Posts

Showing posts from February, 2017

ఓ మంచి అవకాశం!

Image
నమస్కారం, సాయి రామ్ సేవక బృందం మరొక క్రొత్త సేవా కార్యక్రమంలో బాగంగా నూతన వెబ్ సైట్, మొబైల్ ఆప్ తయారుచేస్తున్నాము. ఈ వెబ్సైటు, ఆప్ లో మీరు సేకరించిన పుస్తకాలు లేక మీరు వ్రాసిన పుస్తకాలు ఏమైనా ఉంటే మాకు అందించగలరు . వాటిని ఒకచోటికి చేర్చే అవకాశం గలదు. కొంచెం శ్రమతో మీ దగ్గర గల డిజిటల్ కాపీ అందిచటం వలన మన సనాతన ధర్మ గ్రంధాలు  ఒకేచోట లబ్యం అవటం వలన భవిష్యతరాలకు జ్ఞానాన్ని అందించినవారము అవుతాము. ఇప్పటివరకు మనం సేకరించిన 3500 గ్రంధాలను ఎంత మందికి ఉపయోగపడినదో తెలుసుకోగలరు: 1) పెన్ డ్రైవ్ సేవ:      ప్రత్యక్ష్యం గా 300 మందికి అందచేసాము, వీరిలో గురుకులాలు, యూనివర్సిటీలు, ఆశ్రమాలు, వ్యక్తిగతంగా ఇలా మన తెలుగు  రాష్ట్రాలలోనే కాక, అమెరికా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్ర, దేశాలలో కూడా మన సనాతన ధర్మ  గ్రంధాలను అందించాము, అలా ప్రతి ఒక్కరు కనీసం ఓ ఇదుగురికి తప్పనిసరిగా అందించారు, అలా 1500 మంది దగ్గర గ్రంధాలు  ఉన్నాయి, వీరు ఒక్కొక్కరు  ఓ లైబ్రరీ లాంటి వారు అంటే ఓ వ్యక్తి దగ్గర 3500 గ్రంధాలు ఉన్నాయి అంటే అదేమి సామాన్య విషయం  కాదు. ఇలా ఆదిశంకరాచార్యులు నలుమూలలా ఎలా ఐతే పీఠాలు ద్వార...

CHANTS FOR CHILDREN_SP BALU_VIDEO CLIPS MADE

Image
CHANTS FOR CHILDREN_SP BALU_VIDEO CLIPS MADE   download link:  https://my.pcloud.com/publink/show?code=kZlIeTZCDmVjI0hxKp0wATXo2pIBFtbBDyy

పరమశివుని సంబంద ఉచిత పుస్తకాలు,ప్రవచనాలు ఒకేచోట తెలుగులో ఉచితంగా!

Image
పరమాత్మ స్వరూపమునకు నమస్కారాలు, మహాశివరాత్రి  సందర్భంగా  పరమశివుని సంబంద  ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను( Videos), సినిమాలను,  ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది, తద్వారా పరమశివుని పై భక్తి,ప్రేమ, విశ్వాసం ను మరింత వృద్ది చేసుకోగలరని ఆశిస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు, మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని  ఆశిస్తున్నాము. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము  కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము.   ప్రవచనాలు:-     శివ తత్వము చాగంటి కోటేశ్వరరావు శివ అష్టోత్తర నామ స్తోత్రం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015 శివ తత్వము సుందర చైతన్య స్వామి శివ పంచాక్షర స్తోత్రం - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2015 శివ తత్వము పరిపూర్ణానంద సరస్వతి స్వామి శివరాత్రి - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే  ప్రవచనం శివ తత్వము చాగంటి కోట...

yoga vAsiShTham pravachanamu_swamividyaprakashanandagiri

Image