విరిసెను వెన్నెల హృదిలోన నా మాది లోన కురిసెను పూవుల వాన

 విరిసెను వెన్నెల హృదిలోన నా మాది లోన కురిసెను పూవుల వాన 



విరిసెనువెన్నెల హృదిలోన నామదిలోన కురిసెను పూవులవాన 

ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలికెదను 

నీవేణుగానములో ప్రేమపిలుపు వున్నదిలే నీమువ్వలసవ్వడిలోముజ్జగాలుఒదిగెనులే నీకరుణకు నోచుకున్న బ్రతుకేతరియించునులే 

జగతిలోనిఅందమంతా నీదేననితెలిసెనులే రవళించురాగాలన్నీనవ్వులుగావినిపించెనులే మనసేమో మురిసిపోయేనీజాడలుతెలియగనే 

మంచుతెరలుకరగిపోయే నీరాకతెలుసుకొని వింతవింతవిరులువిరిసే పరిమళాలునింపుకొని తడబడితినితడికన్నులతో నిగనిగలాడేనినుజూచుకొని 

Comments