Wednesday, September 2, 2020

"కర్మ యోగం, ధర్మం" పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో

"కర్మ యోగం, ధర్మం" పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో! సాయినాధుని కృపవల్ల కర్మ యోగం సంబంద ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను, ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశం వినియోగించుకొని కర్మ యోగం, ధర్మం పై అధ్యయనం,పరిశోదన చేసి శాంతి, సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు పొందగలరని ఆశిస్తున్నాము.మీకు సేవ చేసుకొనే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. మరింత సమాచారం కొరకు; http://www.sairealattitudemanagement.org/KarmaYogam 1) కర్మ యోగం,ధర్మం పై గురువులు చెప్పిన ప్రవచనాలు వినుట: ప్రవచనం పేరు ------------------ కర్మ సిద్ధాంతం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2010 కర్మ సిద్ధాంతం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2012 కర్మ పునర్జన్మ - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014 ఉపనయనం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2009 పురుషార్ధములు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014 పాపం - శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2010 ఉపనిషత్ లందు కర్మకాండ - శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2010 సంధ్యా వందనం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015 సంధ్యా వందనం ఎలా చేయాలి వివాహ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015 ఆచారాలు-సాంప్రదాయాలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2009 ధర్మము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013 సనాతన ధర్మము,నిత్యకర్మానుష్టానం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2012 ధర్మము,దానము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2012 ధర్మాచరణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014 ధర్మం - అధర్మం -శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2014 గృహస్థ, సన్యాస ధర్మం - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్ గారిచే ప్రవచనం-2011 మను స్మృతి - శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2010 ధర్మాలు-ఆచారాలు-ఆవశ్యకత -శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015 సామాన్య ధర్మములు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015 జీవన యాగం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015 వాహన ప్రయాణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం ధర్మ వైశిష్ట్యము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015 PoojaTV-ధర్మ పధం-సద్భావన-1 వ భాగం PoojaTV-ధర్మ పధం-సద్భావన-2 వ భాగం 2) కర్మ యోగం,ధర్మం సంబంద గ్రంధాలు చదువుట: చదువుటకు, డౌన్ లోడ్(దిగుమతి) లింక్ --------------------------------------------- కర్మ సిద్ధాంతం కర్మ యోగం అనుదిన ధర్మాలు తత్వ దృష్టి-2-అనుష్టాన వేదాంతము గీతా రహస్యము అను కర్మయోగ శాస్త్రము-2 పునర్జన్మ రహస్యము సందేహాలు నిత్య పారాయణ సుత్తములు మంచితనమునకు మంచిఫలాలు జీవిత నావ కామము,ప్రేమ,పరివారము యజుర్వేద సంధ్యావందనం బ్రహ్మ చర్యం బ్రహ్మ చర్య విజ్ఞానము పెండ్లి సందడి- వివాహ పద్ధతి గృహస్థాశ్రమం లో ఎలా వుండాలి స్నానము-భోజనము-తాంబూలము ఆర్ష ధర్మము కృష్ణ యజుర్వేద సంధ్యావందనం విశ్వకర్మ విశిష్టత హిందూ ధర్మము హిందూ ధర్మ శాస్త్రము 11 నీతి కథలు అమ్మ చెప్పిన కమ్మని నీతి కథలు అస్పృశ్యత ఆర్ష కుటుంబము ఆర్ష ధర్మ సూత్రములు ఇంద్ర ధనుస్సు-కథలు ఉభయకుశలోపరి కాలజ్ఞానం కుటుంబ వ్యవస్థ అవసరమా ? గురూజీ చెప్పిన కథలు చాణక్య నీతి దర్పణము చాణక్య నీతి సూత్రాలు చిన్ని కథలు జాతక కథలు-1 నుంచి 5 జిల్లా మునసబు కోర్ట్ తీర్పు డబ్బేనా మీకు కావలసినది ధర్మ ఘంట ధర్మ పధం కథలు ధర్మ మంజరి ధర్మ శాస్త్రం ఏది ధర్మ శాస్త్రాలలో శిక్షాస్మృతి నిత్య జీవితానికి నియమావళి నిర్ణయ సింధువు-1 నీతి కథలు నీతి కథామంజరి నీతి వాక్యామృతం నీతి శతక రత్నావళి నీతి సుధానిది-3నుంచి5 పరమోత్తమ శిక్షణ పవిత్ర సన్నివేశములు పార్ధసారధి ప్రవచనాలు పునర్నిర్మాణానికి శంకారావం-1 పునర్నిర్మాణానికి శంకారావం-2 పౌర హక్కులు -విధులు బడిలో చెప్పని పాటాలు బాల శిక్ష భారతం ధర్మాద్వైతం భారతమాత సేవలో మణిమాల మద్రామాయణము మానవ ధర్మము మధుర భారతి మన బ్రతుకులు మారాలి మనువు మానవ ధర్మములు మనుస్మృతి మహనీయుల జీవితాలలోమధుర ఘట్టాలు మహనీయుల ముచ్చట్లు మహర్షి మనువుపై విరోధమెందుకు? మహర్షుల హితోక్తులు మహాకవి సందేశము మహాభారత కథలు-1 మహాభారత కథలు-5 మాటల మధ్యలో రాలిన ముత్యాలు-1,2 మానవ జీవితము-2 మానవ జీవితము-3 మానవ ధర్మ శాస్త్రము మానవ ధర్మము మానవతా దీపం యధార్ధ మానవత్వము రత్న త్రయము విదురామృతం వినుర వేమ విశ్వ కల్యాణం - హిందూ సంఘటన వేదుల శకుంతల కృష్ణా తరంగిణి శాస్త్ర దాస్యము శృతి గీత-1,2 సంపూర్ణ నీతి చంద్రిక-1,2 సంస్కృత న్యాయములు సంస్కృతి సంప్రదాయం సనాతన ధర్మం దాని విశిష్టత సర్వోత్తమ సాధన సాహసమే జీవితం స్ఫూర్తి కణాలు స్వామి లేఖలు - శాంతి రేఖలు -2 హితోపదేశము-1,2 ధర్మము-అధర్మము ధర్మ సందేశాలు కుటుంబ గీత శ్రీపదులు సకల నీతి కథా నిదానము సకల నీతి సమ్మతము సర్వజ్ఞ త్రిశతి కుమార శతకము కుమారి శతకం సదా సాయినాధుని సేవలో, సాయి రామ్ సేవక బృందం భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం ఒకేచోట! తెలుగు భక్తి పుస్తకాలు : www.sairealattitudemanagement.org తెలుగు భక్తి వీడియోలు : www.telugubhakthivideos.org సంప్రదించుటకు : sairealattitudemgt@gmail.com నూతన సమాచారం : https://web.facebook.com/SaiRealAttitudeMgt నూతన సమాచారం నూతన సమాచారం : web.facebook.com/SaiRealAttitudeMgt * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular