Posts

Showing posts from May, 2026

ART OF LIVING MELODY BHAJANS##INTERNET ARCHIVE ORG. PLAYLIST LINK

     ART OF LIVING MELODY BHAJANS##INTERNET ARCHIVE ORG. PLAYLIST LINK: CLICK HERE    

JAYA KRISHNA MUKUNDA MURARI#GHANTASALA#SPECIAL_VIDEO

జయకృష్ణా ముకుందా మురారీ # TELUGU WIKI LINK # AUDIO ADDED VIEW VIDEO

Image
 జయకృష్ణా ముకుందా మురారీ # TELUGU WIKI LINK : https://w.wiki/Pd9a పాండురంగ మహత్యం (1957) సినిమా కోసం సముద్రాల రామానుజాచార్య రచించిన పాట. హే కృష్ణా ముకుందా మురారీ జయకృష్ణా ముకుందా మురారీ జయగోవింద బృందా విహారీ కృష్ణా ముకుందా మురారి Play Mute Captions More information Paused JayakrishnaMukundaMurari Sample.ogg దేవకి పంట, వసుదేవు వెంట యమునను నడిరేయి దాటితివంట వెలసితివంట నందుని ఇంట రేపల్లె ఇల్లాయెనంట ||| కృష్ణా ముకుందా ||| నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిను రోట బంధించెనంట ఉపునబోయి మాకుల గూలిచి శాపాలు బాపితివంట ||| కృష్ణా ముకుందా ||| Replay Mute Captions More information Media playback ended JayakrishnaMukundaMurariFlute అమ్మా! తమ్ముడు మన్నుతినేను, చూడమ్మా అని రామన్న తెలుపగా అన్నా అని చెవి నులిమి యశోద, ఏదన్నా నీ నోరు చూపుమనగా చూపితివట నీ నోట బాపురే పదునాల్గు భువన భాండమ్ముల ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యతగాంచెన్ ||| జయకృష్ణా ముకుందా ||| కాళియ ఫణిఫణ జాలాన ఝణఝణ కేళీ ఘటించిన గోప కిశోరా కంసాది దానవ గర్వాపహార హింసావిదూరా పాప విదారా కస్తూరీ తిలకం, లలాట ఫలకే, వక్షస్థలే ...

విద్యా ప్రకాశానందగిరి స్వామి & శ్రీ శుకబ్రహ్మాశ్రమం telugu wiki link & videos and books links

Image
  విద్యా ప్రకాశానందగిరి స్వామి telugu wiki link: https://w.wiki/PZPk    శ్రీ శుకబ్రహ్మాశ్రమం telugu wiki link:  https://w.wiki/HJUN https://archive.org/details/@sudarshan_reddy330?query=SWAMI+VIDYAPRAKASHANANDA+GIRI&page=2&sort=title https://archive.org/details/@hindu_devotional4?query=SWAMI+VIDYAPRAKASHANANDA+GIRI&sort=title https://archive.org/details/@hindu_devotional4/lists/3/vidya-prakashananda-books

#వివేకానంద_సింహనాదము #స్వామి_విద్యాప్రకాశనంద_గిరి

Image
https://drive.google.com/file/d/1aFj9W-7A_nVGlpG3dqoxjMJvKYV0AAd9/view?usp=drivesdk

DR K J Yesudas గానం చేసిన అయ్యప్ప గీత రచయిత #నిడదవోలు సర్వేశ్వరరావు నిర్యాణం

వాడుకరి:Yedavallisreddy/నిడదవోలు సర్వేశ్వరరావు telugu wiki link: https://w.wiki/Eu6Q   కె. జె. ఏసుదాసు telugu wiki link: https://w.wiki/Eyke

HARI KRISHNA VASUDEVAYA

పాడెద నీ నామమే గోపాలా TELUGU WIKI LINK

Image
  పాడెద నీ నామమే గోపాలా TELUGU WIKI LINK https://w.wiki/_efF3

రా రా కృష్ణయ్యా TELUGU WIKI LINK

Image
  రా రా కృష్ణయ్యా TELUGU WIKI LINK: https://w.wiki/PPHg

పాడెద నీ నామమే గోపాలా.... హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా # special video #must watch

  TO DOWNLOAD VIDEO : CLICK HERE   పాడెద నీ నామమే గోపాలా TELUGU WIKI LINK: https://w.wiki/PNnz పాడెద నీ నామమే గోపాలా.... పాడెద నీ నామమే గోపాలా.... హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా పాడెద నీ నామమే గోపాలా చరణం : 1 మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా ఆశలతోనే హారతి చేసి పదములు పూజింతు రారా పాడెద నీ నామమే గోపాలా చరణం : 2 నీ ముర ళీ గానమే పిలిచెరా కన్నుల నీమోము కదలెనులేరా నీ ముర ళీ గానమే పిలిచెరా పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునాతటిపై (2) నీ సన్నిధిలో జీవితమంతా కానుక చేసేను రారా ॥ చిత్రం : అమాయకురాలు (1971) సంగీతం : సాలూరి రాజేశ్వరరావు రచన : దాశరథి గానం : పి.సుశీల

రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా

Image
  దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడూ దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు ఆకలికి అన్నమూ వేదనకు ఔషధం పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా  రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా రా రా.....   చరణం 1: మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే అజ్ఞానపు చీకటికీ దీపము నీవే అన్యాయమునెదిరించే ధర్మము నీవే నీవే కృష్ణా... నీవే కృష్ణా... నీవే కృష్ణా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా..... రా రా కృష్ణయ్యా   చరణం 2: కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం అందరినీ ...

పాడెద నీ నామమే గోపాలా

Image
  TO DOWNLOAD VIDEO : CLICK HERE   పాడెద నీ నామమే గోపాలా.... పాడెద నీ నామమే గోపాలా.... హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా పాడెద నీ నామమే గోపాలా చరణం : 1 మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా ఆశలతోనే హారతి చేసి పదములు పూజింతు రారా పాడెద నీ నామమే గోపాలా చరణం : 2 నీ ముర ళీ గానమే పిలిచెరా కన్నుల నీమోము కదలెనులేరా నీ ముర ళీ గానమే పిలిచెరా పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునాతటిపై (2) నీ సన్నిధిలో జీవితమంతా కానుక చేసేను రారా ॥ చిత్రం : అమాయకురాలు (1971) సంగీతం : సాలూరి రాజేశ్వరరావు రచన : దాశరథి గానం : పి.సుశీల

Richdadpoordad Telugu Pdf by yedavalli sudarshan reddy

How to Free Telugu Books online download // ఉచితంగా తెలుగు పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

Image

how to creat wikipedia account&page &posting

Image
  DIRECT INTERNET ARCHIVE LINK: CLICK HERE

PURUSHOTTAM MAHA YAGNA_Vyasa Aashram_3-10-102/1, Hyderabad

Image
Purushothama yagna at vyasa aashram by Guruji seshadri varakhedkar on 22-5-26

OM NAMO BHAGAVATHE VASUDEVAYA #swami_sundara_chaitanyananda

  GOOGLE DRIVE DOWNLOAD LINK: CLICK HERE  

కాక్రోచ్ జనతా పార్టీ -' బీజేపీ మీద Zen G ల‌ దాడి | M V RAMANA

Image

రసమయి | లలిత సంగీతానికి పట్టాభిషేకం Day 2 | LIVE

Image

# SRIMADBHAGAVADGITA_SUNDARACHAITANYA#18_Chapters_Videos_Links_Archive.org

Image
  https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-anugraha-bashyam     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-dhyana-slokamulu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-1-arjuna-vishadayogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-2-sankhyayogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-3-karmayogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-4-gnana-yogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-5-karma-sanyasa-yogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-6-aatma-samyamyogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-7-vignana-yogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-8...

BHAGAVADGITHA AUDIO #SWAMI SUNDARA CHAITANYANANDA# ARCHIVES DIRECT LINK

Image
  BHAGAVADGITHA AUDIO #SWAMI SUNDARA CHAITANYANANDA# ARCHIVES DIRECT LINK : CLICK HERE

BHAGAVAN RAMANA MAHARSHI AUDIO #SWAMI SUNDARA CHAITANYANANDA# ARCHIVES DIRECT LINK

Image
  BHAGAVAN RAMANA MAHARSHI AUDIO #SWAMI SUNDARA CHAITANYANANDA# ARCHIVES DIRECT LINK: CLICK HERE

⚡Zen G Movement🚨: ఏంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ? | Cockroach Janata Party (CJP)- News Line Telugu

Image

Chaitanya Bhagavadgita Vol-02#chapters_4 to 7 #swami_sundara_chaitanyananda

Image
  Chaitanya Bhagavadgita Vol-02#chapters_4to7#swami_sundara_chaitanyananda by #swami_sundara_chaitanyananda

LALITA GEETALU BY G SHAMBHU PRASAD# Tabala: Yedavalli Sudarshan Reddy

Image
  LALITA GEETALU BY G SHAMBHU PRASAD# Tabala: Yedavalli Sudarshan Reddy Home Recording in 1990 for practice purpose. DIRECT ARCHIVE ORG. LINLK: CLICK HERE

వీడియోస్

జన గళం మనం.. పోరాటమే బలం✊ | Janagalam Manam Poratame Balam Song | BRS New Song #KCRBusYatra Ukku Gunde CM KCR Song | BRS Election 2023 Song | Matla Tirupati Song | Telangana Poratam Annadi Kothakade Song: పూనకాలు తెప్పిస్తున్నకేసీఆర్ కొత్త పాట జన గళం మనం.. పోరాటమే బలం& Ukku Gunde CM KCR Song & Poratam Annadi Kothakade Song CELLPHONE HANDLE WITH CARE TELUGU SONG ఈ వీడియోలో ని పాట ప్రతి ఒక్కరూ వినవలసిన పాట. సెల్ ఫోన్ వల్ల కలిగే అనర్థాలు, నష్టాల గురించి చాలా చక్కగా వివరించి పాడారు. ప్రతి ఒక్కరు సమయం కేటాయించుకొని అయినా పై వీడియలోని పాటను వినగలరు.

శ్రీ నారాయణ స్తోత్రమ్ - జగద్గురు శ్రీమచ్ఛంకరాచార్యః

Image
  శ్రీ నారాయణ స్తోత్రమ్ - జగద్గురు శ్రీమచ్ఛంకరాచార్యః నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే ధ్రువపద ॥నారాయణ|| కరుణా పారావార వరుణాలయ గంభీర ॥నారాయణ|| నవ నీరద సంకాశ కృతకలికల్మష నాశన ॥నారాయణ|| యమునాతీర విహార ధృత కౌస్తుభమణి హార ॥నారాయణ|| పీతాంబరపరిధాన సురకళ్యాణ నిధాన ॥నారాయణ|| మంజుల గుంజాభూష మాయా మానుషవేష ॥నారాయణ|| రాధాధరమధుర రసిక రజనీకుల తిలక ॥నారాయణ|| మురళీగానవినోద వేదస్తుత భూపాద ॥నారాయణ|| వారిజ భూషా భరణ రాజీవ రుక్మిణీ రమణ ॥నారాయణ|| బర్హి నిబర్హాపీడ నటనాటక ఫణిక్రీడ ॥నారాయణ|| జలరుహ దళనిభ నేత్ర జగదారంభక సూత్ర ॥నారాయణ|| పాతక రజనీచర సంహార కరుణాలయ మా ముద్దర॥నారాయణ॥ 10॥ అఘ బక క్షయ కంసారే కేశవ కృష్ణ మురారే ॥నారాయణ॥ 11 హాటకనిభ పీతాంబర అభయం కురు మే మావర॥నారాయణ॥ 12 దశరథరాజ కుమార దానవమదసంహార ॥నారాయణ॥  గోవర్ధనగిరి రమణ గోపీ మానస హరణ ॥నారాయణ॥  సరయూతీర విహార సజ్జన ఋషి మందార ॥నారాయణ॥  విశ్వామిత్ర మఖత్రా వివిధపరా సుచరిత్రా ॥నారాయణ॥  ధ్వజ వజ్రాంకుశపాద ధరణీసుత సహమోద ॥నారాయణ॥  జనకసుతా ప్రతిపాల జయ జయ సంస్మృతిలీల ॥నారాయణ॥  దశరథ వాగ్దృతిభా...