Friday, February 23, 2018

అద్భుత మంత్రాలు/శ్లోకములు మీ కోసం.. తప్పక చదవండి.


అద్భుత మంత్రాలు/శ్లోకములు మీ కోసం.. తప్పక చదవండి. COURTESY:http://teluguwebworld.blogspot.in/search/label/Telugu%20Bhakthi%20Slokas
 ప్రతి నిత్యము పటించవలసిన ప్రార్దనలు
 🕉 ఉదయం కరదర్శనం “కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి కరమూలేతు గోవింద: ప్రభాతే కరదర్శనం”
 🕉 ఉదయం భూప్రార్ధన “సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే” 🕉 మానసిక శుద్ది “అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:”
 🕉 స్నాన సమయంలో “గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు”
 🕉 భోజనానికి ముందు “అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే”
 🕉 భోజనము తరువాత శ్లో|| అగస్త్యం కుంభ కర్ణం చ శమ్యం చ బడబానలం ఆహార పరిణామార్ధం స్మరామి చ వృకోదరం ||
 🕉 ప్రయాణ సమయంలో 21 పర్యాయములు పఠించాలి ! “గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ”
 🕉 అన్ని ఆరోగ్య సమస్యలకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి. “ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహీ కురుకురు స్వహా” మరియు / లేక “క్రీం అచ్యుతానంత గోవింద”
 🕉 విద్యాప్రాప్తి కోరకు ప్రతి నిత్యం 1 గంట లేక 28 పర్యాయాలు పఠించాలి “ప్రాచీసంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ణా దృష్టే రంజన్అ శ్రీరపూర్వా వక్రీవేదాన్ పాతుమే వాజివక్ర్తా వాగిశాఖ్యా వాసుదేవస్య మూర్తిః ప్రణతాజ్ణానసందోహ ధ్వాంత ధ్వంసనకర్మఠం నమామి తురగ్రీవ హరీం సారస్వత ప్రదం శ్లోకద్వయం మిదం ప్రాతః అష్టావింశతి వారకం ప్రయతః పఠతే నిత్యం కృత్న్సా విద్యా ప్రసిద్ద్యతి”
 🕉 విద్యార్జన లేక ఉద్యోగ నిమిత్తం నివాసానికి దూరంగ ఉన్నప్పుడు మానసిక / ఆరోగ్య సమస్యలు లేకుండ ఉండటానికి పఠించాల్సిన మంత్రం “గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ ఆశనం వసనం చైవ తాంబూలం తత్ర కల్పయ”
 🕉 ప్రారంబించిన పనిని విజయ వంతంగ పూర్తి చేయడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి “ఓం నమో మహామాయే మహా భోగదాయిని హూం స్వాహా”
 🕉 చేపట్టిన కార్యం లొ, పోటి పరిక్షలొ ను విజయం సాదించడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి “శ్రీ రామ జయరామ జయజయ రామరామ”
 🕉 అన్ని సమస్యలకు ప్రతి నిత్యం సూర్యోదయానికి సూర్య నమస్కారం ఉత్తమం “ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ:” 🕉 ఉద్యోగం లొ ఉన్నతి కొరకు, పై అదికారుల అబిమానం మరియు తన వద్ద పనిచేయువారి సహకారం లబించాలంటె క్రింది మంత్రాన్ని ప్రతి దినం గంట సమయం పఠించాలి “ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ మమ గృహే పూరయ పూరయ దూరయ దూరయ స్వాహా” మరియు / లేక “శ్రీ రాజ మాతంగ్యై నమ :”
 🕉 ఉత్తమ భర్తను పొందుటకు మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి “హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియా తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్” 🕉 ఉత్తమ భార్యను పొందుటకు. మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి “పత్నీం మనోరమాందేహి మనోవృత్తాను సారిణీమ్ తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్”
 🕉 వివాహాం తోందరగా జరగడానికి. మంత్రాన్ని 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి. “ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహాం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే” అమ్మాయిలకు వివాహాం తోందరగా జరగడానికి. మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి “కాత్యాయని మహామాయే మహాయోగినదీశ్వరీ నందగోపసుతం దేవిపతిం మేకురుతేనమ: పతింమనోహరం దేహి మనోవృత్తానిసారిణం తారక దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం పత్నీమనోరమాం దేహి మనోవృత్తానిసారిణం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం”
 🕉 అబ్బాయిలకు వివాహాం తోందరగా జరగడానికి మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి. “విశ్వాసో గందర్వరాజ కన్యాం సాలంకృతాం మమాబీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమః” స్త్రీల కు వైవాహీక జీవన సౌఖ్యం కొరకు మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి. “హరిస్త్వా మారాధ్య ప్రణిత జనసౌభాగ్య జననీం పురానారి భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపిత్వాం వత్యా రతినయన లేహ్యేన వవుషా మునీనాప్యంత: ప్రభవతి మోహాయ మహతామ్” 🕉 వైవాహీక జీవన సౌఖ్యం కొరకు దంపతులు ఇరువురు మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి “శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం”
 🕉 కుటుంభాన్ని నిర్లక్ష్యం చేయు భర్తను మార్చుకోవడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి “ఓం క్లీం త్రయంబకం యజామాహే సుగంధీం పతిర్వర్దనమ్ పతిం ఉర్వారుకవ బంధతృతి మోక్ష మామృతాత్ క్లీం”
 🕉 కుటుంబంలొ వచ్ఛు సమస్యలను తొలగి సౌఖ్యంగ ఉండడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి “ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ” లేక “సదాశాంతా సదాశుద్దా గృహచ్ఛిద్ర నివారిణి సత్సంతానప్రదారామా గ్రహోపద్రవనాశిని” 🕉 కుటుంబ సమస్యలతో దూరమైన భర్త ను పొందడానికి మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి :ఓం నమో మహాయక్షిణ్యై మమపతిం మే వశ్యం కురు కురు స్వహా”
 🕉 ఆరోగ్య సమస్యలు లేని గర్భధారణకొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం “ఓం దేవకిసుత గోవింద జగత్పతె దేహిమే తనయం కృష్ణ త్వామహాం శరణాగత:”
 🕉 సుఖ ప్రసవం కొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం ఆస్తి గోదావరీ జలతీరే జంభలానామ దేవతా తస్యాః స్మరణ మత్రేణ విశల్యాగర్బిణీ భవేత్ జంభలాయై నమః”
 🕉 ఆపదలు తగ్గడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం “గౌరి వల్లభకామారే కాలకూట విషాదన మాముద్దరాపదాంభోధేః త్రిపుర ఘ్నాంతకాంతక”
 🕉 ఆపదలు పూర్తిగా తొలగడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం “అపదామపర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం “దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని” సర్వకార్యసిద్దికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం “నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ మమాభీష్టంకురుష్వశు శరణాగతవత్సల”

 TELUGU BHAKTHI SLOKAM - SARVA MANGALA MANGALYE AND ITS MEANING IN TELUGU 
 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే
 ప్రతి పదార్థము: సర్వమంగళ మాంగళ్యే = శుభకరమైన వాటన్నింట శుభకరమైనది /మంగళకరమైనది (సర్వమంగళ నామము చేత మంగళ స్వరూపురాలైనది); శివే = శివ సతి అయిన శక్తి లేదా పార్వతి; సర్వ = అన్ని; అర్థ = అర్థములను (ధర్మ+అర్థ+కామ+మోక్ష అను చతుర్విధ పురుషార్థములు); సాధికే = సాధించినది; శరణ్యే = శరణము/ఆశ్రయము కల్పించేది; త్రంబకి = త్రి + అంబకి = మూడు కన్నులు గలవాని దేవేరి, అనగా పార్వతి; దేవి = దేవి/దేవత; నారాయణి = పార్వతి; తే = నీకు; నమః = నమస్కారము/ప్రణామము; అస్తు = అగు గాక.
 తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను. at June 26, 2015 Labels: Telugu Bhakthi Slokas LIST OF BHAKTHI SLOKAS TO BE USED IN DAILY LIFE

మనం రోజువారీ చదువుకొనే చిన్న చిన్న శ్లోకములు ప్రొద్దున నిద్ర లేవగానే పఠించాల్సిన 
శ్లోకం : కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమధ్యే తు గోవిందం ప్రబాతే కర దర్శనం
దేవుడి ముందు దీపారాధన చేసిన తర్వాత, దీపానికి నమస్కరిస్తూ పఠించాల్సిన శ్లోకం :
దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్ధనా దీపోమి హర తు పాపం దీపా జ్యోతిర్ నమోస్తుతే
గణపతి : శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రస్సన్న వదనం ద్యాయేత్ సర్వ వి ఘ్నోప శాంతయే గురువు : గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
 దక్షిణామూర్తి : స్పటిక రజితవర్ణం మౌక్తికా మక్షమాలా మమృత కలశ విద్యా ఙ్ఞానముద్రాః ప్రదాయకం దధత మురగరక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధభూషం దక్షిణామూర్తి మీడే
 శ్రీరాముడు : శ్రీరామ రామ రామేతి, రమేరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
 శ్రీకృష్ణుడు : కస్తూరీ తిలకం లలాటఫలకే, వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠేచ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ
 శ్రీ మహావిష్ణువు : శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందేవిష్ణుం భవభయహరం సర్వలోకైకనాధం
 శ్రీ లక్ష్మీనృసింహ స్వామి : శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసిం హ మమదేహి కరావలంబమ్
 ఆంజనేయస్వామి : మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి.
 సూర్య భగవానుడు : జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం గురు
రాఘవేంద్రస్వామి : పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచా భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే సరస్వతిదేవి : యాకుందేందు తుషారహార దవళ యా శుభ్రః వస్త్రావృతా యా వీణా వరదందమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకరప్రబృతి భిర్ధే వైస్సదా వందిథా సమాంపాతు సరస్వతి భగవతి నిస్సేష జాద్యాపః
 లక్ష్మీదేవి : లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం, శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్తదేవ వనితాం, లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం
 అన్నపూర్ణాదేవి : నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ, నిర్భూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ; ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ, భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.
 శ్రీ లలితాదేవి : హ్రీం కారాసన గర్భితానల శిఖాం సౌః క్లీంకలాం బిభ్రతీమ్ సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలామ్ వందే పుస్తకపాశమంకుశధరాం సగ్భూషితాముజ్వలామ్ స్త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కలాం శ్రీ చక్రసంచారిణీమ్
దేవి శ్లోకం : సర్వమంగల మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికేదేవి నారాయణీ నమోస్తుతే
దుర్గా దేవి : అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె ద్దమ్మ సురారులమ్మ కదుపారడి బ్చ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి యమ్మ దుర్గ మా యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
 అయ్యప్ప స్వామి : ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్పా.. 
భోజన సమయమున : బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతైన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన
రాత్రి పడుకొనేముందు : కార్తవీర్యార్జునా నామ రాజాబాహు ప్రసస్మితే అస్మత్ స్మరణ మాత్రేన చోర భయం వినశ్యతి రామస్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం I శయనేయః పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి http://teluguwebworld.blogspot.in/search/label/Telugu%20Bhakthi%20Slokas
 Telugu Bhakthi Slokas GAYATHRI UPANISHATH BY SRI SRAJU NANDA GARUగాయత్ర్యుపనిషత్
ఓం భూమిరన్తరిక్ష ద్యౌరిత్యష్టావక్షరాణి ।
అష్టాక్షర హ వా ఏక గాయత్ర్యై పదమేతదు హాస్యా ఏతత్స
యావదేతేషు లోకేషు తావద్ధ జయతి ।
యోఽస్యా ఏతదేవ పద వేద ఋచో యజూషి సామానీత్యష్టాక్షర
హ వా ఏక గాయత్ర్యై పదమేతదు హాస్యా ఏతత్స
యావతీయ త్రయీ విద్యా తావద్ధ జయతి ।
యోఽస్యా ఏతదేవ పద వేద ప్రాణోఽపానో వ్యాన
ఇత్యష్టావక్షరాణ్యష్టాక్షర హ వా ఏక గాయత్ర్యై పదమేతదు
హాస్యా ఏతత్స యావదిద ప్రాణితి తావద్ధ జయతి ।
యోఽస్యా ఏతదేవ పద వేదాథాస్యా ఏతదేవ తురీయ
దర్శిత పద పరోరజాయ ఏష తపతీతి యద్వై చతుర్థ
తత్తురీయ దర్శిత పదమితి దదర్శ ఇవ హ్యేష పరోరజా
ఇతి సర్వము హ్యేష రజ ఉపర్యుపరి తపత్యేవ
హ వా ఏష శ్రియా యశసా తపతి ।
యోఽస్యా ఏతదేవ పద వేద సైషా గాయత్రీ
ఏతస్మిస్తురీయే దర్శితే పదే పరోరజసి ప్రతిష్ఠితా
తద్వై తత్సత్యే ప్రతిష్ఠిత చక్షుర్హి వై సత్య తస్మాద్యదిదానీం
ద్వౌ వివదమానావేయాతా అహమద్రాక్షమహమశ్రౌషమితి ।
య ఏవ బ్రూయాదహమద్రాక్షమితి తస్యా ఏవ శ్రద్ధవ్యా య
ఏతద్వై తత్ సత్య బలే ప్రతిష్ఠిత తస్మాదాహుర్బలసత్యాదౌ
జ్ఞేయ ఏవ వైషా గాయత్ర్యధ్యాత్మ ప్రతిష్ఠితా సా హైషా
గాయస్తతే ప్రాణా వై గాయాస్తాన్ ప్రాణాస్తతే ఉద్యద్గాయస్తతే
తస్మాద్గాయత్రీ నామ స యావేమామూమత్వా హైషైవమాస
యస్మా ఇత్యాహ తస్య ప్రమాణ త్రాయతే తా హైకే సావిత్రీ-
మనుష్టుభమన్వాహురనుష్టుభైతద్వాచమనుబ్రూమ
ఇతి న తథా కుర్యాద్గాయత్రీమేవానుబ్రూయాద్యది
హ వాపి బహ్వివ ప్రతిగృహ్ణాతి ।
ఇహేవ తద్గాయత్ర్యా ఏకచన పద ప్రతి య ఇమాస్త్రీన్
లోకాన్ పూర్ణాన్ ప్రతిగృహ్ణీయాత్ సోఽస్యా ఏతత్ప్రథమపదమాప్నుయాత్ అథ యావతీయ త్రయీ విద్యా యస్తావత్ప్రతిగృహ్ణీయాత్ సోఽస్యా ఏతద్ద్వితీయమాప్నుయాత్ ।
అథ యావదిద ప్రాణితి యస్యావత్ ప్రతిగృహ్ణీయాత్ । తస్యా ఉపస్థాన గాయత్ర్యైకపదీ ద్విపదీ త్రిపదీచతుష్పద్యపదా సా న హి పద్యః యస్తే తురీయాయపదాయ దర్శితాయ పరోరజసే సావదోమితి సమధీయీతన హైవాస్మై సకామ సమృద్ధ్యతే ।
యస్మా ఏవముపతిష్ఠతే హ మద ప్రాపమితి ఏతద్ధవై తజ్జనకో వైదేహో వురిలమాశ్రితరాశ్విమువాచ । యత్తు హోతర్గా కథ హలీభూతో వహసీతి ।
ముఖ హ్యస్యా ససభ్రమ విదాచకారేతి హోవాచ తస్యా అగ్నిరేవ ముఖ యదిహ వాపి వహ్నిమానగ్నావభ్యాదధాతి సర్వమేతత్స హత్యేవవిద్యద్యపవహ్నీవ పాప కరోతి సర్వమేవైతత్సమ్యగ్విశుద్ధో యతోఽజరోఽమరః స భవతీతి ॥ ఇతి గాయత్ర్యుపనిషత్ సమాప్తా ॥ 

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular