Tuesday, February 21, 2017

ఓ మంచి అవకాశం!

నమస్కారం,

సాయి రామ్ సేవక బృందం మరొక క్రొత్త సేవా కార్యక్రమంలో బాగంగా నూతన వెబ్ సైట్, మొబైల్ ఆప్ తయారుచేస్తున్నాము.
ఈ వెబ్సైటు, ఆప్ లో మీరు సేకరించిన పుస్తకాలు లేక మీరు వ్రాసిన పుస్తకాలు ఏమైనా ఉంటే మాకు అందించగలరు. వాటిని
ఒకచోటికి చేర్చే అవకాశం గలదు. కొంచెం శ్రమతో మీ దగ్గర గల డిజిటల్ కాపీ అందిచటం వలన మన సనాతన ధర్మ గ్రంధాలు 
ఒకేచోట లబ్యం అవటం వలన భవిష్యతరాలకు జ్ఞానాన్ని అందించినవారము అవుతాము.

ఇప్పటివరకు మనం సేకరించిన 3500 గ్రంధాలను ఎంత మందికి ఉపయోగపడినదో తెలుసుకోగలరు:
1) పెన్ డ్రైవ్ సేవ:  
   ప్రత్యక్ష్యం గా 300 మందికి అందచేసాము, వీరిలో గురుకులాలు, యూనివర్సిటీలు, ఆశ్రమాలు, వ్యక్తిగతంగా ఇలా మన తెలుగు 
రాష్ట్రాలలోనే కాక, అమెరికా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్ర, దేశాలలో కూడా మన సనాతన ధర్మ 
గ్రంధాలను అందించాము, అలా ప్రతి ఒక్కరు కనీసం ఓ ఇదుగురికి తప్పనిసరిగా అందించారు, అలా 1500 మంది దగ్గర గ్రంధాలు
 ఉన్నాయి, వీరు ఒక్కొక్కరు  ఓ లైబ్రరీ లాంటి వారు అంటే ఓ వ్యక్తి దగ్గర 3500 గ్రంధాలు ఉన్నాయి అంటే అదేమి సామాన్య విషయం
 కాదు. ఇలా ఆదిశంకరాచార్యులు నలుమూలలా ఎలా ఐతే పీఠాలు ద్వారా మన ధర్మాన్ని రక్షించారో, అలా మన తెలుగు రాష్ట్రాలలో
 సాధ్యమైనంత వ్యక్తులకు ఈ గ్రంధాలను అందించి రక్షించాలి.ఏ ఒక్క వ్యక్తి వలన ఈ సేవ ఆగిపోగూడదు అనే ఉద్దేశ్యంతో ఉచితంగా
 పెన్ డ్రైవ్  ద్వారా అందిస్తున్నాము..

2) ఆండ్రాయిడ్ ఆప్ సేవ: 
  ఈ సేవ ద్వారా ఇప్పటివరకు 18000 మంది ఈ ఆప్ వినియోగిస్తున్నారు. ఈ ఆప్ ద్వారా ఒక దేశం తో, రాష్ట్రం తో సంబంధం
  లేకుండా దేశ విదేశాలలో ఉన్నవారు కూడా అరచేతిలో ఇమిదిపోయే పరికరంలో మన ధర్మ సంబంద గ్రంధాలను చదువుతున్నారు.
  ఈ క్రింది ఇచ్చిన లింక్ లో మీరు వారు వ్రాసిన feedback,review చూస్తే తెలుస్తుంది, ఒక్కొక్కరు మన సనాతన గ్రంధాలకోసం 
  సరి అయిన చోట అన్ని గ్రంధాలు ఒకేచోట దొరకక ఎంతగా ఆరాటపడుతున్నారో, ఈ ఆప్  వలన వారు పొందే  సంతోషం మీరే చూడవచ్చు.

3) వెబ్ సైట్ సేవ:
  వెబ్ సైట్ ద్వారా ఇప్పటివరకు 35,000 మంది ఆన్లైన్ లో దేశ విదేశాల నుంచి చదువుతున్నారు. 


కావున మీరు సేకరించిన, అందించే ఓ గ్రంధం భవిష్యతరాలకు ఉపయోగపడగలదు. 
పుస్తకాలు పంపించడానికి చివరితేది: 5-ఏప్రిల్-2017


సాయి రామ్ సేవక బృందం నూతన సేవ వివరాలు త్వరలో వెల్లడించగలం.


సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 

3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ ఆప్:
Friday, February 17, 2017

CHANTS FOR CHILDREN_SP BALU_VIDEO CLIPS MADECHANTS FOR CHILDREN_SP BALU_VIDEO CLIPS MADE  

download link: 

https://my.pcloud.com/publink/show?code=kZlIeTZCDmVjI0hxKp0wATXo2pIBFtbBDyy

పరమశివుని సంబంద ఉచిత పుస్తకాలు,ప్రవచనాలు ఒకేచోట తెలుగులో ఉచితంగా!

పరమాత్మ స్వరూపమునకు నమస్కారాలు,
మహాశివరాత్రి సందర్భంగా పరమశివుని సంబంద  ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను, 
ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది, తద్వారా పరమశివుని పై భక్తి,ప్రేమ, విశ్వాసం ను మరింత వృద్ది
చేసుకోగలరని ఆశిస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,
మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని  ఆశిస్తున్నాము. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము 
కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము.

 ప్రవచనాలు:-
   
శివ తత్వము చాగంటి కోటేశ్వరరావు శివ అష్టోత్తర నామ స్తోత్రం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015
శివ తత్వము సుందర చైతన్య స్వామి శివ పంచాక్షర స్తోత్రం - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2015
శివ తత్వము పరిపూర్ణానంద సరస్వతి స్వామి శివరాత్రి - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే  ప్రవచనం
శివ తత్వము చాగంటి కోటేశ్వరరావు శివ పురాణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014
శివ తత్వము సామవేదం షణ్ముఖ శర్మ శివపదం-కీర్తనలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ-బాలకృష్ణ ప్రసాద్ గారితో-2013
శివ తత్వము సామవేదం షణ్ముఖ శర్మ మహాభారతంలో శివ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013
శివ తత్వము చాగంటి కోటేశ్వరరావు శివ పరివారం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
శివ తత్వము చాగంటి కోటేశ్వరరావు పరమశివ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
శివ తత్వము చాగంటి కోటేశ్వరరావు శివ దర్శనము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
శివ తత్వము చాగంటి కోటేశ్వరరావు శివ మహిమలు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014
శివ తత్వము సామవేదం షణ్ముఖ శర్మ శివ తత్వము - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014
శివ తత్వము సామవేదం షణ్ముఖ శర్మ శివ పార్వతి కళ్యాణ వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
శివ తత్వము సామవేదం షణ్ముఖ శర్మ శివ శక్తి  వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
శివ తత్వము సామవేదం షణ్ముఖ శర్మ శివ పార్వతి వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
శివ తత్వము చాగంటి కోటేశ్వరరావు శివ లింగ తత్వము -శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013
శివ తత్వము సామవేదం షణ్ముఖ శర్మ శివ-శక్తి పీఠ రహస్యాలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
శివ తత్వము సామవేదం షణ్ముఖ శర్మ శ్రీశైలం-శివ మహిమ -శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
శివ తత్వము సామవేదం షణ్ముఖ శర్మ శివ లీలామృతం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం
శివ తత్వము సామవేదం షణ్ముఖ శర్మ శివ కర్ణామృతం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2016
శివ తత్వము చాగంటి కోటేశ్వరరావు శివభక్తి-శరణాగతి  - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
పుణ్యక్షేత్రాలు చాగంటి కోటేశ్వరరావు శ్రీశైల మహత్యం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
పుణ్యక్షేత్రాలు చాగంటి కోటేశ్వరరావు కాశీ రామేశ్వరం విశిష్టత - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014
పుణ్యక్షేత్రాలు చాగంటి కోటేశ్వరరావు కాళహస్తీశ్వర వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014
పుణ్యక్షేత్రాలు వద్దిపర్తి పద్మాకర్ రామేశ్వర మహత్వం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013
పుణ్యక్షేత్రాలు సామవేదం షణ్ముఖ శర్మ చిదంబర రహస్యం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013
పుణ్యక్షేత్రాలు వద్దిపర్తి పద్మాకర్ కాశీ వైభవం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015
పుణ్యక్షేత్రాలు వద్దిపర్తి పద్మాకర్ అరుణాచల మహత్యం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014
పుణ్యక్షేత్రాలు చాగంటి కోటేశ్వరరావు కాశీ యాత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-1 వ భాగం-2014
పుణ్యక్షేత్రాలు చాగంటి కోటేశ్వరరావు కాశీ యాత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2 వ భాగం-2014
పుణ్యక్షేత్రాలు వద్దిపర్తి పద్మాకర్ ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015
పుణ్యక్షేత్రాలు చాగంటి కోటేశ్వరరావు కాశీ విశ్వనాధ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-1వ భాగం-2010
పుణ్యక్షేత్రాలు చాగంటి కోటేశ్వరరావు కాశీ విశ్వనాధ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2వ భాగం-2010
పుణ్యక్షేత్రాలు చాగంటి కోటేశ్వరరావు అరుణాచల మహత్యం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
భక్తులు చిర్రావూరి శివరామకృష్ణ శర్మ  శివ భక్త విలాసం - శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారిచే ప్రవచనం
భక్తులు సామవేదం షణ్ముఖ శర్మ శివభక్త కథాసుధ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013
భక్తులు గరికిపాటి నరసింహారావు భక్త కన్నప్ప - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2014
శతకాలు చాగంటి కోటేశ్వరరావు కాళహస్తీశ్వర శతకం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014
పండుగలు సామవేదం షణ్ముఖ శర్మ కార్తీక మాస శివ ఆరాధన - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
శివ తత్వము శివ సంబంద ధర్మ సందేహాలు గ్రంధాలు:-

వర్గం
-----
రకం
-----
రచయిత,అనువదించిన వారు
----------------------------------
చదువుటకు,దిగుమతి లింక్
-----------------------------------
పేజీలు
---------
భక్తులు వచన మద్దూరి వెంకట సుబ్బారావు పెరియ పురాణం - 63 నాయనార్ల పరమ పావన గాధలు 165
భక్తులు వచన అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు శివదీక్షాపరులు 40
పురాణములు వచన క్రోవి పార్ధసారధి శివ పురాణము 125
పురాణములు వచన N/A శివ పురాణం 451
పురాణములు పద్య ముదిగొండ నాగవీరేశ్వర శివ పురాణం 844
పురాణములు వచన వోలేటి వేంకటలక్ష్మీనృసింహశర్మ మార్కండేయ పురాణం 360
పురాణములు వచన N/A సంపూర్ణ కార్తీక మహాపురాణం 133
కథలు వచన నాగశ్రీ బాలానంద కాశీరామేశ్వర మజిలీల కథలు 87
ఉపనిషత్తులు పద్య+తాత్పర్య నిర్మల శంకర శాస్త్రి శివ తత్వ ప్రభాంద్రీకరణం-1 237
ఉపనిషత్తులు పద్య+తాత్పర్య నిర్మల శంకర శాస్త్రి శివ తత్వ ప్రభాంద్రీకరణం-2 214
గీతలు పద్య+తాత్పర్య పెద్దమటం రాచవీర దేవర శివ గీత 375
గీతలు పద్య+తాత్పర్య లొల్ల రామచంద్రరావు శివ గీత-శివ రాఘవ సంవాదం 139
దేవిదేవతలు పద్య+తాత్పర్య బ్రహ్మాండం వేంకటలక్ష్మినారాయణ శివతాండవం 117
భక్తి యోగం పద్య+తాత్పత్య గణపతి దేవుడు శివ యోగ సారము-2 108
భక్తి యోగం వచన వెంకట సూర్యనారాయణమూర్తి శివ లీలామృతము 392
పూజ వచన అద్దేపల్లి కృష్ణ శాస్త్రి శివార్చన 73
పూజ వచన చొప్ప వీరభద్రప్ప శివదృష్టి 116
పూజ ఆదిపూడి వేంకటశివసాయిరామ్ శివ ఆరాధన 148
పూజ వచన నటరాజ రామకృష్ణ అమ్మ-శివరాత్రి,శివ తాండవం 52
పూజ వచన లవ్వారి సుబ్రహ్మణ్యశర్మ రుద్రాక్షాది మాలలు - ఫలములు 105
పూజ వచన వేద వ్యాస శివ పూజ రహస్యాలు-1 261
మంత్రాలు నిర్మల శంకరశాస్త్రి ప్రణవ శివ షడక్షరీ మహామంత్ర ప్రసస్థ్యము 47
స్తుతి,ప్రార్ధన పద్య+తాత్పర్య వీరభద్రశర్మ శివ పంచస్తవి 355
స్తోత్రాలు స్తోత్రం+తాత్పర్య నిర్మల శంకరశాస్త్రి శివ మహా స్తోత్రము-అర్థ సహితము 76
స్తోత్రాలు స్తోత్రం+తాత్పర్య జ్ఞానానంద తీర్ధ స్వామి శివ మహిమ్న స్తోత్రము 121
స్తోత్రాలు స్తోత్రం+వచన గాయత్రి బాబా శివ సహస్ర నామ స్తోత్ర వివరణము 203
స్తోత్రాలు వచన పవని సీతారామయ్య శివ సహస్ర నామ స్తోత్ర వ్యాఖ్యానము 181
స్తోత్రాలు స్తోత్రం+వచన పేరూరు కూర్మయ్య శివ స్తోత్రామృతము 40
స్తోత్రాలు స్తోత్రం కాశీభట్ట కృష్ణరాయ శాస్త్రి శివామృతం 20
స్తుతి,ప్రార్ధన అమిరపు నటరాజన్ ప్రార్ధనలు నిజంగా పనిచేస్తాయా 220
స్తోత్రాలు స్తోత్రం+తాత్పర్య బేతపూడి లక్ష్మి కాంతం శివ మహిమ్న స్తోత్రం 50పాటలు:-
శివ భక్తి పాటలు ShivaranjaniMusic - శివ భక్తి పాటలు 
శివ భక్తి పాటలు AdityaDevotional - శివ భక్తి పాటలు 
శివ భక్తి పాటలు My3BhakthiSongs - శివ భక్తి పాటలు 
శివ భక్తి పాటలు My3Music - శివ భక్తి పాటలు 
శివ భక్తి పాటలు MyBhaktiTV - శివ భక్తి పాటలు 
శివ భక్తి పాటలు TelanganaDevotional - శివ భక్తి పాటలు సినిమాలు:-
భక్తి సినిమాలు కాళహస్తి మహాత్యం - భక్తి సినిమా
భక్తి సినిమాలు శ్రీ మంజునాధ - భక్తి సినిమా
భక్తి సినిమాలు భక్త సిరియాళ - భక్తి సినిమా
భక్తి సినిమాలు భక్త శంకర - భక్తి సినిమా
భక్తి సినిమాలు భక్త కన్నప్ప - భక్తి సినిమా
భక్తి సినిమాలు భక్త మార్కండేయ - భక్తి సినిమా
భక్తి సినిమాలు భక్త దృవ,మార్కండేయ - భక్తి సినిమా
భక్తి సినిమాలు దక్షయజ్ఞం - భక్తి సినిమా
భక్తి సినిమాలు శివ పార్వతి(యానిమేషన్ సినిమా-ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
భక్తి సినిమాలు శివ భక్త విజయం - భక్తి సినిమా
భక్తి సినిమాలు మహా శివరాత్రి - భక్తి సినిమా
సీరియల్:-లేక


లేక

pdf కూడా జతచేసాము..


సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 

3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ ఆప్: