Wednesday, December 10, 2014

AMMA book_Kv Ramakrishna

"సంవత్సరానికో ఒక్క వారం రోజులు మన తల్లి కోసం"......చాలా వరకు మన అమ్మా నాన్నలు ఇదే పొజిషన్ లో ఉన్నారు....ఇతర దేశాల్లో ఉన్న వాల్లే కాకుండా ఇండియాలో ఉన్నా కూడా వెరే ప్రదేశాల్లో పని చెయ్యడము వల్ల ఇలాంటి పరిస్తితి తల్లిదండ్రులకు తప్పడము లేదు పాపం....కానీ ఏది ఎలా ఉన్నా , ఎంత బిజీ ఉనా కూడా కనీసము మన సాంప్రదాయకమైన పండుగలు ... పోచమ్మ,వన భోజనాలు,దస్సెరా,బతుకమ్మ,ఉగాది లాంటి పండగలకన్న తల్లిదండ్రులతో ఉంటే బాగుంటుంది....పాపం వాళ్ళ రక్త మాంసాలు పణంగా పెట్టి మనలను పేంచారు....అప్పట్లో 80% కన్న ఎక్కువ పేరెంట్స్ కు సరయినా సదుపాయాలు లేక ఎన్నో కష్టాలు పడ్డారు కదా...గుడ్ మార్నింగ్ ఇండియా/గుడ్ నైట్ అమెరికా....జ్యోతి రెడ్డి...
AMMA_BOOK
అమ్మ
ఉమ్మ నీటిలో ఊపిరి పొదిగిన ....
అమృత భాండం అమ్మ .....
జీవ భాషలో కావ్యం నెరపిన ....
అమర కోశం అమ్మ ....
ఏమిచ్చినా ఋణం తీరదు అమ్మది ....
ఋణం తీర్చలేని అమ్మకి .......  LINK:
https://drive.google.com/file/d/0B6ZJh2NcOojrZjhwUzkwUE1WcUE/view?usp=sharing

అమ్మ ..ప్రేమకు మారు పేరు... మమతల సెలయేరు...
ఆత్మీయతల పెన్నిధి...వాత్సల్యామృత సన్నిధి....
ఇంతకన్నా గొప్ప దైవం ఈ ధరాతలాన మనకు కనబడుతుందా...
ధరిత్రిలోనే అత్యంత తీయనైనది... ఎన్నిసార్లు లిఖించినా, ఎన్ని వేలాసార్లు పలికినా పులకింపుకు గురిచేసేది అమ్మే... ఆ అమ్మ మీద ఒక పుష్కరం క్రితం నేను రాసిన చిరుకవిత ముఖపుస్తక మిత్రుల కోసం...
Venkat Garikapati" అమ్మ పాట " నీవు లేవురా నేను లేనురా అవనిలోన అమ్మ లేని మనిషి అసలు లేడురా....... కన్న తల్లి అనురాగం కడ దాకా చవి చూచెడి అదృష్టం అబ్బినతని భాగ్యమే భాగ్యమురా............నీవు లేవురా....1 ఇంద్రు డయినా చంద్రు డయినా ఇద్దరిలోఒకడైన ఏనాడో ఒకనాడు అమ్మ చేతి పిల్లలురా.... జో జో ...జోజో ..... అనురాగపు మొల్లలురా..................................నీవు లేవురా....2 ఏనాడో ఒకనాటికి తనువు పండు నాటికీ ఆ అమ్మేమనచేతుల పసిపాపగ నిలిచినపుడు ఆ తరుణమే మాతృ ఋణం తీర్చుకొనెడు శుభతరుణం... ..........................నీవు లేవురా...3

No comments: