Thursday, January 23, 2025

🕉️🙏🏢🏫 అమ్మ నాన్నల ఇల్లు (తల్లిదండ్రులు ఉండే ఇల్లు) 🏨🏛️🕉️🙏

  🕉️🙏🏢🏫 అమ్మ నాన్నల ఇల్లు

       (తల్లిదండ్రులు ఉండే ఇల్లు) 🏨🏛️🕉️🙏

🕉️🙏🌎ప్రపంచములో.... ఆహ్వానం లేకుండా.... మనం... ఎన్నిసార్లు అయిన వెళ్ళగలిగే ఇల్లు "అమ్మ నాన్నలు" ఉండే ఇల్లు 🕉️🙏

🕉️🙏ఈ ఒకే ఇల్లు ఒక్కటే... స్వతంత్రముగా.... మనమే తాళం తీసికొని.... నేరుగా ఇంటిలోకి ప్రవేశించవచ్చు.🕉️🙏

🕉️🙏ఈ ఇల్లు.... ఒక్కటే....  ప్రేమతో నిండిన కళ్లతో...., మీరు కనిపించే వరకు.... మీ కోసం.... తలుపు వైపు చూడటానికి సిద్ధంగా ఉంటుంది.🕉️🙏

🙏🙏మీ చిన్ననాటి ప్రేమ, అప్యాయత, అనురాగము, అనందం మరియు స్థిరత్వం.... మరచి పోకుండా... గుర్తు చేసే ఇల్లు.🕉️🙏

🕉️🙏ఈ ఇంట్లో మాత్రమే.... మీరు తల్లి, తండ్రుల ముఖాలను చూస్తూ.... ఉండటం.... ఒక పూజ అనుకుంటే మరియు వారితో మీరు మాట్లాడటం... వెంటనే లభించే పూజ ఫలితం.🕉️🙏

🕉️🙏మీరు ఆ ఇంటికి వెళ్లకపోతే.... ఆ ఇంటి యజమానుల (అమ్మ నాన్నలు ) మనస్సులు.... కృశించి.... గుండెలు.... గూడలుగా మారతాయి. మీరు నొప్పించినా.... వాళ్లు బాధపడతారు.🕉️🙏

🕉️🙏ఈ ఇల్లు.... ప్రపంచాన్ని చూడటానికి...., ఉన్నతముగా జీవించడానికి మరియు మీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి... దీపాలు వెలిగించి నిత్యం దైవాన్ని ప్రార్థించిన  ఇల్లు.🕉️🙏

🕉️🙏ఈ ఇంటిలో తినే భోజనం మీకు ఎంతో స్వచ్ఛమైనది... మరియు ప్రపంచములో ఉన్న కపట వికారాలకు.... స్థలమే లేనిది.🕉️🙏,

🕉️🙏ఇక్కడ మాత్రమే... మీరు భోజన సమయానికి తినకపోతే.... ఆ ఇంటి యజమానుల గుండెలు విరగిపోతాయి మరియు బాధపడతాయి. 🕉️🙏

🕉️🙏ఈ ఇంట్లోనే.... మీకు అన్ని పరిపూర్ణమైన నవ్వులు మరియు సంపూర్ణ ఆనందాలు దొరుకుతాయి.🕉️🙏

🕉️🙏కారణాలు ఏవయినా కావొచ్చు....  ఈ ఇళ్లకు దూరమవుతున్నా....  పిల్లలారా.... ఈ అమ్మ నాన్నల ఇల్లు విలువ తెలుసుకోండి.... ఆలస్యం   కాకముందే....🕉️🙏

🕉️🙏తల్లిదండ్రులతో గడుపుతూ.... మరియు తరచూ ఆ దేవాలయం లాంటి ఆ ఇంటికి ఎప్పుడూ... అందుబాటులో ఉండే ఆవకాశం ఉన్నవారు అదృష్టవంతులు... ధన్యులు 🕉️🙏

🕉️🙏ఓమ్ 🕉️🙏

NAMASTHE TELANGANA & TELANGANAM 24JAN2025

SWAMI SUNDARA CHAITANYANANDA PHOTO SLIDESHOW

USTAD ZAKIR HUSSAIN

Wednesday, January 22, 2025

NAMASTHE TELANGANA & TELANGANAM 23JAN2025

NITYA PRARTHANA SLOKAMULU - 7 DAYS

https://hindudevotionalswaranjali.blogspot.com/2022/09/blog-post.html 

https://www.dailymotion.com/sudarshan-reddy/videos https://telugudevotionalswaranjali.blogspot.com/2022/09/our-daily-motion-channel-videos.htmlసాధకులు,భక్తులు,ఆత్మబంధువులకు తెలియజేయునది యేమనగా భక్తి సాధకులకు ఉపయుక్తమైన 

melody bhajanalu ప్రతి ఒక్కరికి అందించాలని మా సంకల్పము - ఆధ్యాత్మిక Trust వారు యూట్యూబ్ ఛానల్ లో advt. ద్వారా amount సేకరిస్తూ , భక్తుల చానెల్స్ delete చేస్తున్నారు. మేము భక్తి సేవ మాత్రమే చేస్తున్నాము ఎలాంటి commercial activity /Advt. amounts ఆశించకుండా భగవంతుని సేవగా మాత్రమే ఏంతో  శ్రమతో  వీడియోలు చేసి upload చేసి మన గురువులు అందించిన జ్ఞానమును ప్రతి ఒక్కరికి చేర్చే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. అయినా కూడా మాలాంటి వారి యూట్యూబ్ channels delete చేస్తున్నారు. మేము భగవతుని,సద్గురువులను ధ్యానిస్తూ భగవంతుని సేవమాత్రమే చేస్తున్నాము. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయుచున్నాము . మీరు ఓపికతొ links save చెసికొని పెట్టుకొనగలరు, మీకు కావలసిన భక్తి  గీతాలు request ను coments లో తెలుపండి - సాధకులం - senior citizen team

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular