Wednesday, March 22, 2023
పూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 25వ ఆరాధనోత్సవ ఆహ్వానము5to09-4-2023 వరకు జరుగును
పూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 25వ ఆరాధనోత్సవ ఆహ్వానము 05-4-2023 నుండి 09-4-2023 వరకు జరుగును.
గురుదేవులు పూజ్యశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 25వ పుణ్యారాధన, 110వ జన్మ దినోత్సవము. మరియు 73వ ఆశ్రమ వార్షికోత్సవము 05-4-2023 నుండి 09-4-2023 వరకు జరుగును.
పవిత్రాత్మ స్వరూపులారా! శ్రీ శుకబ్రహ్మాశ్రమ స్థాపకులు, గీతామకరంద రచయిత, విఖ్యాత గీతోపన్యాసకులగు శ్రీగురుదేవులు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి ఇరువది ఐదవ పుణ్యారాధన శోభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ధ చతుర్దశి బుధవారం 5-4-2023 వ తేదీన,
అట్లే శ్రీస్వాములవారి 110వ జన్మదినోత్సవం ఆదివారం 9-4-2023 తేదీలందు జరుపబడును.
ఈ కార్యక్రమములు పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాములవారి సన్నిధిలో,
పూజ్యశ్రీశ్రీశ్రీ సంపూర్ణానందగిరి స్వాములవారి అధ్యక్షతన జరుగును.
విశేష కార్యక్రమం 05-04-2023వ తేదీన 25 మంది యతీశ్వరులకు పూజ జరుగును.
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Jo Jo Mukunda - Mrs. Vedavathi Prabhakar http://www.mediafire.com/?5m6jd5ozm62vw http://www.4shared.com/folder/zhdKH1_w/Jo_Jo_Mukunda...
-
కృష్ణం వందే జగద్గురుం | శ్రీ కృష్ణం వందే జగద్గురుం || శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ ! శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ | శ్రితజనపాలక కృష్ణ కృష్ణ | శ్రీప...
-
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా ...
No comments:
Post a Comment