Nee Guna Ganamu Nee Pada Dhyanamu Hey Radheshyam
Nee Guna Ganamu Nee Pada Dhyanamu Hey Radheshyam by sudarshan-reddy
ప్రభో ...ఓ ...ఓ.....
నీ గుణ గానము నీ పద ధ్యానము
అమృత పానము రాధే శ్యాం....
హే... రాధే శ్యాం....
1. నీలాద్రి శిఖరాన నెల కొని యున్న
నీ నగు మోము అందము గన్నా
యే అందమైనా వెగటే నన్నా
జగదేంద్ర మోహన సుందరాకారా ..... నీ గుణ గానము
2. యే యీతి బాధ ఎదురైన గానీ
మోహ వికారము మూసిన గానీ
నీ పాద సేవ విడనీయ కన్నా...
శరణాగత వన హే జగన్నాధా ....నీ గుణ గానము
No comments:
Post a Comment