantasala.mp3'
PlayLegends_Volume_3_05_Raave_Pranaya_Roopini_Ghantasala.mp31,823 KBMPEG Audio Stream2012-01-1613EditPropertiesMove 'Legends_Volume_3_05_Raave_Pranaya_Roopini_Ghantasala.mp3' to the Recycle BinDownload 'Legends_Volume_3_05_Raave_Pranaya_Roopini_Ghantasala.mp3'
Playmaanasa sancharare.mp34,915 KBMPEG Audio Stream2012-01-2117EditPropertiesMove 'maanasa sancharare.mp3' to the Recycle BinDownload 'maanasa sancharare.mp3'
PlayOke_Kutumbam__Manchini_marachi_vachana_nerchi_Ghantasala.mp33,767 KBMPEG Audio Stream2012-01-1613EditPropertiesMove 'Oke_Kutumbam__Manchini_marachi_vachana_nerchi_Ghantasala.mp3' to the Recycle BinDownload 'Oke_Kutumbam__Manchini_marachi_vachana_nerchi_Ghantasala.mp3'
PlayOohalu Gusagusa laade - Bandipotu - Ghantasala,P Suseela.flv10,497 KBFlash Video File2012-01-1612EditPropertiesMove 'Oohalu Gusagusa laade - Bandipotu - Ghantasala,P Suseela.flv' to the Recycle BinDownload 'Oohalu Gusagusa laade - Bandipotu - Ghantasala,P Suseela.flv'
Playpatal bhairvi-tan man mera_1952_Geeta_Dutt_96KBPS_0247min_Ghantasala.mp31,961 KBMPEG Audio Stream2012-01-1612EditPropertiesMove 'patal bhairvi-tan man mera_1952_Geeta_Dutt_96KBPS_0247min_Ghantasala.mp3' to the Recycle BinDownload 'patal bhairvi-tan man mera_1952_Geeta_Dutt_96KBPS_0247min_Ghantasala.mp3'
PlayPatalabhairavi_1951-PLeela&Co-TeeyaniOohalu-PingaliNagendraRao_Ghantasala.mp3644 KBMPEG Audio Stream2012-01-1610EditPropertiesMove 'Patalabhairavi_1951-PLeela&Co-TeeyaniOohalu-PingaliNagendraRao_Ghantasala.mp3' to the Recycle BinDownload 'Patalabhairavi_1951-PLeela&Co-TeeyaniOohalu-PingaliNagendraRao_Ghantasala.mp3'
PlayRama Rama Seetha.mp34,624 KBMPEG Audio Stream2012-01-2113EditPropertiesMove 'Rama Rama Seetha.mp3' to the Recycle BinDownload 'Rama Rama Seetha.mp3'
PlaySadho Sadho.mp35,529 KBMPEG Audio Stream2012-01-2113EditPropertiesMove 'Sadho Sadho.mp3' to the Recycle BinDownload 'Sadho Sadho.mp3'
Playsatguru charanaaravindam.mp314,096 KBMPEG Audio Stream2012-01-2112EditPropertiesMove 'satguru charanaaravindam.mp3' to the Recycle BinDownload 'satguru charanaaravindam.mp3'
PlaySharanu Siddhi.mp33,392 KBMPEG Audio Stream2012-01-2113EditPropertiesMove 'Sharanu Siddhi.mp3' to the Recycle BinDownload 'Sharanu Siddhi.mp3'
PlaySree Maga.mp34,807 KBMPEG Audio Stream2012-01-2111EditPropertiesMove 'Sree Maga.mp3' to the Recycle BinDownload 'Sree Maga.mp3'
Playsree magaganapathim.mp33,717 KBMPEG Audio Stream2012-01-2113EditPropertiesMove 'sree magaganapathim.mp3' to the Recycle BinDownload 'sree magaganapathim.mp3'
PlaySree Magaganapathy.mp35,071 KBMPEG Audio Stream2012-01-2111EditPropertiesMove 'Sree Magaganapathy.mp3' to the Recycle BinDownload 'Sree Magaganapathy.mp3'
PlaySree Vathapi.mp36,417 KBMPEG Audio Stream2012-01-2113EditPropertiesMove 'Sree Vathapi.mp3' to the Recycle BinDownload 'Sree Vathapi.mp3'
PlayTIRUMALAMANDIRASUNDARA(GHANTASALA).mp32,776 KBMPEG Audio Stream2012-01-1613EditPropertiesMove 'TIRUMALAMANDIRASUNDARA(GHANTASALA).mp3' to the Recycle BinDownload 'TIRUMALAMANDIRASUNDARA(GHANTASALA).mp3'
Playtulasamma.mp33,942 KBMPEG Audio Stream2012-01-2114EditPropertiesMove 'tulasamma.mp3' to the Recycle BinDownload 'tulasamma.mp3'
Playuchchista ganapathe.mp32,759 KBMPEG Audio Stream2012-01-2111EditPropertiesMove 'uchchista ganapathe.mp3' to the Recycle BinDownload 'uchchista ganapathe.mp3'
PlayUnnikrishnan_VenkatachalaNilayam_Bhairavi.mp32,618 KBMPEG Audio Stream2012-01-2111EditPropertiesMove 'Unnikrishnan_VenkatachalaNilayam_Bhairavi.mp3' to the Recycle BinDownload 'Unnikrishnan_VenkatachalaNilayam_Bhairavi.mp3'
Playvishnu_sahasranamam.mp328,109 KBMPEG Audio Stream2012-01-2145EditPropertiesMove 'vishnu_sahasranamam.mp3' to the Recycle BinDownload 'vishnu_sahasranamam.mp3'
PlayYEDUKONDALASAMI(GHANTASALA).mp32,911 KBMPEG Audio Stream2012-01-1614EditProperties

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular