EE PRASHANTHA SAMAYAMLO_MELODIES P.V.SAIBABA_AUDIO CD
EE PRASHANTHA SAMAYAMLO_MELODIES P.V.SAIBABA_AUDIO CD
"ఈ ప్రశాంత సమయం లో "
P.V.SAIBABA గారి మధుర స్వరాల ఆడియో ఆవిష్కరణ
" అమ్మ పాట "
నీవు లేవురా నేను లేనురా
అవని లోన అమ్మ లేని మనిషి అసలు లేడురా.......
కన్న తల్లి అనురాగం
కడ దాకా చవి చూచెడి
అదృష్టం అబ్బినతని భాగ్యమే భాగ్యమురా
ఇంద్రు డయినా చంద్రు డయినా
ఇద్దరిలోఒకడైన ఏనాడో ఒకనాడు
అమ్మ చేతి పిల్లలురా జో జో ...జోజో
అనురాగపు మొల్లలురా..................................నీవు లేవురా....1
ఏనాడో ఒకనాడు తనువు పండు నాటికీ
ఆ అమ్మేమనచేతిలో పసిపాపగ నిలిచినపుడు
ఆ తరుణమే మాతృ ఋణం తీర్చుకొనెడు శుభతరుణం... నీవు లేవురా2
Comments