Wednesday, November 25, 2026

చైతన్యామృత సాగరం, Sri Sri Sri Sundara Chaitanyananda Swaameejee, Mangala. M




SUNDARA CHITANYA Swamiji YouTube shorts #GOOGLE DRIVE download link

 GOOGLE DRIVE download link : https://drive.google.com/drive/folders/1bucFwAQqvJTYykiTsImDZyOP33C0Ej2N



ISKCON - Hare Krishna Heritage Tower in Kokapet





హరే కృష్ణ హెరిటేజ్ టవర్ హైద్రాబాద్ Watch this video: https://youtu.be/hIqxj3z547c Hare Krishna tower | 40 అంతస్థుల ఎత్తుతో హరే కృష్ణ హెరిటేజ్‌ టవర్‌.. 8న సీఎం కేసీఆర్‌ భూమి పూజ తెలంగాణకు తలమానికంగా నిలిచేలా ఐటీ కారిడార్‌లో హరే కృష్ణ హెరిటేజ్‌ టవర్‌ను నిర్మించనున్నట్టు హరే కృష్ణ మూవ్‌మెంట్‌ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస తెలిపారు. ఈ నెల 8న సీఎం కే చంద్రశేఖర్‌రావు దీనికి భూమి పూజ చేస్తున్నారని వెల్లడించారు. శుక్రవారం కోకాపేటలో మీడియా సమావేశంలో హెరిటేజ్‌ టవర్‌ నిర్మాణ వివరాలను ఆయన వివరించారు. ఐటీ కారిడార్‌లోని భారీ బిల్డింగుల మధ్య హైదరాబాద్‌కు సాంస్కృతిక మైలురాయిగా నిలిచేలా కోకాపేట-నార్సింగి ప్రాంతాల మధ్య ఉన్న గోష్పాద క్షేత్రంలో 6 ఎకరాల్లో 40 అంతస్థుల్లో (120 మీటర్ల ఎత్తు) నిర్మిస్తామని తెలిపారు. 200 కోట్లతో నిర్మాణం హరే కృష్ణ మూవ్‌మెంట్‌ వెల్లడి Hare Krishna tower | హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు తలమానికంగా నిలిచేలా ఐటీ కారిడార్‌లో హరే కృష్ణ హెరిటేజ్‌ టవర్‌ను నిర్మించనున్నట్టు హరే కృష్ణ మూవ్‌మెంట్‌ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస తెలిపారు. ఈ నెల 8న సీఎం కే చంద్రశేఖర్‌రావు దీనికి భూమి పూజ చేస్తున్నారని వెల్లడించారు. శుక్రవారం కోకాపేటలో మీడియా సమావేశంలో హెరిటేజ్‌ టవర్‌ నిర్మాణ వివరాలను ఆయన వివరించారు. ఐటీ కారిడార్‌లోని భారీ బిల్డింగుల మధ్య హైదరాబాద్‌కు సాంస్కృతిక మైలురాయిగా నిలిచేలా కోకాపేట-నార్సింగి ప్రాంతాల మధ్య ఉన్న గోష్పాద క్షేత్రంలో 6 ఎకరాల్లో 40 అంతస్థుల్లో (120 మీటర్ల ఎత్తు) నిర్మిస్తామని తెలిపారు. ఇందుకు రూ.200 కోట్లు వెచ్చిస్తున్నామని, ఐదేండ్లలో పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, శ్రీకృష్ణ గోసేవ మండలి విరాళంతో ఈ ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సీఎం కేసీఆర్‌ అత్యద్భుతంగా పునర్నిర్మించారని, ఆ స్ఫూర్తితోనే హెరిటేజ్‌ టవర్‌ నిర్మాణానికి డిజైన్‌ చేశామని తెలిపారు. కాకతీయ, చాళుక్య, ద్రవిడ, ఇతర పురాతన నిర్మాణ శైలుల్లో వైవిధ్యాలను సంతరించుకొనేలా తెలంగాణ చారిత్రక వారసత్వానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించారు. రాధాకృష్ణ ఆలయం, శ్రీనివాసగోవిందుడి ఆలయం, లైబ్రరీ, మ్యూజియం, మల్టీ విజన్‌ థియేటర్‌, ఉచిత అన్నదాన సత్రం వంటివి ఉంటాయని పేర్కొన్నారు. సమావేశంలో హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఉపాధ్యక్షుడు యజ్ఞేశ్వర దాస ప్రభు, మహావిష్ణు దాస, సీఈవో కౌంతేయ దాస పాల్గొన్నారు.

Ramam# Swami Sundara Chaitanyananda

 


NITYA PRARTHANA SLOKAMULU - 7 DAYS#swami_sundara_chaitanyananda

 

 Internet Archives Playlist Link: https://archive.org/details/@sudarshan_reddy330/lists/118/nityamangalam

https://hindudevotionalswaranjali.blogspot.com/2022/09/blog-post.html 

https://www.dailymotion.com/sudarshan-reddy/videos https://telugudevotionalswaranjali.blogspot.com/2022/09/our-daily-motion-channel-videos.htmlసాధకులు,భక్తులు,ఆత్మబంధువులకు తెలియజేయునది యేమనగా భక్తి సాధకులకు ఉపయుక్తమైన 

melody bhajanalu ప్రతి ఒక్కరికి అందించాలని మా సంకల్పము మేము భక్తి సేవ మాత్రమే చేస్తున్నాము ఎలాంటి commercial activity /Advt. amounts ఆశించకుండా భగవంతుని సేవగా మాత్రమే ఏంతో  శ్రమతో  వీడియోలు చేసి upload చేసి మన గురువులు అందించిన జ్ఞానమును ప్రతి ఒక్కరికి చేర్చే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. మేము భగవతుని,సద్గురువులను ధ్యానిస్తూ భగవంతుని సేవమాత్రమే చేస్తున్నాము. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయుచున్నాము . మీరు ఓపికతొ links save చెసికొని పెట్టుకొనగలరు, మీకు కావలసిన భక్తి  గీతాలు request ను coments లో తెలుపండి - సాధకులం - senior citizen team

Sunday, November 22, 2026

SWAMIJI PHOTOS SPECAL EFFECTS VIDEO#MELODY MUSIC

 
DOWNLOAD LINK : CLICK HERE

VIPTALISMAN PHOTOFRAME MAKING VIDEO

 
VIPTALISMAN PHOTOFRAME MAKING WEB LINK: https://viptalisman.com/
GOOGLE DRIVE VIDEO DOWNLOAD LINK: https://drive.google.com/file/d/1j-wjFq9XfwXpTCXRK5fZLgJoj4--eefJ/view?usp=sharing&t=25.051

నిత్య పఠన శ్లోకములు - సుందర విజ్ఞాన గ్రంధాలయము # pocket size small booklet made

ఆత్మ బంధువులకు తెలియజేయునది ఏమనగా మేము HCL లో వున్నప్పుడు (28-30 years back) నిత్య పఠన శ్లోకములు pocket size small booklet లాగా చేసి నిత్య పఠన శ్లోకములుు భక్తులకు అందించినాము సుందర విజ్ఞాన గ్రంధాలయము ద్వారా దేవాలయము లలో భక్తులకు కూడా ఇచ్చి సేవ చేసినము మనం ఇప్పటికీ అయిననూ ఇవి రెఢీ చేసి భక్తులకు అందిచ ఇవ్వ వచ్చును view






నీవు లేవురా నేను లేనురా అవనిలోన అమ్మలేని మనిషి అసలు లేడురా #Heart touching Amma Song

#చైతన్యహృదయామృతం 01to 36#Melody#Heart Touching Bhajans#Swami Sundara Chaitanyananda

 #చైతన్యహృదయామృతం 01to 36#Melody#Heart Touching Bhajans#Swami Sundara Chaitanyananda



GOOGLE DRIVE PDF FILE EMBEDDING IN BOLG ACTUAL VIDEO FULL EXPLANATION VIDEO by YEDAVALLI_SUDARSHAN_REDDY

  

 GOOGLE DRIVE PDF FILE EMBEDDING IN BOLG ACTUAL VIDEO FULL EXPLANATION DATA: pdf document from Google Drive embedding in Blogger Post 
 
https://drive.google.com/file/d/1LdNdi3yYEd5k3Lh3HVl0aj7ZyBGDRheB/view?usp=drivesdk 

 FROM THIS LINK YOU TAKE

1LdNdi3yYEd5k3Lh3HVl0aj7ZyBGDRheB 
 AND NEXT PASTE AS SHOWN HERE

<iframe src="https://drive.google.com/file/d/...PASTE HERE SELECTED PORTION OF GOOGLE DRVE LINK..../preview" width="640" height="640"></iframe>

#BHAJANAVALI#PDF_BOOK&IMAGES#SUNDARA CHAITANYA ASHRAMAM

 



Friday, November 20, 2026

కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచనంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః#swami_sundara_chaitanyananda

Sundara Chaithanya Swamy MP3 Audio CD-1#02#03#view#share

 

 












Sundara Chaithanya Swamy Audio CD-1#Swami_Sundara_Chaitanyananda :
Track 1 raghupati namamu Track 2 galiklotunnada Track 3 karunamaya deva Track 4 aarshsamskrti grama vaibhava Track 5 yekarmamunaku yedi phalamu Track 6 gnanamu nee naava Track 7 kadali alalavole Track 8 hylessa Track 9 deshmante manade 
**************************    
Sundara Chaithanya Swamy Audio CD-2#Swami_Sundara_Chaitanyananda:
 Track 1 gajamukha gananayaka Track 2 bhajevishesh sundaram Track 3 udyat bhanu sahasra Track 4 vasudevasutam devam Track 5 gurukrupa anjan Track 6 devi sureshwari Track 7 mere avagun chith Track 8 Acthutam Kesavam Track 9 apo yagna danadi ************************* > 
Sundara Chaithanya Swamy Audio CD-3#Swami_Sundara_Chaitanyananda :
Track 1 muraleedhara srihari sundara Track 2 karunya gunadhama Track 3_atibalavanta hanumantha Track 4 jai jai mahadeva Track 5_hare rama hare rama Track 6_dwarakavasa dayamaya shyama Track 7_manamohana muraleedhari Track 8_Radha ramana govinda Track 9 Hari hari rama govinda

స్వరాంజలి

  

 స్వరాంజలి  

స్వరాంజలి సంస్థ నిర్వహణ ముఖ్య ఉద్దేశము భక్తి సంగీతం ద్వారా భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ దేవాలయాలు, ఆధ్యాత్మిక సభలలో భక్తులకు భక్తి సంగీతం అందిస్తూ భక్తులను చైతన్య పరుస్తూ భగవంతునిపై భక్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలు నిర్వహిస్తూ, సంగీత గాయకులను, వాయిద్యకారులను ప్రోత్సహిస్తూ వారిలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపి తద్వారా భక్తులకు సంగీతామృతాన్ని పంచుతూ, అందరినీ అలరిస్తూ, భక్తి మార్గంలో పయనించుటకు తోడ్పాటునందించుట.

సంగీత కళాకారులకు క్లాసులు నిర్వహిస్తూ వారిని ప్రోత్సాహపరుస్తూ వారికి రేడియో, TVలలో అవకాశాలను కల్పిస్తూ, ఆధ్యాత్మిక భక్తి ప్రచారంలో భాగస్వామ్యులను చేయుట, తద్వారా, భావి తరాలకు భక్తి సంగీతం ను అందించుట.. నిర్విఘ్నంగా కొనసాగిస్తూ, సంస్థను అభివృద్ధి పధంలో నడిపించుట మహాత్ములు అందించిన భక్తి కీర్తనలు ప్రచారము చేయుట త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య, పురందరదాసు, భజనలు - కబీర్ దాస్, తులసీదాస్, మీరాబాయి, బ్రహ్మానంద నరసీ మెహతా మనకు అందించిన భజన కీర్తనలను ప్రచారము చేయుట పరమోద్దేశము.

స్వరాంజలి music programme ఆంధ్రప్రభ, ఈనాడు న్యూస్ clips Intemet Archive Org. Link:

https://archive.org/details/swaranjali-very-latest

https://archive.org/details/01-swaranjali-group-01

స్వరాంజలి music programmes videos Internet Archive Org. Link:

https://archive.org/details/@sudarshan_reddy330/lists/19/swaranjali


స్వరాంజలి #telugu wikipedia link:

https://w.wiki/eXia





swami sundara chatanyananda#stotramulu#Internet Archive org. playlist link given view all the stotramulu

  swami sundara chatanyananda#stotramulu#Internet Archive org. playlist link given view all the stotramulu Link: https://archive.org/details/@sundarachitanyam_ysreddy/lists/101/stotramulu



Wednesday, November 18, 2026

LORD SHIVA mp3 SONGS FREE DOWNLOAD_500 SONGS

 



LORD SHIVA 500 SONGS INTERNET ARCHIVE ORG. VIEW LINK:

https://archive.org/details/@sudarshan_reddy330/lists/64/lord-shiva-songs-500-dvd 


LORD SHIVA SONGS 01 TO 50 OF 500 SONGS

*LORD SHIVA SONGS 51 TO 100 OF 500 SONGS

*LORD SHIVA SONGS 101 TO 150 OF 500 SONGS

*LORD SHIVA SONGS 151 TO 200 OF 500 SONGS

*LORD SHIVA SONGS 201 TO 250 OF 500 SONGS

*LORD SHIVA SONGS 251 TO 300 OF 500 SONGS

*LORD SHIVA SONGS 301 TO 350 OF 500 SONGS

*LORD SHIVA SONGS 351 TO 400 OF 500 SONGS

*LORD SHIVA SONGS 401 TO 450 OF 500 SONGS

*LORD SHIVA SONGS 451 TO 475 OF 500 SONGS

Om namo bhagavathe vasudevaya by #yedavalli_sudarshan_reddy

 

ISKCON Shri Krishna Balaram Temple#Medchal, Telangana

 

HOW TO OPEN NEW ACCOUNT IN INTERNET ARCHIVE ORG.#FULL EXPLANATION VIDEO

  HOW TO OPEN NEW ACCOUNT IN INTERNET ARCHIVE ORG.

#FUL L VIDEO EXPLANATION

Saturday, November 14, 2026

అచల గురుపీఠం హైదరాబాద్ YOUTUBE CHANNEL


 
అచల పరిపూర్ణ బోధ Telugu Wiki Link:
 
అచల గురుపీఠం హైదరాబాద్ YOUTUBE CHANNEL LINK:


Sri Nijananda Foundation Founder Sri Nityananda Mittapalli Krishna Murthy Rajayogi Wyra Khammam Telangana 9848325347

BhagavatGita By Sri Ghantasala#Telugu Video#BhagavatGitaBhavaChitrasudha# భగవద్గీత భావచిత్రసుధ

 

 

#SUNDARACHAITANYA_ASHRAMAM#TELUGU_WIKIPEDIA#video

సుందర చైతన్య ఆశ్రమం TELUGU WIKI LINK: https://w.wiki/HFyF








Shivayeva Gatirmama#N Partahasarathy

Chandrikayil Aliyunnu Song#Melody_Malayalam#Dr K J Yesudas#K S Chitra

Thursday, November 12, 2026

CHAITANYA SHIVA GEETALU#swami_sundara_chaitanyananda

 


#ఆనందం అది చాలా చిత్రమైనది#శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)#lyricalvideo


#ఆనందం అది చాలా చిత్రమైనది#శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)

ఆనందం... అది చాలా చిత్రమైనది

#శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das) 

ఆనందం... అది చాలా చిత్రమైనది.

కొందరి దృష్టిలో ఆనందం అంటే ఏదైనా ఫ్రీగా దొరకాలి.

కోటీశ్వరుడైనా కావచ్చు, వాళ్ళ సొత్తు వాళ్లకు ఆనందం ఇవ్వదు. ఏదైనా ఫ్రీగా వస్తేనే ఆనందం.

ఈ రకమైన ఆనందం చాలా మందికి పరిచయమే.

దగ్గర డబ్బులు ఉంటాయి, దానితో ఏదైనా కొనుక్కొని ఆనందించవచ్చు. కానీ అలా ఆనందం చాలామందికి కలగదు.

వారికి ఫ్రీగా రావాలి, ఏదైనా సరే అప్పుడే ఆనందం.

ఒకటి కొంటే మరొకటి ఫ్రీ... ఇది వారికి చాలా ఆనందం ఇస్తుంది.

కొందరికి గెలుపు ఆనందం.

చిత్రంగా కొందరికి ఓటమి ఆనందం ఇస్తుంది. అది ఎప్పుడో తెలుసా? శత్రువులకు ఓటమి కలిగినప్పుడు!

ఇలా గెలుపు ఓటములు వాళ్లకు ఆనందం ఇస్తాయి.

అయితే ఇది నిజమైన ఆనందమేనా?! కాదు.

ఎందుకంటే ఒక్కొక్కరి ఆనందానికి ఒక్కొక్కటి కారణమైతే, అందరి ఆనందానికి మాత్రం ఒకటే కారణమై ఉన్నది. అది ఆనందానికి అసలైన అర్థం. అదేంటో తెలుసా?!

'పొందడం ఏమీ వద్దు' అనుకున్న మనిషి ఆనందంగా నిద్రపోతాడు. ఇది అందరికీ సంబంధించిన ఆనందం.

ఎవరైనా సరే అన్నీ వదులుకుంటేనే నిద్ర వస్తుంది. ఆలోచనలు, జ్ఞాపకాలు అన్నీ వదలాలి, అప్పుడే నిద్ర వస్తుంది. వాస్తవంగా...

"ఆనందం అంటే పొందడం కాదు వదలడం, ఇది అసలు విషయం."

నీవు భలేవాడివే, పొందకపోతే ఆనందం ఎలా వస్తుంది అని అనుకుంటున్నావా?!

నువ్వు ఏదైనా పొంది చూడు, ఎంతగా పొందుతావో అంతగా ఆయాసపడతావు.

ఆనందమంటే పరిపూర్ణమైన స్వేచ్ఛ. ఆలోచన నుండి, చివరికి శరీరం నుండి. అప్పుడే కదా మనకు గాఢమైన నిద్ర వచ్చేది.

డబ్బు సహజంగా ఆనందం ఇస్తుంది అని అనుకుంటారు. కానీ ఆ డబ్బు కన్నా కూడా నిద్రనే గొప్ప ఆనందం.

మూడు రోజులు నిద్రపోకుండా ఉంటే నీకు కోట్లు ఇస్తామన్నా కూడా, మనిషి కేవలం నిద్రనే కావాలనుకుంటాడు.

'మూడు రోజులే కదా నేను మేల్కొంటాను' అని అంటావా!

ఓకే, నాలుగు రోజులు అయితే... పది రోజులైతే.. అప్పుడు కూడా డబ్బు కోసం నిద్ర వదిలేస్తావా? ట్రై చేసి చూడు...

ఒకతను ఇలాగే పందానికి ఒప్పుకున్నాడు. 24 గంటలు మేల్కున్నాడు. ఆ తర్వాత పరిస్థితి మారింది. అతడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటుంటే, వాళ్ళు వాడి తల మీద చెంబు నీళ్లు కుమ్మరిస్తున్నారు, వాడు మేల్కొంటున్నాడు. ఇలా ఒక స్థాయికి వచ్చేసరికల్లా, తన నిద్రను పాడు చేసే వారిని కత్తి తీసుకొని పొడవడానికి సిద్ధమయ్యాడు.

అప్పుడు వారు వాడికి గుర్తు చేశారు, "నువ్వు ఇక రెండు రోజులు మేలుకుంటే 100 కోట్లు వస్తాయి" అని.

వాడు అన్నాడు, "లక్ష కోట్లు వస్తాయన్న.. ఆ డబ్బులు వద్దు.. నాకు విశ్రాంతి కావాలి" అని అన్నాడు.

కావాలంటే మీరు ఎవరినైనా పరీక్షించండి.


దేవుడు మనకు నిజమైన ఆనందాన్నిచ్చాడు నిద్ర రూపంలో. ప్రతిరోజూ కొన్ని గంటలు ఇస్తున్నాడు. శరీరం నుండి, మనసు నుండి మనల్ని ఆయన వేరు చేస్తున్నాడు, ఇది ఎంతమంది గ్రహించారు?!

అంటే దీని భావం ఏమిటి?

ఆ పరమాత్ముడు నీకు ఏమీ లేకుండా చేస్తున్నాడు, అప్పుడే నీవు ఆనందంగా ఉంటున్నావు, ఇది అర్థమైందా?!

దీనిని ఏమంటారో తెలుసా! సన్యాసం అంటారు. నిజంగా సన్యాసం అంటే ఆనందం. అది అన్ని బంధాల నుండి, బాధల నుండి విడివడటం అని అర్థం.

సన్యాసం అంటే డ్రెస్ కోడ్ కాదు, సన్యాసం అంటే అన్నింటి నుండి విడిపడడం.

సన్యాసి యొక్క లక్షణం ఏమిటో తెలుసా?!

సినిమా హాల్లో కూర్చున్న ప్రేక్షకుని లాంటిది.

ఆడించే దర్శకుడు ఆడించాడు, ఆడే నటులు అతడు ఆడించినట్లు ఆడారు. ఆయన ఎలా ఆడించాడో వీరు అలా ఆడారు.

అలా పరిపూర్ణ ప్రేక్షకుడి లాగా, వినోదంతో చాలా హ్యాపీగా ప్రపంచాన్ని చూస్తాడు సన్యాసి.

అటువంటి సన్యాసి కాషాయం ధరించవచ్చు, లేకపోతే కాషాయం లేకుండానూ ఉండవచ్చు. అతనికి ఎటువంటి నిబంధనలు లేవు.

అతడొక పరిపూర్ణ (ఆనంద పిపాసి) భోగి.

ఆనందంతో నిరంతరం నిండి ఉండేవాడే భోగి. ఇతని భోగం ఇంద్రియాలు కాదు, సాక్షి... పరమ సాక్షి.

మనకు ఇంద్రియ భోగం తెలుసు, సాక్షి వైభోగం తెలియదు.

ఈ విషయంలో మనకు సినిమా ప్రేక్షకుడే గురువు.

ఏమిటి, ఒక ప్రేక్షకుడు కూడా గురువా?! అవును గురువే.

గురువును ఎప్పుడు ఎలా గుర్తించగలవు, ఆయన సర్వవ్యాపి కదా!

గురువు అంటే ఒక స్థానంలో స్థిరంగా ఉన్నవాడు కాదు. ఆయన నిత్యసంచారి, వాయువు లాగా సంచరిస్తూ ఉంటాడు. విద్య కావాలనుకున్నవారు ఆయనను వెంబడించాలి. గురు దర్శనం ఎక్కడెక్కడ అవుతుందా అని తాపత్రయపడాలి.

అలా తాపత్రయపడిన వారిలో దత్తుడు ఒకడు. ఆయన 24 తత్వాలను గురువుగా స్వీకరించాడు, ఇంకెన్ని తత్వాలో.

గురు వైభోగం ఏమని చెప్పేది, మౌనంగా నమస్కరించడం తప్ప! 🌼🌼🌼🙏

ఆనందం యొక్క వివరణ ఇస్తూ నేను గురువు దగ్గరికి వచ్చాను.

అటువంటి గురువులకు నమస్కరిస్తూ, నేను నిన్ను నీకు సరికొత్తగా పరిచయం చేస్తాను. గతంలో ఎందరో నిన్ను నీకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరిచయం చేశారు.

కొందరు నిన్ను కోపిష్టిగా, కొందరు నిన్ను ప్రేమ మూర్తిగా, కొందరు నిన్ను శాడిస్టుగా, కొందరు భయస్తుడిగా, కొందరు నిన్ను సింహం లాగా నీకు పరిచయం చేసి ఉండవచ్చు.

ఒక్కొక్కరు నిన్ను ఒక్కొక్క విధంగా ప్రచారం చేసి ఉంటారు. కానీ నిన్ను నేను నీకు శివునిగా పరిచయం చేస్తున్నాను.

నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెబుతున్నాను.

నీవు ఎన్ని రకాలైన పాత్రలైనా ధరించవచ్చు, కానీ నువ్వు ఎప్పుడూ ఏదై ఉన్నావో తెలుసా? అదే శివం.

ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతే శరీరం శవం అవుతుంది. మరి ఆ శివంగా నీవు ఎలా ఉన్నావో తెలుసా! ఒక సాక్షి లాగా ఉన్నావు.

కేవలం నిన్ను నేను సాక్షిగా గుర్తిస్తున్నాను.

అది ఎలాగో చెప్తాను వినండి.

నిరంతరం మార్పు చెందే ఈ సృష్టిలో, ఈ జగత్తులో చూసే సాక్షి ఒకటే సత్యం. ఎందుకంటే దాని స్వభావం ఎప్పుడూ మారడం లేదు, అది చూస్తూనే ఉంది. ఈ ప్రపంచాన్ని చూసే ఆ సాక్షి మనలో కూడా ఉంది, మనలను కూడా అది గమనిస్తూ ఉంది.

ముఖ్య విషయం ఏమిటంటే, చిన్నతనం నుండి నేటి వరకు నీవు కలిగి ఉన్న ఈ మనసును గమనిస్తూనే ఉంటావు.

అది ఎన్నో మార్పులు చెందిందని నీకు తెలుసు.

చిన్నతనంలో ఉన్న ఈ శరీరం ఇప్పటివరకు ఎన్నో మార్పులకు గురైందని కూడా నీకు తెలుసు.

నీ శరీరం ఆరోగ్యంగా ఉన్నది అది నీకు తెలుసు, నీ శరీరం రోగగ్రస్తమై ఉన్నప్పుడు అది కూడా నీకు తెలుసు.

బాధల్లో ఉన్న మనసు నీకు తెలుసు, సంతోషంలో ఉన్న మనసు నీకు తెలుసు. అన్నీ అమరిన వేళ గర్వపడిన మనసు నీకు తెలుసు, అవమానించిన వారిపై కక్ష తీర్చుకున్న మనసు కూడా నీకు తెలుసు.

తన తప్పులు తెలిసి క్షమించమని ప్రాధేయపడిన మనసు కూడా ఒకవేళ నీకు ఉండవచ్చు, దాన్ని కూడా నువ్వు చూసే ఉంటావు.

నీవు కలిగి ఉన్న మనసు, బుద్ధి, శరీరం, చిత్తం, అహంకారం అన్నీ మారుతూ ఉంటాయి కానీ చూసే స్వభావం ఉంది చూడు, అది ఎప్పుడూ మారడం లేదు.

ఆ తత్వం మాత్రం మారలేదు.

బాగా గమనిస్తే నీవు చూసే తత్వాన్ని వదలకుండా ఎప్పుడూ ఉన్నావు. అప్పుడు నీ స్వరూపం మంచిది కాదు, చెడ్డది కాదు, అది శివస్వరూపం.

ఆ స్వరూపమే ఈ శవానికి ఆధారమై ఉన్నది.

అని తెలియజేస్తూ శివస్వరూపులైన నా మిత్రులందరికీ శిరస్సు వంచి ఈ శుభసాయంత్రంలో నమస్కరిస్తున్నాను.

ఇట్లు నీ మిత్రుడు

ఈ కృష్ణ దాసుడు


Doordarshan Bhavavallari songs Audios#4 Melody Albums#Yedavalli_Sudarshan_Reddy

 

Doordarshan Bhavavallari songs Audios

Internet Archives Org. Playlist Link:

https://archive.org/details/@telugudevotionalswaranjali/lists/16/doordarshan-bhavavallari-songs

SWARANJALI BHAKTI SONGS@DOORDARSHAN VIDEO: https://archive.org/details/bhakti-songs-nidadavolu-sarveshwar-rao-doordarshan-programme_20260607/%23Bhakti+Songs%23Nidadavolu+Sarveshwar+Rao%23DOORDARSHAN+%23PROGRAMME.mp4

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...