Posts

Showing posts from 2026

#Swaranjali #bhaktisong #music_prog #Y_Sudarshanreddy_son_marriage_reception_DEC2008#more videos of swaranjali

SWARANJALI FULL PLAY LIST LINK: https://archive.org/details/@sudarshan_reddy330/lists/19/swaranjali

#Best_Guru_Bhajan #Guru_Ki_Mahima_Koi_Na_Jane#Minakshi_Majumdar#swami_sundara_chaitanyananda

Image

#అమ్మాయశోదమ్మ_ఎక్కడమ్మ_కృష్ణుడు#M_Sreenivasa_Chary#swaranjali#yedavalli_sudarshan_reddy

Image

Sharing Memories of sundara satsangam_HYDERABAD#yedavalli_sudarshan_reddy #SWAMI_SUNADARA_CHAITANYANANDA

Image
INTERNET ARCHIVE ORG. DOWNLOD LINK: CLICK HERE

చైతన్య చేమంతులు - తెలుగు వికీ link #స్వామి సుందర చైతన్యానంద

Image
   చైతన్య చేమంతులు #స్వామి సుందర చైతన్యానంద -తెలుగు వికీ link :  https://w.wiki/KdoS

Chaitanya CHEMANTULU 101 To 214#swami_sundara_chaitanyananda

Image
  INTERNET ARCHIVE ORG. DOWNLOAD LINK:  CLICK HERE

చైతన్య చేమంతులు#swami_sundara_chaitanyananda#pdf#download link given

 చైతన్య చేమంతులు#swami_sundara_chaitanyananda#pdf#download link: click here GOOGLE DRIVE LINK: https://docs.google.com/document/d/1JwY9_7T8Gbq61hl4xDGnnpgBc58NdgTBaeRDt_p7_FM/edit?usp=sharing

Chaitanya Chemantulu 51 To 100 Of 242#swami_sundara_chaitanyananda#ARCHIVE ORG VIDEO DOWNLOAD LINK

Image
        ARCHIVE ORG VIDEO DOWNLOAD LINK :  CLICK HERE 51. భక్తితో వేడుకొనే వాడు భక్తుడు. శక్తితో కాపాడేవాడు భగవంతుడు. రెండు చేతులతో ఆరాధించేవాడు భక్తుడైతే, నాలుగుచేతులతో ఆశీర్వదించేవాడు భగవంతుడు. అందుకేఆయన చతుర్భుజుడు. 52. పరులలో దోషాలున్నాయని, ద్వేషాలున్నాయని కలతపడటం దేనికి? అవి మనలో లేనందుకు పరమేశ్వరునికి కృతజ్ఞతలు  తెలుపుకోవాలి. 53. నిమిషం నిలబడని యవ్వనం, క్షణంకూర్చోలేని వృద్ధాప్యం సుఖపడేది క్షణం. కష్టమే బ్రతుకులో అనుక్షణం. 54. ప్రేమలున్నచోట ప్రేమల్ని నిరోధించడం ఎలాసాధ్యపడదో, ప్రేమలేనిచోట ప్రేమను ఊరేగించడం కూడా సాధ్యపడదు. ప్రేమ అనేది ఆంతర్యంలో ఊరేదే గాని, బయటనుండి కూరేదికాదు; వచ్చిదూరేదీకాదు. 55. పోరాటం దేనికోసం? పోరాటం పోరాటంకొరకా? శాంతికొరకా? బ్రతుకంతా పోరాటమే అయితే, ఇకశాంతి ఎప్పుడు? పోరాటంలో గెలిస్తే శాంతిరాదు. పోరాటం అవసరంలేదని తెలిసినపుడే శాంతి. 56. అశక్తతని అర్థం చేసుకోవడానికి కూడా మనిషి శక్తివంతుడై ఉండాలి.అసమర్థతని అర్థం చేసుకోవడంలోనే సమర్థతకు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అనేసత్యం అందరికీ అర్థమయ్యేది కాకపోయినా, అందరూ శ్రమించి అర్థం చేసుకోవలసింది ...

NEW SHORTS ADDED LINKS ALSO GIVEN # ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు 😢 KCR Comeback Song | KCR songs | Kcr

SHORTS DOWNLOAD LINK 1 =  CLICK HERE   SHORTS DOWNLOAD LINK 2 =  CLICK HERE   SHORTS DOWNLOAD LINK 3 =  CLICK HERE   FULL SONG DOWNLOAD LINK =  CLICK HERE   LYRICAL SONG VIDEO#ఓ బాపూ మమ్మల్ని క్షమించు..#ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు � Kcr Comeback Song Kcr Songs Kcr by KCR     LYRICAL SONG VIDEO DOWNLOAD LINK: CLICK HERE ఓ బాపూ మమ్మల్ని క్షమించు…మాకోసం మళ్ళీ ఉద్యమించు ..||2|| అజ్ఞానంతో మేము చేసిన తప్పులాకూ ఈ రోజే మేము శిక్షే అనుభవిస్తున్నాము 1. నీ కన్నీళ్ళతో ఉద్యమం పుట్టిందే నీ ఊపిరితో తెలంగాణ పురుడోసుకుందే ||2|| నీ మాటే ధైర్యం బాపూ .. నీ అడుగే చరిత్ర బాపూ... ప్రాణ త్యాగానికి సిద్ధమైన నిన్ను మాయ మాటలే నమ్మి మోసం జేస్తిరి.. ఏనునుకోకే బాపూ మళ్ళీ రావా నీవు మా కోసము గట్ల ఏనునుకోకే బాపూ మళ్ళీ చెయ్యమూ ఏతప్పునూ.. 2. నీకాలి గోటికి సరిపోనోళ్ళు నీ గొప్పతనాన్ని అవమానిస్తున్నరే .. ||2 || జై తెలంగాణ అననోళ్ళు ఏలబట్టేనే ఈ నేలను నీ కలల తెలంగాణను కళ్ళముందే కూలుస్తున్నరే ఈ దౌర్జన్యాలు జూసి తల్లి విలపిస్తూ ఉన్నదే ఏనునుకోకే బాపూ మళ్ళీ రావా నీవు మా కోస...

Chaitanya Chemanthulu 01to 50_of_total_214#swami_sundara_chaitanyananda

Image
        ఆత్మబంధువులకు తెలియజేయునది యేమనగా youtbe videos యే క్షణం లో delete చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి లో INTERNET ARCHIVE ORG. ను ఎంచుకున్నాము.  INTERNET ARCHIVE ORG video download link  :  click here    చైతన్య మాలిక రాతలు తలల నుండే కదుల్తాయి. కొన్నిరాతలు తలలను కదుపుతాయి. కుదుపుతాయి. పొదుపుగా కొన్ని పద సుమాలతో ఉక్తులు అవుతాయి. స్పూర్తి పరిమళాలను తోడు చేసుకొని సూక్తులవుతాయి. మనసులో విరబూసిన విజ్ఞాన చేమంతులే సూక్తులు. అందమైన భావ జగత్తులో చేతనత్వముతో చలించే చేమంతులు. చైతన్య చేమంతులు. 'నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు'అని గుండెలను కరిగించలేని రాతి బండలను ఒక కవి విసిరివేస్తే,'గంగి గోవు పాలు గెరిటెడైనను చాలు' అని హృదయంలో అమృత బిందువులను చిందించే రస గుళికలను మరొక కవి ఏరి దాచుకున్నాడు. మనసులో రణం లేకుండా జీవించుటకు మరణం లేని మాటలను చేమంతి మాలగా తీర్చిదిద్దిన చైతన్య పొత్తము ఈ 'చైతన్యచేమంతులు' పుస్తకము. అప్పుడప్పుడు, అలా అలా నా మనసులో కులికినవి, వేదికలపై నేను పలికినవి ఈ పుస్తకంలో సూక్తులుగా ఉన్నాయి. ఇందులో ఉన్నవన్నీ పలుకులే అయినా, గొప్ప పలుకుబడిని ...

శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే...జయరాజు తత్వగీతం by విజయ్ యేసుదాస్

     ARCHIVE ORG. video download LINK:    CLICK HERE శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే...జయరాజు తత్వగీతం రచన...జయరాజు  సంగీతం ..బల్లేపల్లి మోహన్  గానం...విజయ్ యేసుదాస్ శిలా నీవే శిల్పీ నీవే శిల్పము నీవే సృష్టిలో 1.నిన్నునువ్వు మలుచుకుంటు నిలిచిపో చరితలో పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్ధకం చేసుకో||శిలా|| 2.పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి పాణ్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు ఎన్నో ఉండి ఏమి లేదని భాధపడతా వెందుకు ? జీవించటం లో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో||శిలా|| 3.పండు వెన్నెల నిండు పున్నమి సందె వెలుగులు ఇంద్ర ధనసులు సూర్యచంద్రులు క్రాంతి ధారలు విశ్వమున విరభూసె తారలు పుడమి ఎంత గొప్పదో మన పుట్టు కెంత భాగ్యమో||శిలా|| 4.కొండ కోనలు వాగు వంకలు జంట గువ్వలు జుంటు తేనెలు రామ చిలుకలు గోరువంకలు కోయిలలు కోనంగు లాటలు తనివి తీరదు తనువు చాలదు జీవితం పై ఆశ సడలదు||శిలా|| 5.వెలుగులను వేటాడు చీకటి చీకటిని చెండాడు వెలుగులు పగలు రాత్రి రాత్రి పగలు జనన మరణం మరణ జననం క్షణము క్షణమొక మధుర గానం జీవితం చిగురాకు తరుణం||శిలా...

ఒక వృద్ధుడు చనిపోయే సమయంలో తన భార్యతో చెప్పిన 15 నగ్నసత్యాలుmotivationalquotesintelugu@ Ammadevena

    * TO DOWNLOAD VIDEO LINK:  CLICK HERE

మళ్లీమళ్లీ రాదు మానవ జన్మము # Swami Sundara Chaitanyananda Photo Video Show

INTERNET ARCHIVE ORG video download link  : CLICK HERE

చైతన్య శ్రీరామ భక్తి గీతాలు ARCHIVE ORG. PLAYLIST LINK

Image
   చైతన్య శ్రీరామ భక్తి గీతాలు ARCHIVE ORG. PLALIST LINK:  CLICK HERE

ఓ బాపూ మమ్మల్ని క్షమించు..#ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు � Kcr Comeback Song Kcr Songs Kcr #lyrical video

      ఓ బాపూ మమ్మల్ని క్షమించు…మాకోసం మళ్ళీ ఉద్యమించు ..||2|| అజ్ఞానంతో మేము చేసిన తప్పులాకూ ఈ రోజే మేము శిక్షే అనుభవిస్తున్నాము 1. నీ కన్నీళ్ళతో ఉద్యమం పుట్టిందే నీ ఊపిరితో తెలంగాణ పురుడోసుకుందే ||2|| నీ మాటే ధైర్యం బాపూ .. నీ అడుగే చరిత్ర బాపూ... ప్రాణ త్యాగానికి సిద్ధమైన నిన్ను మాయ మాటలే నమ్మి మోసం జేస్తిరి.. ఏనునుకోకే బాపూ మళ్ళీ రావా నీవు మా కోసము గట్ల ఏనునుకోకే బాపూ మళ్ళీ చెయ్యమూ ఏతప్పునూ.. 2. నీకాలి గోటికి సరిపోనోళ్ళు నీ గొప్పతనాన్ని అవమానిస్తున్నరే .. ||2 || జై తెలంగాణ అననోళ్ళు ఏలబట్టేనే ఈ నేలను నీ కలల తెలంగాణను కళ్ళముందే కూలుస్తున్నరే ఈ దౌర్జన్యాలు జూసి తల్లి విలపిస్తూ ఉన్నదే ఏనునుకోకే బాపూ మళ్ళీ రావా నీవు మా కోసము గట్ల ఏనునుకోకే బాపూ మళ్ళీ చెయ్యమూ ఏతప్పునూ.. 3. నువ్వున్న న్నాళ్ళు పంటలకు నీరిచ్చినవ్ మా పేదల బ్రతుకుల భరోసావై నిలిచినవ్ ... ఆ దేవుణ్ణి వదిలి దయ్యాలనే మేము నమ్మినం ఈ నాటికి మేమే నలిగిపోతూ ఉన్నము ఆత్మగౌరవం అంటే ఏంటో తెలంగాణకు నువ్వే నేర్పినవ్.. ఆ కమ్ముకున్న చీకట్లు చూడబట్టే నీవైపు ఇప్పుడు.. నువ్వు లేక మన తెలంగాణ , మారబట్టే అనాధలాగ..||ఓ బాపూ||   DOWN...

ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు 😢 KCR Comeback Song KCR songs Kcr

  https://youtu.be/WriD8g_5TTw?si=HwQLQzIKjI8j5-FP   TO DOWNLOAD THI SONG :   CLICK HERE

#సంకీర్తన_సుధ#swami_sundara_chaitanyananda

చైతన్య శ్రీ కృష్ణ భక్తి గీతాలు #స్వామి సుందర చైతన్యానంద వీడియోస్ playlist link

Image
  చైతన్య శ్రీ కృష్ణ భక్తి గీతాలు #స్వామి సుందర చైతన్యానంద  వీడియోస్ playlist link : click here  

CHAITANYA HRUDAYANJALI - 01#SWAMI_SUNDARA_CHAITANYANANDA

Image