Monday, December 8, 2014

MATHRU VANDANAM_CHAGANTI KOTESHWAR RAO_SVBC_07DEC2014

MATHRU VANDANAM_CHAGANTI KOTESHWAR RAO_SVBC_07DEC201

" అమ్మ పాట "
 నీవు లేవురా నేను లేనురా అవని లోన అమ్మ లేని మనిషి అసలు లేడురా.......
కన్న తల్లి అనురాగం కడ దాకా చవి చూచెడి
అదృష్టం అబ్బినతని  భాగ్యమే భాగ్యమురా
ఇంద్రు డయినా చంద్రు డయినా ఇద్దరిలోఒకడైన
ఏనాడో ఒకనాడు అమ్మ చేతి పిల్లలురా జో జో ...జోజో అనురాగపు మొల్లలురా..................................నీవు లేవురా....1 ఏనాడో ఒకనాడు తనువు పండు నాటికీ ఆ అమ్మేమనచేతిలో పసిపాపగ నిలిచినపుడు ఆ తరుణమే మాతృ ఋణం తీర్చుకొనెడు శుభతరుణం... నీవు లేవురా2No comments: